Home Cinema Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్...

Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్ లో..

prabhas-movie-kalki-2898-ad-was-rejected-by-ram-charan

Kalki 2898 AD : ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు వరుసగా పెద్ద రికార్డు సాధింకపోయినప్పటికీ.. కొన్ని ఫ్లాప్స్ గా మిగిలినప్పటికీ.. ప్రభాస్ అంటే ( Kalki 2898 AD was rejected by ) అంచనాలు మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అలాగే కల్కి 2898 ఎడి సినిమా మీద అయితే ఇంకా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్ గాని, లింక్స్ గాని చూస్తే సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుంది అనేది ఊహించుకుంటున్నారు. దీనితో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఈ సినిమాకు ఎదురుచూస్తున్నారు.

prabhas-movie-kalki-2898-ad-was-rejected-by-ram-charan

కల్కి 2898 ఎడి సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ఇలా ఎంతోమంది ప్రముఖ స్టార్స్ ( Kalki 2898 AD was rejected by ) నటిస్తున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీ అశ్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా స్ట్రాంగ్ గా కొత్తగా కనిపిస్తున్నాడు. ఐరన్ మనిషిలా కనిపించే ప్రభాస్ లుక్ చూసి అభిమానులు అందరూ హైలెట్ అన్నారు.

See also  KrithiShetty: ఆ స్టార్ హీరో కొడుకు నిత్యం నన్ను వేధిస్తున్నాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన కృతి శెట్టి.

prabhas-movie-kalki-2898-ad-was-rejected-by-ram-charan

ఈ సినిమా ఖచ్చితంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని.. మన పురాణాలను ఆధారం చేసుకుని సైన్స్ ఫిక్షన్ గా తీస్తున్న ఈ సినిమా చాలా పెద్ద రికార్డును సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు అందరూ. అయితే ఇంత గొప్ప ( Kalki 2898 AD was rejected by ) సినిమాకి ఫస్ట్ ప్రభాస్ ని అనుకోలేదంట. ఇంకొక స్టార్ హీరోని ఈ సినిమా కోసం అనుకుని వెళ్లి కథ చెప్పారంట. కానీ ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడు. ఇంతకీ ప్రభాస్ కి ఇంత పెద్ద ప్రాజెక్టు చేసిన స్టాల్ హీరో అనుకుంటున్నారా? రామ్ చరణ్.. ఈ సినిమా కోసం మొదట రామ్ చరణ్ ని కలిశారంట. రామ్ చరణ్ కి స్టోరీ చెప్తే.. రాంచరణ్ కి కూడా నచ్చిందట కానీ.. అక్కడే ఒక చిన్న సమస్య ఎదురయింది.

See also  Balakrishna - Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

prabhas-movie-kalki-2898-ad-was-rejected-by-ram-charan

రామ్ చరణ్ ఈ సినిమా చేయడానికి అప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాంచరణ్.. రాజమౌళి సినిమాలో హీరో అంటే ఇంకే సినిమా ఒప్పుకున్నా కూడా ఆయన ఊరుకునే పరిస్థితి లేదు. పైగా మనసా, వాచా, కర్మణా నూటికి నూరు శాతం ఆ సినిమా మీదే దృష్టి, శ్రద్ధ ఉండాలి లేకపోతే రాజమౌళి. అందుకని రామ్ చరణ్ సున్నితంగా ఆ సినిమాని నో చెప్పేసాడు అంట. అప్పుడు ఈ సినిమా ప్రభాస్ కి టర్న్ అయిందంట. ఒకవేళ ఈ సినిమా ఏవైనా సంచలనాన్ని క్రియేట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హీట్ అయితే రామ్ చరణ్ అభిమానులంతా అయ్యో సినిమా మిస్ అయిపోయింది అనుకుంటారేమో.. అలాగే ఏదేమైనా ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తదో, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో తెలుసుకోవాలని.. తొందరగా ఈ సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు.