Home News Nabha Natesh: ఎద అందాల గేట్లు తెంచుకుని పై పైకి పొంగి బొర్లుతున్న నభా నటేష్...

Nabha Natesh: ఎద అందాల గేట్లు తెంచుకుని పై పైకి పొంగి బొర్లుతున్న నభా నటేష్ అందాలు

ఎద అందాల గేట్లు తెరుచుకుని పై పైకి పొంగి పొర్లుతున్న నభా నటేష్ అందాలు 

Nabha Natesh: నన్ను దోచుకొందువతే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ కన్నడ సుందరి.

ఇస్మాట్ శంకర్ తో సూపర్ హిట్ సొంతం చేసుకుని తెలుగు ప్రజల మన్ననలు పొంది, ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కన్నడలో తొలి చిత్రం వజ్రకాయ 2015లో నటించిన నభ మొదటి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సంపాదించింది.

See also  Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ ని అలాంటి పాత్రలో చూసే షాక్ అవుతున్నారు ఫ్యాన్స్

ఆ తర్వాత నన్ను దోచుకొందువతే, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్ వంటి తెలుగు సినిమాల్లో అలరించింది.

హిట్టు తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతూ వచ్చిన ఆఫర్లు కాదనకుండా తన యాక్టింగ్ ను కనబరుస్తుంది.

ఇలా తన నటనతో కుర్రకారులని ఉర్రూతలూగిస్తున్న నభా నటేష్ కు గతేడు చేతు అనుభవం మిగిలింది. యాక్సిడెంట్ వల్ల తను ఏ సినిమాలో నటించలేకపోయింది. ఐనప్పటికీ తనంటే పడి చచ్చే అభిమానులను మాత్రం కోల్పోలేదు.

See also  Shruti Hassan: త్వరలో శృతిహాసన్ పెళ్లి పీటలు ఎక్కనుందా.?

తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఒలకబోస్తూ ఘాటు ఫోటో షూట్లతో కుర్రకారుల మతులు పోగొడుతుంది ఆ కన్నడ సుందరి.

సోషల్ మీడియాలో రచ్చ లేపడంలో మాత్రం ముందుంటి ఈ కన్నడ సుందరి. అలా తన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకుంది అమ్మడు.

తెలుగులో ఇస్మాట్ శంకర్ తో తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో, రొమాంటిక్ సీన్లు పంట పండిచి సూపర్ హిట్టు కొట్టి ఇస్మార్ట్ బేబీ గా పేరు తెచ్చుకుంది.

See also  Global University: ఏపీ లో గ్లోబల్ యూనివర్సిటీ అక్కడేనా..

ఈ హిట్టుతో వరుస సినిమాలు రవితేజతో, సాయి థరమ్ తేజ్ తో వచ్చినప్పటికీ బ్యూటీకి మాత్రం హిట్టు పంట పండలేదు.

క్రమ క్రమంగా ఈ అందాల సుందరికి ఆఫర్లు కరివయ్యాయి, ప్రస్తుతం ఇస్మార్ట్ బ్యూటీకి చేతిలో ఒక్క అవకాశం కూడా లేదు.