Home Cinema Prabhas : పబ్లిక్ లో ప్రభాస్ ని చెంపదెబ్బ కొట్టిన మహిళా.. దీనితో ప్రభాస్ రియాక్షన్..

Prabhas : పబ్లిక్ లో ప్రభాస్ ని చెంపదెబ్బ కొట్టిన మహిళా.. దీనితో ప్రభాస్ రియాక్షన్..

Prabhas-lady-fan

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సినిమాతో సినిమా రంగంలోనే ఒక మార్పును తీసుకొచ్చిన అలాంటి సినిమాకి హీరోగా చేసి.. దాని సక్సెస్ కి అతని నటనా ప్రతిభని కూడబెట్టి చేసిన ఆ గొప్ప ప్రాజెక్ట్ వలన ఎన్ని ( Lady fan slaps Prabhas ) మార్పులు వచ్చాయో.. ఎంత ఘనంగా చెప్పుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. అటువంటి ప్రభాస్ క్రేజ్ ప్రాంతీయం నుంచి పాన్ ఇండియా వరకు అలాగే అంతర్జాతీయంలో కూడా అతనికి మంచి పేరు వచ్చింది. చైనాలో మన భారతీయ సినిమా అంత ఘనంగా అన్ని రోజులు ఆడి కలెక్షన్ లని రాబట్టిన సినిమా బాహుబలి.

Prabhas-lady-fan-slaps

అటువంటి ప్రభాస్కి బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు సాహో, రాధేశ్యామ్,ఆదిపురుష్ సినిమాలు కలెక్షన్స్ దగ్గర చాలా వీక్ గా వచ్చి డిజాస్టర్ గా మిగిలాయి. అయినా కూడా ప్రభాస్ అంటే అభిమానం ఎక్కడికి పోలేదు. ప్రభాస్ సినిమా అంటే ఒక క్రేజ్, ఒక ఇష్టం. అందుకే ప్రభాస్ చేతిలో ఇప్పుడున్న ( Lady fan slaps Prabhas ) ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ అభిమానులకు తెలుసు ఆరు సినిమాల్లో ఐదు ఫ్లాప్ అయినా కూడా ఏదో ఒక సినిమాని చాలా గట్టిది బ్లాక్ బస్టర్ కొడతాడని.. అక్కడితో మళ్ళీ ఒక కొత్త చరిత్రను రాస్తాడని గట్టిగా నమ్ముతున్నారు. అదే జరుగుతుందని అందరూ కూడా అంచనాలు వేసుకుంటున్నారు.

See also  Priyamani: నేను ముస్లిం ను పెళ్ళి చేసుకుని చాలా తప్పు చేసానంటూ ప్రియమణి సంచలన వాఖ్యలు.

Prabhas-lady-fan-slaps-viral

అయితే ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. ఇప్పుడు అభిమానులు దాన్ని చూస్తూ తెగ నవ్వుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్ ని ఎయిర్పోర్ట్లో ఒక మహిళ చెంప దెబ్బ కొట్టింది. ఇంతకీ ( Lady fan slaps Prabhas ) అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రభాస్ ఏర్పోర్ట్ లో వస్తుండుగా ప్రభాస్ ఫ్యాన్ ఒక మహిళ చూసి ఆనందంతో సెల్ఫీ అడిగింది. ప్రభాస్ కూడా నో అనకుండా సెల్ఫీ ఇచ్చాడు. సెల్ఫీ తీసుకున్న తర్వాత ఆ మహిళ ఆనందంతో పొంగిపోయి.. ఎగురుకుంటూ.. ప్రభాస్ చంప మీద సున్నితంగా ఒక దెబ్బ వేసి పారిపోయింది. దానికి ప్రభాష్ మొదట ఆశ్చర్యపోయిన ఒక సెకన్ లో తేరుకుని నవ్వేసుకున్నాడు.

See also  Trisha : త్రిష అందం కోసం అలాంటి పని చేస్తుందని వాళ్ళ ద్వారా సీక్రెట్ అవుట్!

Prabhas-lady-fan-slaps-video

అలా ప్రభాస్ అభిమానిని ఎంతో అభిమానంగా ట్రీట్ చేసిన విధానం సోషల్ మీడియాలో అప్పుడు కూడా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అభిమానులు చూస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదలవుతుందని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ కొన్ని పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాక ఆ సినిమాని మళ్లీ వాయిదా వేశారు. సలార్ సినిమా డిసెంబర్లో క్రిస్టమస్ సందర్భంగా రిలీజ్ కి సిద్ధమవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత నీల్ ఇప్పటికే కేజిఎఫ్ లాంటి సక్సెస్ ని ఎలా తెచ్చుకున్నాడో.. అలాగే అదే స్టైల్ లో ఈ సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తాడని.. ప్రభాస్ మళ్లీ ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.