Home Cinema Niharika : నిహారిక మాజీ భర్త చైతన్యకి ఆ అమ్మయితో పెళ్లా?

Niharika : నిహారిక మాజీ భర్త చైతన్యకి ఆ అమ్మయితో పెళ్లా?

niharika-ex-husband-chaitanya-will-have-a-marriage-with-that-girl-is-that-right

Niharika : మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక గురించి మనందరికీ తెలిసిందే. నిహారిక ఎంతో చురుకైన అమ్మాయి. పైగా సినిమాల మీద ఎంతో ఆసక్తితో ధైర్యంగా ( Niharika ex husband Chaitanya ) ముందుకు వచ్చిన అమ్మాయి అని మనందరికీ తెలిసిందే. నిహారిక సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ అనేది పెద్దగా కనిపించకపోవడంతో.. ఆమెకు మెగా కుటుంబం జొన్నలగడ్డ చైతన్య అనే అతనికి ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. నిహారిక ఆ పెళ్లిని ఎంతో ఆనందంగా చేసుకొని తన జీవితాన్ని ఎన్నో ఆశలతో ఆనందంగా మొదలుపెట్టింది.

Niharika-ex-husband-marriage

వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు గానీ.. చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇటీవలే వాళ్ళు విడాకులు తీసుకున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అయితే నిహారిక ( Niharika ex husband Chaitanya ) ఆమె భర్త విడాకులు తీసుకోబోతున్నారని కొంత కాలంగా సోషల్ మీడియాలో అనుమానాలు అయితే వ్యక్తపరిచారు. కానీ అఫీషియల్ గా ఎక్కడా కూడా బయటికి తెలియలేదు. దానితో నెటిజనులు అందరూ కొంత ఇది నిజమా, అబద్దమా అన్నట్టు ఉండేవారు. చివరికి అసలు విషయం బయటకి రానే వచ్చింది. అయితే దానికి ముందు కూడా జొన్నలగడ్డ చైతన్య చాలా విచారంగా పోస్టులు పెడుతున్నట్టు కనిపించేది.

See also  Sreeja : వేరే దారి లేదంటూ మనసులో మాట బయట పెట్టిన శ్రీజ..

Niharika-ex-husband-marriage-news

అలా జొన్నలగడ్డ చైతన్య పెట్టిన కొన్ని పోస్టులను బట్టి నెటిజనులు పాపం జొన్నలగడ్డ చైతన్యకి.. నిహారిక అంటే చాలా ఇష్టం అని.. ఆమె వదిలేయడం వల్ల నిరాశతో ఇలాంటి పోస్టులు పెడుతున్నాడని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది చూసిన తర్వాత వామ్మో ఇది నిజమేనా అని ( Niharika ex husband Chaitanya ) నెటిజనులు షాక్ అవుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే.. జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నది కూడా ఎవరినో కాదంట.. వాళ్ళకు తెలిసిన వాళ్ళలోనే తండ్రి సెలబ్రెటీ.. వాళ్ళ కూతుర్ని చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. పెద్ద ఫ్యామిలీలో అమ్మాయిని మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంట.

See also  Ashu Reddy: ఆసుపత్రి పాలైన రాంగోపాల్ వర్మ బ్యూటీ అషు రెడ్డి-ఇంతకు ఏమైంది.??

Niharika-ex-husband-marriage-details

దీనితో నిహారిక అభిమానులు మండిపడుతున్నారు. ఖచ్చితంగా జొన్నలగడ్డ చైతన్యలోనే ఏదో సమస్య ఉందని.. అతనే గొడవలు దారితీసి నిహారికను వదిలించుకొని.. వెంటనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడని.. ఇంతకాలం అనవసరంగా నిహారికను అందరూ అన్నారని నిహారిక ఫాన్స్ ఆరోపిస్తున్నారు. మరోపక్క నిహారిక యాంటీ ఫ్యాన్స్ బాగా బుద్ధి చెప్పాడు జొన్నలగడ్డ చైతన్య చేస్తున్న పనితో నిహారికకి మంచి సమాధానం చెప్పాడు అంటున్నారు. ఇంకొందరు నెటిజనులు దీనిమీద అంత డిస్కషన్ అనవసరం. అతను వదిలేసిన తర్వాత అవకాశం వచ్చింది. ఇంకొక పెళ్లి సంబంధం వచ్చింది చేసుకుంటున్నాడు. నిహారిక కెరీర్ లో నిలబడటం అంటే ఎక్కువ ఇష్టం అందులో అవకాశాలు వెతుక్కోవడం ఇష్టం అందుకే ఆమె ఆనందంగా ఉండే హాయిగా కెరీర్లో కష్టపడి పని చేసుకుంటూ ఉంటే జొన్నలగడ్డ పెళ్లి చేసుకున్న కూడా ఆమె హ్యాపీగానే ఉందని మరికొందరు అంటున్నారు.