Home Cinema Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

manchi-lakshmi-latest-photo-shoot-going-viral

Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి అలనాటి హీరో మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఆయన కూతురుగా మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి పలు చిత్రాలు నటించి చాలా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈ చిత్రాల అనంతరం నటించిన పలు చిత్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితం అందకపోవడంతో ప్రస్తుతం నిర్మాతగా మారి రాణిస్తున్నది. ఇక అప్పట్లో పలు షోలు చేస్తూ కూడా అందర్నీ ఎంతగానో ఆలరించింది.

See also  Rakesh Master- Sekhar Master: నేను చచ్చాక నా శవం చూడ్డానికి కూడా రావద్దు అంటూ శేఖర్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్..

manchi-lakshmi-latest-photo-shoot-going-viral

ఇక వచ్చేరాని తెలుగు మాటలతో తెలుగులో మాట్లాడే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో సైతం మంచి స్పెషల్ గ్రేస్ ని రాబట్టగలిగింది. ఇక సోషల్ మీడియాలో ప్రతిరోజు చాలా చురుగ్గా ఉండే మంచు లక్ష్మి తన ఫోటో షూట్లతో (Manchu Lakshmi Photo Shoot) జనాలకు పిచ్చెక్కించింది. 46 ఏళ్ల వయసులో కూడా తన అంద చందాలతో మత్తెక్కించే పూజలతో కుర్రాలకు చెమటలు పట్టించింది. ఇదే క్రమంలో మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

manchi-lakshmi-latest-photo-shoot-going-viral

నలుపు రంగులో ఉన్న బికినీ (Manchu Lakshmi Photo Shoot) ధరించి బెడ్ పైన చాలా వంపు సొంపులతో ఎలా అందాలు చూపిస్తూ ఘాటైన ఫోటోలు షేర్ చేస్తూ మనల్ని మనం ప్రేమించుకోవడం బెస్ట్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలో చూసిన నెటిజన్లో టూపీ స్పీక్ ని వేసుకొని వీటిలో పరిగెడుతున్నావా అలాంటి వీడియో ఏమైనా పెట్టొచ్చు కదా అంటూ రకరకాల కామెంట్లు రాస్తున్నారు.