Home Cinema Naga Chaitanya – Rashmika : రష్మిక తో నాగచైతన్య కి ఉన్న రిలేషన్ ఏమిటి?

Naga Chaitanya – Rashmika : రష్మిక తో నాగచైతన్య కి ఉన్న రిలేషన్ ఏమిటి?

naga-chaitanya-comments-about-rashmika-fake-video

Naga Chaitanya – Rashmika : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి నటిస్తే వాళ్ళ మధ్యన ఒక స్నేహము, బాండింగ్, రిలేషన్, ప్రేమ ఇలా ఏదో ఒకటి మొదలవుతాది లేదా వాళ్ళ మధ్య ఏదో మొదలైందని ( Naga Chaitanya and Rashmika ) అనుమానాలు అయినా మొదలవుతాయి. హీరో, హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇవాళ రేపు హీరోయిన్, దర్శకుడు ఇలా ఒకరి మధ్య ఒకరికి ఏదో ఒక రిలేషన్ ఏర్పడుతూ వస్తూ ఉంటుంది. ఆ రిలేషన్ కొంతకాలానికి ప్రేమగా మారడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మళ్లీ వాళ్ళకి పడకపోతే విడిపోవడం.. పడితే హాయిగా జీవితం సాగించడం ఇలాంటి స్టోరీలు ఎన్నో చూసాం.

Naga-Chaitanya-rashmika-comments

అయితే ఒక్క సినిమాలో కూడా ఈ హీరో, హీరోయిన్ కలిసిన నటించలేదు కానీ.. ఒకరి కోసం ఒకరు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఇదేం విచిత్రం అబ్బా అని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ( Naga Chaitanya and Rashmika ) ఎవరంటే.. అక్కినేని నాగచైతన్య, రష్మిక మందన్నా. అక్కినేని నాగచైతన్య అక్కినేని వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో తన పాట్లు తాను పడుతూ.. స్టార్ హీరోగా నిలబడలేకపోయినా కూడా కనీసం యావరేజ్ హీరోగా నిలబడుతూ తన ప్రయత్నాలు తాను చేస్తున్న హీరో గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్యకి ఎంత ఆస్తి ఉందొ.. ఎక్కడిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Naga-Chaitanya-rashmika-video-post

గత కొంతకాలంగా సక్సెస్లను గట్టిగా సాధించలేకపోతున్న నాగచైతన్యకు.. తర్వాత రాబోయే సినిమా మీద ఆయన అభిమానులకి విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా.. ఈసారి నాగచైతన్య గట్టి హిట్టు కొట్టాలని భగవంతుని మనస్పూర్తిగా ( Naga Chaitanya and Rashmika ) అభిమానులు కోరుకుంటున్నారు.అయితే రష్మిక మందన్నా ప్రజెంట్ మంచి ఫాస్ట్ స్పీడ్ లో ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగులు వెలుగుతున్న రష్మిక మందన్నా తెలుగులో మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా తనకంటూ స్థానాన్ని సంపాదించుకొని కొన్ని సినిమాలు నటించడం జరిగింది. అయితే వచ్చిన అవకాశాలతో బాలీవుడ్ లో సక్సెస్ అయితే సాధించలేకపోయింది గాని క్రేజ్ మాత్రం పోగొట్టుకోలేదు.

See also  Singer Sunitha : మనసులో మాటని నిర్భయంగా చెప్పేసిన సునీత..

Naga-Chaitanya-rashmika-video

ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా రష్మిక నటిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. దీనితో ఆమె క్రేజ్ ఇంకా ఎంత డబల్ అవుతుందో మనందరికీ తెలుసు. అయితే రష్మిక మీద ఒక ఫేక్ వీడియో వచ్చింది. దాని గురించి ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ చాలా సాధారణం. సినిమా సెలబ్రిటీస్ మీద ఎప్పుడు ఏదో ఒక ఫేక్ వీడియోలు వస్తూనే ఉంటాయి. దానికి ఎవరెవరో ఎలాగో స్పందిస్తూ ఉంటారు కానీ.. రష్మిక వీడియో మీద ఎవరు స్పందించక పోయినా కూడా.. ముఖ్యంగా నాగచైతన్య మాత్రం స్పందించాడు. ” చాలా బాధాకరం, ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది.” అని రష్మిక వీడియో గురించి నాగచైతన్య స్పందించడంపై అందరూ ఆశ్చర్యాన్ని గురవుతున్నారు. నాగచైతన్యకి, రష్మిక కి ఉన్న రిలేషన్ ఏమిటి? రష్మికపై నాగచైతన్యక అంత ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు ఆమె వీడియో పై ఎవరు స్పందించక పోయినా కూడా కేవలం నాగచైతన్య స్పందించాడు. అసలు కథ ఏమిటో అని అనుమానాలు మొదలయ్యాయి.