Home Cinema Naga Chaitanya: ఒరినాయనో..!! సమంత కంటే ముందే ఆమెతో ఎఫైర్ నడిపించిన నాగచైతన్య.??

Naga Chaitanya: ఒరినాయనో..!! సమంత కంటే ముందే ఆమెతో ఎఫైర్ నడిపించిన నాగచైతన్య.??

Naga Chaitanya Had Affair: తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఓ మంచి పేరు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నాయి. అక్కినేని నాగార్జున తర్వాత అంతటి పేరు అక్కినేని నాగచైతన్యకి ఉందని చెప్పాలి. నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని వారసుడిగా చిత్ర పరిశ్రమలు అడుగుపెట్టి ఎంతో పేరు సంపాదించుకున్న నాగచైతన్యకి సమంతాను చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఊహించని రేంజ్ లో పాపులాటి దక్కింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు నాలుగు సంవత్సరాల తర్వాత మాకు విడాకులు ఇచ్చాడు. ఎప్పుడు రోజు ఏదో ఒక న్యూస్ నాగచైతన్య గురించి ఖచ్చితంగా వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం మరొక వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది అదేంటంటే సమంత కంటే ముందే  మరొక అమ్మాయిని ప్రేమించాడట.. ఇదే విషయాన్ని నాగచైతన్య స్వయంగా ఒకసారి తెలియజేశాడు.

See also  Devi Sri Prasad: ఆ స్టార్ డైరెక్టర్ వల్లనే పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రణీత - దేవి శ్రీ ప్రసాద్ లు విడిపోయారా.?

naga-chaitanya-had-affair-with-this-girl-before-he-loved-and-married-samantha

అయితే ఇటీవలే ఆయన నటించిన థాంక్యూ సినిమా ప్రమోషన్ లో భాగంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లిన నాగచైతన్య తాను కాలేజీలో చదువుకున్న సమయంలో తాను ప్రేమించిన ప్రేమ విషయం గురించి అక్కడ అందరికీ తెలియజేశాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ లతో మాట్లాడుతూ నేను ఏ కాలేజీకి వెళ్లిన చాలా జలస్ గా అనిపించేది ఎందుకంటే నా కాలేజీ రోజులు నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. నేను అప్పట్లో కాలేజీలో చదువుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు కెరియర్ స్టార్ట్ చేయాలని, ఇదే కాకుండా నా ప్రేమ విషయం ఎప్పుడూ మా ఇంట్లో చెప్పాలని ఎదురుచూసే వాడినంటూ అక్కడున్న స్టూడెంట్స్ తో తన మనసులో మాట విప్పి అందరికీ షేర్ చేస్తున్నాడు.

See also  Chiranjeevi : చిరు కుటుంబంలో కష్టాలు దరిద్రం పట్టి ఇంకా అనేక సమస్యలు తెచ్చేది ఆ ఇల్లేనా?

naga-chaitanya-had-affair-with-this-girl-before-he-loved-and-married-samantha

ఈ విషయాన్ని బట్టి చూస్తే నాగచైతన్య అప్పట్లో కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని ప్రేమించాడన్న (Naga Chaitanya Had Affair) విషయం మనందరికీ అర్థమవుతుంది. ఆ వార్తలు కూడా చాలా వైరల్ అయ్యాయి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోలేకపోయారంట. తర్వాత నాగచైతన్య సినిమాలకు వచ్చిన తర్వాత సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ల జీవితం చివరి వరకు వెళ్లకుండా నాలుగు సంవత్సరాలకే వాళ్ల ప్రేమ ఇలాగే వాళ్ళ పెళ్లి పెటాకులు అయిపోయాయి.

See also  Animal First Day Collection : అనిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

naga-chaitanya-had-affair-with-this-girl-before-he-loved-and-married-samantha

అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయి ఇటు నాగచైతన్య అభిమానులు అలాగే అటు సమంత అభిమానులు అక్షరానికి లోనై ఔరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ ఇటు నాగచైతన్య వరుస సినిమాలతో చాలా బిజీ బిజీ అయ్యాడు అలాగే సమంత మయోసైటీస్ అనే వ్యాధి నుండి కోలుకొని ప్రస్తుతం ఇటు టాలీవుడ్లో అలాగే బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోయి వాళ్ళ కెరియర్ పై చాలా దృష్టి సాదిస్తున్నారని అనిపిస్తుంది. ఏది ఏమైనాప్పటికీ అభిమానుల కల వీళ్లిద్దరు ఎప్పటికైనా ఒకటి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు.