Home Cinema Upasana : ఉపాసన బిడ్డ పై పవన్ భార్య పక్క ప్లాన్డ్ గా బాబోయ్!

Upasana : ఉపాసన బిడ్డ పై పవన్ భార్య పక్క ప్లాన్డ్ గా బాబోయ్!

pawan-kalyan-wife-gives-special-gift-to-baby

Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకొద్ది రోజుల్లో పండంటి మెగా వారసుడు లేక వారసురాల్ని మనందరికీ చూపించబోతుంది. రామ్ చరణ్, ఉపాసన ఒకరినొకరు ప్రేమించుకొని ఐదు సంవత్సరాలపాటు.. వాళ్ళ ప్రేమను కొనసాగించి.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి 2012లో ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాలు ( Upasana and Pawan Kalyan wife ) కూడా ఆనందంగా ఒప్పుకొని ఆశీర్వదించారు. 2012లో పెళ్లి అయిన ఈ జంటకి ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో అందరూ వీళ్ళ పిల్లల గురించి ఎంతగానో ఎదురు చూడటం అనేది సహజం. దీనితో అనేక సార్లు ఉపాసన ఇంకా ఎందుకు పిల్లలని కనడం లేదు ఏమైనా హెల్త్ ప్రోబ్లం నా అంటూ అనేక వార్తలు వచ్చేవి.

pawan-kalyan-wife-gives-special-gift-to-baby

కానీ రామ్ చరణ్, ఉపాసన మాత్రం ఎవరికోసం వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోలేదు. అన్ని రకాలుగా పక్క ప్లాన్డ్ గా ఉన్నాము.. మా బిడ్డను మేము సంపూర్ణంగా చూసుకోగలము అని.. అన్ని సమకూర్చుకున్న తర్వాతనే పిల్లలు కావాలని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ వయసుని, వాళ్ళ మనసుని, టైం అన్నిటిని పుట్టినవాడికి ఇవ్వగలం ( Upasana and Pawan Kalyan wife ) అనుకునే.. సరైన సమయంలోనే పిల్లలు కనాలని ఆలోచించి మేము ఇప్పుడు రెడీ అయ్యామని ఉపాసన చెప్పడం జరిగింది. అలాగే ఉపాసన బిడ్డ విషయంలో.. ఉపాసన నెల తప్పిందని తెలిసిన విషయం దగ్గర నుంచి మెగా కుటుంబ ఆనందానికి అవధులు లేవు. మెగా అభిమానులు, మెగా కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఉపాసనని మెగా కుటుంబం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది.

See also  Mega Family: అల్లుళ్ళతో ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా మెగా ఫ్యామిలీ..? అందుకేనా ఇన్ని విడాకులు..

pawan-kalyan-wife-gives-special-gift-to-baby

ఇక రామ్ చరణ్ అయితే ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గర్నుంచి వీలైనంతవరకు ఎక్కువ టైంనే ఉపాసనకి ఇచ్చి.. తన ఎక్కడికి వెళ్తే అక్కడికి తనతో పాటు తిప్పుకుంటూ ఎంతో జాగ్రత్తగా భార్యని ప్రేమతో చూసుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కడుపుతో ఉన్న భార్యని పుట్టబోయే బిడ్డ కోసం తను ఎంత జాగ్రత్తగా వాళ్ళకి టైం ఇస్తూ.. వాళ్ళని ప్రేమిస్తున్నాడో చూస్తే.. నిజంగా ప్రతి మగాడు అలా నేర్చుకుంటే బాగున్ను అనిపించేంతగా తన మంచితనాన్ని, ప్రేమని చూపిస్తున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే ఉపాసనకి బేబి షవర్ ఫంక్షన్స్ ఎంతో వైభవంగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ ఫంక్షన్ రెండు మూడు సార్లు చేసి ఆనందపడ్డారు. అయితే మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక స్పెషల్. ఆయన ఇప్పటికీ రెండు పెళ్లిళ్లు చేసుకొని వారిని వదిలేసి మూడో పెళ్లి రష్యా స్త్రీ ని పెళ్లి చేసుకున్నారని సంగతి మన అందరికీ తెలిసిందే.

See also  Ravi Teja: రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ కళ్యాణ్ హిట్ సినిమా ఏంటో తెలుసా?

pawan-kalyan-wife-gives-special-gift-to-baby

అయితే ఈమె సంగతి ఏంటి? ఈమె ఎన్ని రోజులు ఉంటది ఇలా చాలామంది అనుకునేవారు గానీ.. రష్యా వైఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి సరైన జోడి అని.. వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉన్నారని నాగబాబు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా.. ఉపాసన కడుపులో ఉన్న ( Upasana and Pawan Kalyan wife ) బిడ్డ కోసం.. అన్ని విటమిన్స్ బాగా ఉన్న ఫ్రూట్స్ అన్ని విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ ని రష్యా నుంచి అన్నా తెప్పించి ప్యాక్ చేసి ఉపాసన గిఫ్ట్గా ఇచ్చిందంట. అవి చూసి ఉపాసన చాలా ఆనందంగా సంతోష పడిపోయింది అంట. ఉపాసన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరిగి బాగా పుట్టాలని.. పవన్ కళ్యాణ్ భార్య పక్క ప్లాన్డ్గా రష్యా నుంచి ఫ్రూట్స్ తెప్పించి ఉపాసనకు ఇచ్చింది అంటే.. ఆమెకి ఉపాసన మీద ఎంతటి అభిమానమో చెప్పనక్కర్లేదు.