Home Cinema Ram Charan: రామ్ చరణ్ భార్య ఉపాసన కంటే ఆ హీరోయిన్లే ఎక్కువ ఇష్టమట..!!

Ram Charan: రామ్ చరణ్ భార్య ఉపాసన కంటే ఆ హీరోయిన్లే ఎక్కువ ఇష్టమట..!!

Ram Charan:  తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే రాజమౌళి నిర్మించిన మగధీర సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చరిత్రను తిరగదాసి ఆయనపై అంచనాలను రెట్టింపు చేసుకున్నాడు. గత సంవత్సరం విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాలీవుడ్ లోనే గాక ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని తనెంటో సత్తా చాటుకున్నాడు.

See also  Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ మరియు రష్మిక లు కలిసి అక్కడ అడ్డంగా దొరికిపోయారు..

ram-charan-likes-these-heroines-more-than-his-wife

ప్రస్తుతం రామ్ చరణ్ చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన చేతిలో ఐదు, ఆరు ప్రాజెక్టులు ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ విషయమై చాలామంది హీరోలు కూడా కుళ్లుకుంటున్నారట.. ప్రస్తుతమైతే శంకర్ డైరెక్షన్లో రాబోతుంది ఆర్ సి 15 అనే సినిమా ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా చకచకా సాగుతున్నాయి. అయితే ఇటీవల రాంచరణ్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న తనకి ఇష్టమైన అమ్మాయి ఎవరు మీకు ఎవరిపై క్రష్ ఉందో తెలుపమన్నారు.

See also  Bhola Shankar : భయంతో చేసాను.. నాకు నచ్చింది చేసాను తప్పేంటి?

దాంతో రాంచరణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇష్టపడిన అమ్మాయి జూలియా రాబర్ట్స్. ఈ హీరోయిన్ చూసిన మొదటి క్షణంలోనే ఇష్టం కలిగింది. అదే కాక జూలియా రాబర్ట్స్ టీవీలో కనిపిస్తే అలా చూసేవాడిని కన్నార్పకుండా అంతలా ఆకర్షించేది నన్ను జూలియా.. ఇక మరొక హీరోయిన్ కేథరిన్ జెటా జోన్స్ హీరోయిన్. ప్రెట్టి ఉమెన్స్ సినిమాలో నటించినప్పటి నుంచి నేను తన అభిమానిని అయిపోయాను.

తన మొదటి చిత్రం మార్క్ అఫ్ జోరో కానీ నేను ప్రెట్టి ఉమెన్స్ సినిమా నుండి ఈ హీరోయిన్ కి ఆకర్షితుడయ్యానంటూ రాంచరణ్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో నెటిజన్స్ చాలామంది అన్న మీరు మొదటి క్రష్ గురించి తెలిపారు మరి దాని గురించి మీ భార్య ఉపాసన ఏమనుకుంటుందో అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సి15 సినిమా తర్వాతి చిత్రం తెరకెక్కించ బోతున్నాడు.