Home Cinema Samantha : మూడ్ వచ్చిందంటూ అతనితో వంటరిగా అలా సమంత.. బాగా ఎక్కువయ్యిందా?

Samantha : మూడ్ వచ్చిందంటూ అతనితో వంటరిగా అలా సమంత.. బాగా ఎక్కువయ్యిందా?

netizens-comment-on-samantha-about-her-post-in-social-media-mood-post

Samantha : అటు సినిమాలలో ఇటు వెబ్ సిరీస్లో ముందుకు దూసుకుపోతున్న సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉంటది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా దాన్ని నెటిజనులు చాలా బాగా అబ్జర్వ్ చేసి.. ఎన్నో రకాల కామెంట్స్ పెడుతూ ఉంటారు. కొన్ని పాజిటివ్ గా పెడితే కొన్ని ( Netizens comment on Samantha ) నెగటివ్గా పెడతారు. ఎలా పెట్టినప్పటికీ ఆమెపై కాన్సన్ట్రేషన్ అయితే మాత్రం అందరికీ ఉందనే అర్థం అవుతుంది. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగుతున్న సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో ఎన్నో సక్సెస్ లు సాధించింది. అలాగే తన పర్సనల్ లైఫ్ లో కూడా కొన్ని సక్సెస్ లు ఉన్నప్పటికీ.. కొన్ని బాధలు కూడా పడింది. పెళ్లి కావడం.. మళ్ళీ చైతు నుంచి విడిపోవడం.. ఇవన్నీ కూడా అలాగే రీసెంట్ గా అనారోగ్యంతో బాధపడటం.. ఇలాంటివన్నీ ఎదుర్కుని మళ్ళీ తన కెరీర్లో తను ముందుకు వెళుతుంది.

See also  అవకాశం అడిగితే అనుభవించాలని చూశాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన రెజీనా..

netizens-comment-on-samantha-about-her-post-in-social-media-mood-post

ప్రస్తుతం ఆమె సిటాడిల్ అనే వెబ్ సీరియల్ షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె సెర్బియా దేశంలో సిటాడిల్ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం వెళ్ళింది. అక్కడ ఆమె ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మూడ్ అని పోస్ట్ చేసింది. దీనితో నెటిజనులు సమంత వెనుక పడ్డారు. మూడ్ వచ్చిందా ( Netizens comment on Samantha ) సమంత అంటూ కామెంట్లు చేస్తున్నారు. లేదా తన మూడ్ ఎలా ఉందో చెబుతుందా? లేదా నేను రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నాను అంటుందా? అసలు ఏ మూడ్లో ఉన్నానో చెప్పుకోండి అని అడుగుతుందా? ఇలా ఆ మూడ్ మీద ఉన్న మీనింగ్ ఏమిటి? ఎందుకు ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మూడ్ అని పెట్టింది అని అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

See also  Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

netizens-comment-on-samantha-about-her-post-in-social-media-mood-post

అంతేకాకుండా ఆ ఫోటోతో పాటు మరొక వ్యక్తితో ఉన్నట్టు వెనక్కి తిరిగి ఇద్దరూ నిలబడి ఉన్న ఫోటో ని కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అతడు ఎవరన్నది కనిపించడం లేదు కానీ.. నెటిజన్లు మాత్రం అతనితో ఉంటే మూడ్ వస్తుందా? అతనితో మాట్లాడుతూ ఉంటే నీ మూడ్ బాగుందా? ఇంతకీ దేనికి మూడ్ అని పెట్టావు అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే కొందరేమో కేవలం నాగచైతన్య ని ( Netizens comment on Samantha ) ఉడికించడానికి ఇలాంటి పోస్టులు సమంత పెడుతూ ఉంటారని.. అందుకే ఇలాంటి కామెంట్లు కూడా పెడుతుంటాదని.. ఇలా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నవి పెట్టి ఇలాంటివన్నీ చేసేవన్నీ కేవలం చైతు మీద కోపంతో చేస్తూ ఉంటారని కొందరు అంటున్నారు. మరికొందరు ఆమె మామూలుగా దేనికో పెట్టుంటది కానీ.. ఇంతగా ఊహించుకోవడం అవసరమా? అని ఇంకొందరు అంటున్నారు.

netizens-comment-on-samantha-about-her-post-in-social-media-mood-post

ఏదేమైనా ఈమధ్య సమంత సోషల్ మీడియాలో చాలా ఎక్కువగానే వైరల్ అవుతుంది. ఇటీవల ఆమె పబ్లిక్ లో అందరి మధ్యలో డాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియో వైరల్ అవ్వడంతో.. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉ అంటావా మామ ఊ ఊ అంటావా మావ అంటావా?అంటూ కామెంట్లు చేస్తూ మీడియాలో చాలా పోస్టులు వచ్చాయి. ఇలా ఎప్పటికప్పుడు సమంతని పాపం ఎక్కువగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అసలే శాకుంతలం సినిమా ఫెయిల్యూర్ తో సమంత కొంత డిజప్పాయింట్ అయి ఉండవచ్చు.. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ఎక్కడా కూడా లొంగకుండా, ఆగకుండా తనపైన తన స్ట్రాంగ్ గా అడుగులు వేస్తూ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి సమంత ఇలాంటి పోస్ట్స్ పెట్టింది అంటే.. చాలాకాలం తరవాత మనసుకు రిలాక్స్ గా ఉండి.. ఆనందం బాగా ఎక్కువ అయ్యి.. ఇలా మూడ్ అని పెట్టి ఉంటాది అని కొందరు అంటున్నారు.