Home Cinema Manoj – Mounika : మౌనిక బర్తడే కి మనోజ్ చేసిన పనికి ఆడాళ్ళు అంతా.....

Manoj – Mounika : మౌనిక బర్తడే కి మనోజ్ చేసిన పనికి ఆడాళ్ళు అంతా.. దేవుడా ఎంత పని చేసావ్ మనోజు..

Manchu-Manoj-birth-day-wishes-Mounika

Manoj – Mounika : మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్ తెలుగు సినిమా రంగంలో హీరోగా ఎంటర్ అయ్యి ఎన్నో సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరో కాలేకపోయాడు. కొన్ని పర్సనల్ సమస్యల వలన కొంత కాలం సినిమాలకు కూడా దూరంగా ( Manchu Manoj posted a special wish ) ఉండిపోయాడు. అయితే మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అది కూడా కొంత కాలం దూరంగా ఉన్నా కూడా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే ముందుకు వచ్చే మనసున్న వాడు మనోజ్. అలా తనకు ఎన్ని సమస్యలు ఉన్నా.. ఎదుటి వాళ్ళ సమస్యకు రియాక్ట్ అయ్యే మనస్తత్వం ఉన్న మనిషి మనోజ్ అనే పేరు ఉంది.

Manchu-Manoj-Mounika-reddy-birthday

అయితే మనోజ్ కి మొదట ఒక పెళ్లి జరిగి ఆమెతో పడక కొన్ని సమస్యలు వచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది.ఆ తర్వాత మనోజ్ కొంతకాలం ఒంటరిగా ఉండి.. మౌనిక రెడ్డితో స్నేహం పెంచుకున్నాడు. వీళ్ళ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఉండటం వలన వీళ్ళిద్దరి మధ్య స్నేహం బలపడింది. వీళ్లిద్దరూ ఒకరి కష్టాలు ( Manchu Manoj posted a special wish ) ఒకరికి చెప్పుకుంటూ ఇంకా స్నేహం పెరిగింది.మౌనిక కూడా మొదట ఒక పెళ్లి చేసుకొని మొదటి భర్తతో ఒక కొడుకు ఉండి.. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆ భర్తను వదిలేసి విడాకులు తీసుకోవడం జరిగింది. మనోజ్ – మౌనికలపై కొంతకాలం ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ అన్ని నిజమయ్యేలాగే చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నామని చెప్పి పెళ్లి చేసుకున్నారు.

See also  Taapsee Pannu: ఓరినాయనో.. ఇంత మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నదా తాప్సీ. వాళ్ళు ఎవరెవరో తెలుసా.?

Manchu-Manoj-Mounika-reddy

మనోజ్ మౌనిక రెడ్డిని ఎంత ఆనందంగా తన జీవితంలోకి ఆహ్వానించాడో.. ఆమె కొడుకును కూడా అంతే ఆనందంగా ఆహ్వానించుకున్నాడు. తన కొడుకులాగే ఆమె కొడుకును చేర తీసుకున్నాడు. అందులోనే మనోజ్ మనస్తత్వం అర్థమైపోతుంది. ఇక వీళ్ళిద్దరికీ రెండో పెళ్లి అయినప్పటికీ.. వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ( Manchu Manoj posted a special wish ) ఉన్న జంటలాగా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. కొన్ని లైవ్ ప్రోగ్రాంలో కూడా వెళ్లి.. వాళ్ళిద్దరూ అన్యోన్యత గురించి, దాంపత్య జీవితం గురించి, వాళ్లు పడిన కష్ట నష్టాలు గురించి, ఆనందం గురించి అన్ని పంచుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు మౌనిక పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. మనోజ్ బర్త్డే గ్రీటింగ్స్ ని చాలా పెద్దగా తన మనసులో ఉన్న ఆమెపై ఉన్న ప్రేమ అంతటినీ చాలా పెద్దదే రాసి పోస్ట్ చేశాడు.

See also  Abhiram Daggubati - Sri Reddy : దగ్గుపాటి అభిరామ్ పెళ్లి కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శ్రీరెడ్డి..

Manchu-Manoj-Mounika-reddy-son

హ్యాపీ బర్త్డే మున్నీలు.. నీ పుట్టినరోజు సందర్భంగా నాకు నీ మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాను అంటూ.. నువ్వే నా జీవితం, నువ్వే నాకు నవ్వులు పంచవ్, నాకు సంతోషాన్నిచ్చావ్, నీతో ఎల్లకాలం ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉంటాను. నువ్వు అందరిని నవ్విస్తుంటావ్, నీకెప్పుడూ మంచే జరగాలి అంటూ ఈ బర్త్డే సందర్భంగా.. మనం హాయిగా గడిపిన మధుర క్షణాల్ని తలచుకుంటాను. హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ వైఫ్.. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన ఆడవాళ్లు కొందరు తమ భర్తలు ఎలా గ్రీటింగ్ చెప్పారు అనేది ఆలోచించడం మొదలు పెడుతున్నారు. దీంతో మగాళ్ళందరూ ఎంత పని చేసావ్ మనోజ్.. ఇప్పుడు మా వాళ్ళని ఇలాగా పొగిడి బర్త్ డే కి సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా మనోజ్ కి మౌనిక రెడ్డి పై రోజురోజుకీ పెరుగుతున్న ప్రేమను చూసి అందరూ ఆనందిస్తున్నారు.