Niharika: మెగా కుటుంబంలో ఇటీవలే జరిగిన పెళ్లి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి. ఇది ఎంతో వేడుకగా ఇటలీలో జరిగిన విషయం ( Niharika gave warning to Varun Tej ) మనందరికీ తెలిసిందే. మెగా నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకకి మెగా కుటుంబం అందరూ కూడా వెళ్లి ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే నాగబాబుకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు.ఇద్దరు కూడా మెగా అభిమానులందరికీ, సినీ అభిమానులందరికీ, సినిమా ఇండస్ట్రీకి కూడా బాగా సుపరిచితమే. ఇదిలా ఉంటే మొదట ఆడపిల్లకు పెళ్లి చేయడం సాంప్రదాయం కనుక.. మొదట నిహారిక కి పెళ్లి చేశాడు నాగబాబు.
నిహారిక పెళ్లిని కూడా మెగా కుటుంబం, అల్లు కుటుంబం ,మెగా అభిమానులు అందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ నిహారిక కాపురం ఎంతో కాలం నిలబడలేదు.తన భర్త నుంచి విడిపోతుంది. నిహారిక తన ( Niharika gave warning to Varun Tej ) భర్త నుంచి విడిపోతుంది అని.. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా రిమూవ్ చేశారు అంటూ.. ఎందరో ఎన్నో పోస్ట్లు పెట్టినప్పటికీ.. ఎక్కడో ఒక మూల మెగా అభిమానులకి ఇదంతా అబద్ధం, కేవలం రూమర్స్ అని మాత్రమే అనిపించేవి. ఎందుకంటే.. అలాంటి రూమర్స్ గురించి ఎటువంటి క్లారిటీ నాగబాబు గానీ నిహారిక గాని ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ రూమర్స్ అనిపించేవి.
కానీ అతి కొద్ది రోజుల్లోనే అసలు విషయం బయటపడింది. నిహారిక విడాకులు తీసుకుందని వార్త బయటకు వచ్చింది. అయితే అక్కడి నుంచి నిహారిక తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ముందుకు ఎలా వెళ్లాలో కష్టపడుతుంది. ఇది ఇలా ఉంటే తన విడాకులు తర్వాత వరుణ్ తేజ్ కి పెళ్లి చేయడం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ( Niharika gave warning to Varun Tej ) పార్టీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ల ప్రేమను ఇంట్లో వాళ్ళతో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.అయితే లావణ్య త్రిపాఠి,నిహారిక మంచి స్నేహితులు. పెళ్లికి ముందు నుంచి కూడా వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే వరుణ్ తేజ్ పెళ్లయిన తర్వాత నిహారిక.. వరుణ్ తేజ్ కి, అతని తల్లికి కూడా ఇద్దరికీ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది అంట లావణ్య విషయంలో..
నా జీవితంలా లావణ్య జీవితాన్ని మాత్రం చేయకండి. తనకు ఎటువంటి బాధని కలిగించద్దు. అత్తారింట్లోకి అడుగుపెట్టినప్పుడు ఆడపిల్ల కొన్ని స్వేచ్ఛలను కోరుకుంటుంది. వాటిని పూర్తిగా తనకి అందించండి. ఫ్రెండ్స్ విషయంలో గానీ, తన కెరీర్ విషయంలో కానీ ఎందులోని కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి.. మీ ఇద్దరిలో ఎవరూ కూడా తనని బాధ పెట్టకండి. ముఖ్యంగా వరుణ్ తేజ్ ఎట్టి పరిస్థితుల్లో తన వదిన్నీ ఏడిపించడానికి వీలులేదని, ఆమెను అగౌరపరచడం అనేది చేయకూడదని, ఆమెకు ఫ్రీడం ఇవ్వాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. దాంతో వరుణ్ తేజ్ తప్పకుండా బాగా చూసుకుంటానని చెప్పాడంట. నిహారిక తన జీవితం అలా అయినా కూడా.. వాళ్ళ వదిన జీవితం పాడవ్వకూడదని అంత ప్రేమించడం.. నిజంగా ఆమె పెద్ద మనసు అని మెగా అభిమానులు పొంగిపోతున్నారు.