Home Cinema Naga Chaitanya : చైతూ చేసిన పరువు తక్కువపనికి నాగ్ రియాక్షన్ ఏమిటి?

Naga Chaitanya : చైతూ చేసిన పరువు తక్కువపనికి నాగ్ రియాక్షన్ ఏమిటి?

naga-chaitanya-joined-the-acting-school-at-adishakti-theatre

Naga Chaitanya : సాధారణంగా ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ వంశంలోనే ఇది ఉంది, వాళ్ళ రక్తంలోనే అది ఉంది అంటూ సినిమాల్లో తెగ చెప్తూ ఉంటారు. అలాగే నిజజీవితంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అని అంటూ ఉంటారు. ఇలాంటి పోలికలు ఎన్నో చెప్తూ ఉంటారు. ఎందుకంటే.. వాళ్ళ వంశపారపర్యం నుంచి వచ్చిన ( Naga Chaitanya joined the acting school ) కొన్ని అలవాట్లను ప్రతి మనిషిలోనూ కనిపెట్టడం జరుగుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరైనా ఒక టాప్ హీరోగాని, హీరోయినీ ఉంటే లేదా టాప్ నటీనటులు ఉంటే వాళ్ళు పిల్లలు ఏం చదువుకున్నా కూడా చివరికి సినిమా రంగంలోకి వచ్చి నిలబడతారు. తండ్రులు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో విదేశాల్లో చదివించినా కూడా.. ఆ చదువులను పూర్తి చేసుకొని వచ్చి మళ్లీ సినిమా రంగంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలా నిలబడతారు.

See also  Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

naga-chaitanya-joined-the-acting-school-at-adishakti-theatre

అలాంటి వాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి అక్కినేని నాగేశ్వరావు గారు నిలబడిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఆయన స్థానాన్ని ఆయన కొడుకు నాగార్జున విదేశాల్లో చదువుకున్న కూడా.. వచ్చేసి ఇక్కడే వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టేలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పునాది వేసుకున్నారు. తండ్రికి ( Naga Chaitanya joined the acting school ) తగ్గ తనయుడు అన్నట్టు ప్రేమ కథ చిత్రంలోని, ఇంకా భక్తి చిత్రాల్లోని, సాంఘిక చిత్రాల్లోనీ నాగేశ్వరావుకు తగ్గట్టుగా దీటుగానే నాగార్జున నిలబడ్డారు. అలాగే ఇప్పుడు ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి కావలసిన అన్ని రకాల ప్రయత్నాలు, కృషి నాగార్జున చేస్తూనే ఉన్నారు. ఆయన మాత్రమే కాదు ఆయన కొడుకులిద్దరూ కూడా ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ.. ఏం దురదృష్టమో తెలియడం లేదు కానీ అఖిల్ అయితే మాత్రం అసలు నిలదొక్కుకోవడానికి ఛాన్స్ కనిపించడం లేదు.

See also  Kiara Advani: వామ్మో.. కియారా అద్వానీ సిద్ధార్థ్ కంటే ముందు అంత మందితో..!!

naga-chaitanya-joined-the-acting-school-at-adishakti-theatre

మరోపక్క నాగచైతన్య యావరేజ్ హీరో అయినప్పటికీ కూడా స్టార్ హీరో అవ్వడానికి దారులు ఇంతవరకు కనిపించలేదు. అయితే ఇటీవల అక్కినేని నాగచైతన్య నటనలో ఇంకా నైపుణ్యం పెంచుకోవడానికి పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్లో ( Naga Chaitanya joined the acting school ) జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానంతో షేర్ చేసుకున్నాడు. ఆదిశక్తి థియేటర్ అనగా పాండిచ్చేరిలో యాక్టింగ్ స్కూల్. ఇక్కడ యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ సినిమాలో హీరోలుగా ఉండి నటించి స్కిల్స్ లేని వాళ్ళు జాయిన్ అవుతూ.. సరికొత్తగా నటించే విధానాన్ని నేర్చుకుంటారు.

See also  పోరగాళ్ళకు మతి పోగోడుతున్న కేరళ కుట్టి - ఎరుపు అందాలతో మైమరుపు

naga-chaitanya-joined-the-acting-school-at-adishakti-theatre

నాగచైతన్య తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయన అభిమానులు హ్యాపీ ఫీలవుతుంటే.. మరికొందరు నటనే వాళ్ళ వంశంలో ఉంది.. అలాంటిది నటించడాన్ని నేర్చుకోవడానికి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వడం ఏంటి? పైగా నాగచైతన్య నటన నేర్చుకోవడమే కాకుండా మళ్లీ ఇప్పుడు నేను నటన నేర్చుకుంటున్నాను అంటూ స్కూల్ నుంచి ఫోటోలు షేర్ చేయడం ఏంటి? అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అసలు చైతు చేసిన ఈ పరువు తక్కువ పనికి నాగార్జున రియాక్షన్ ఏమిటో? ఆయన సలహా మేరకు, ఆయన ఎంకరేజ్మెంట్ తోనే ఈ స్కూల్లో జాయిన్ అయి ఉంటాడా? లేదా చైతు సొంత నిర్ణయమేనా అంటూ నెటిజనులు వాపోతున్నారు.