Home Cinema Animal Review : అనిమల్ సినిమా ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ..

Animal Review : అనిమల్ సినిమా ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ..

prabhas-posted-his-review-on-the-animal-movie-trailer

Animal Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేjజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ ని మార్చేశాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి ( Prabhas review of the Animal trailer ) వచ్చిన ఫేమ్ ఇంతవరకు కూడా తగ్గలేదు. అలాగే ఇప్పుడు ఆ దర్శకుడు రన్బీర్ కపూర్ ని హీరోగా, రష్మిక మందన్న ని హీరోయిన్గా పెట్టి యానిమల్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇండియన్ హిందీ యాక్షన్ త్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో అనిల్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

prabhas-posted-his-review-on-the-animal-movie-trailer

ఈ సినిమా తండ్రీ కొడుకుల రిలేషన్ కి సంబంధించిందిగా అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నిమిత్తం వచ్చిన టీజర్ , పాటలు, ట్రైలర్ అన్ని కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. రోజురోజుకి ఈ సినిమాపై హైప్ పెరుగుతూ వస్తుంది. ఈ సినిమాలో రష్మిక చాలా బోల్డ్ గా నటించినట్టు అర్థమవుతుంది. మరోపక్క ( Prabhas review of the Animal trailer ) రన్బీర్ కపూర్ చాలా హుషారుగా, కాన్ఫిడెంట్గా గా ఈ పాత్రని తన సొంతం చేసుకున్న ట్టు నటిస్తున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతుంది.

See also  Rajamouli Heroes: రాజమౌళి హీరోలైన వీళ్ళు ముగ్గురు ఎం చేయబోతున్నారో తెలుసా?

Prabhas-review-on-Ranbhir-Animal

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది అందరికీ.. ఈ సినిమాలో రన్బీర్ అనేక కోణాల్లో తన టాలెంట్ ని చూపించబోతున్నాడని తెలుస్తుంది. తండ్రితో తనకున్న సెంటిమెంట్ ని చాలా బాగా చూపిస్తారు సినిమాలో ( Prabhas review of the Animal trailer ) అని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాపై సినీ అభిమానులకు మాత్రమే కాకూండా.. సినిమా రంగంలో వాళ్లకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా కంటే కూడా.. ఎక్కువ సెన్సేషన్ను కచ్చితంగా క్రియేట్ చేస్తుంది అని దర్శకుడు చెప్తున్న మాటలు వింటుంటే ఇంకా అందరికీ రోజురోజుకీ సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. ఇదే క్రమంలో కొందరు సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా గురించి వాళ్ళ మాటలు వాళ్ళు చెప్తున్నారు.

See also  Puri - Charmy: ఎన్ని సార్లు ఫోన్ చేసిన పూరి,చార్మి లు నా కాల్ ఎత్తడమే లేదు.! మరి ఇంతకు ఫోన్ చేసింది ఎవరంటే..

Prabhas-review-on-Animal

ఇదిలా ఉంటే మన డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ మీద తన రివ్యూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశాడు. ట్రైలర్ ఇప్పుడే చూశాను.. వాట్ ఆ ట్రైలర్.. వాట్ ఆ ఫీల్.. ఎక్స్ట్రార్డినరీ.. మెంటల్ వచ్చేస్తుంది.. కంగ్రాట్యులేషన్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనితో సినీ అభిమానులందరికీ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. దీంతో అనిమల్ రివ్యూ ని మరోసారి చూస్తున్నారు. ఇంతవరకు అర్జున్ రెడ్డి క్రేజ్ ని అలా అందరి బ్రెయిన్ లో ఉంచిన సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు యానిమల్ ని తీసుకొచ్చి.. అర్జున్ రెడ్డిని నుంచి అనిమల్ కి ట్రాన్స్ఫర్ చూస్తాడేమో అని అనుకుంటున్నారు.మరి ప్రభాస్ ఇచ్చిన రివ్యూ బట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కచ్చితంగా కొడుతుందని చాలామంది అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనా డిసెంబర్ 1వ తేదీ థియేటర్లోకి వచ్చిన తర్వాతే సినిమా ఎలా ఉంటుంది అనేది చెప్పగలం.