Prabhas – Anushka : డిసెంబర్ 22వ తేదీన ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రభాస్ హీరోగా,శృతిహాసన్ హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా సలార్ ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ( Prabhas and Anushka start a business ) ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే బాహుబలి సినిమా తర్వాత మంచి హిట్ కొట్టలేదు ప్రభాస్ దానివలన ప్రశాంతిని ఇప్పటికి చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో.. కచ్చితంగా ఈ సినిమా కూడా అవుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఇది ఇలా ఉంటే మరోపక్క ప్రభాస్ పై ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ప్రభాస్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క. ముఖ్యంగా ప్రభాస్ ని చూడగానే అభిమానులు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతారు. ఎందుకంటే.. ప్రభాస్ ఏజ్ ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతవరకు ( Prabhas and Anushka start a business ) పెళ్లి చేసుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ప్రభాస్ ఒక ఇంటివాడు అవ్వాలని.. తనకంటూ ఒక వారసుడు ఉండాలని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆయన పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే.. మీకు కచ్చితంగా చెప్తాను తిరుమలలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు.
దీంతో అప్పటినుంచి ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని.. కాకపోతే ఎప్పుడూ చేసుకుంటాడు అని ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్ హైదరాబాదులో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా ప్రభాస్ ఒక్కడే కాదు.. ప్రభాస్, అనుష్క కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారని అంటున్నారు. అనుష్కకి ( Prabhas and Anushka start a business ) బిజినెస్ అంటే చాలా ఇష్టం అంట. ఇప్పటికే చాలా బిజినెస్ లో పెట్టుబడి పెట్టిందట. కానీ స్వయంగా తన పేరు మీద బిజినెస్ చేయాలని కోరిక అంట. అది కూడా ప్రభాస్, అనుష్క ఇద్దరూ కలిసి ఒక బిజినెస్ ప్లాన్ చేశారంట. హైదరాబాదులో పెద్ద షాపింగ్ మాల్ విదేశాల్లో ఉన్న మాదిరిగా అన్ని ఫెసిలిటీస్ తో మంచి షాపింగ్ మాల్ కట్టాలని ఫిక్స్ అయ్యారంట.
కేవలం షాపింగ్ మాల్ పెట్టడమే కాకుండా.. ఆ షాపింగ్ మాల్ కి వాళ్ళిద్దరి పేర్లు కలిసేలాగా స్టైలిష్ గా ఒక పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు అంట. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ మాల్ రూపంలో కలిసి ఒక దగ్గర ఆ పేరు రూపంలో కలిసి ఉండాలని ఆశపడుతున్నారంట. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇదే నిజమని అభిమానులు మాత్రం ఆనందపడిపోతున్నారు. ఏదో రకంగా ప్రభాస్, అనుష్క హైదరాబాదులో షాపింగ్ మాల్ రూపంలో అయినా కలిసి ఉంటారని హ్యాపీ ఫీలైపోతున్నారు. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఏదో రకంగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటేమంచిదని.. ఇద్దరికీ వయసు మీదకి వస్తుందని.. నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన అనుష్క సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ అయ్యింది. అలాగే ప్రభాస్ సినిమా సలార్ ఇంకా సూపర్ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.