Home Cinema Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

kriti-sanon-comments-about-prabhas-in-the-adipurush-movie-shooting

Prabhas : సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా మొట్టమొదట పేరు తెచ్చుకున్న మన తెలుగు హీరో ప్రభాస్ అంటే అందరికీ ఎంతటి అభిమానం ఉందో తెలిసిందే. ప్రభాస్ అంచలంచలుగా ఒక్కొక్క సినిమాతో ఒక కొత్తదనాన్ని ( Kriti Sanon comments about Prabhas ) చూపించి ఎంతో సక్సెస్ ని సాధించాడు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్కి అభిమానులు ఉన్నారు. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు రాలేదు. సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలో కూడా ఊహించిన స్థాయిలో రికార్డు రాకపోగా.. తిరిగి ఫ్లాప్ మార్క్ నే సొంతం చేసుకున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రభాస్ కి ఆదిపురుష్ సినిమా రాబోతున్న విషయం కొంత హోప్ ని ఇస్తుంది.

See also  Pawan Kalyan - Allu Arjun : కెలవం 10 నిముషాల్లో అంత పెద్ద సంచలనం.. వర్కౌట్ అవుతుందా!

kriti-sanon-comments-about-prabhas-in-the-adipurush-movie-shooting

ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో వాళ్ళ హీరో మళ్ళీ బాహుబలి స్థాయిలో రికార్డ్ సాధిస్తాడని అందరూ ఊహిస్తున్నారు. అయితే రామాయణ కథ తెలిసిన కథ అయినప్పటికీ.. అప్పటి రామాయణం తీసిన సినిమాలకి.. ఇప్పుడు గ్రాఫిక్స్ తో తీసిన సినిమాకి ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు ( Kriti Sanon comments about Prabhas ) పిల్లలు చూడడానికి రామాయణం సినిమా నచ్చుతుందని.. వాళ్ళకి చూపించడం కోసం తల్లిదండ్రులు కచ్చితంగా చూస్తారు కాబట్టి.. సినిమా సక్సెస్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా కూడా బాహుబలి రేంజ్ లో సక్సెస్ అయితే ప్రభాస్ స్థాయి ఎక్కడకో వెళ్తుంది. ఇక ప్రభాస్ కెరియర్ ఇలా ఉంటే మరోపక్క ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

See also  Keerthy Suresh: ఓ మెకానిక్‌తో ఎఫైర్ కొనసాగించిన కీర్తి సురేష్. ఫోటోలు లీక్..

kriti-sanon-comments-about-prabhas-in-the-adipurush-movie-shooting

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా అభిమానులు అందరూ పెళ్లి గురించి అడిగారు. పెళ్లి గురించి అడిగిన అభిమానులకు ప్రభాస్ పెళ్లే కదా తప్పకుండా చేసుకుంటాను. ఇక్కడే తిరుమలలోనే చేసుకుంటానని చెప్పాడు. సో అప్పటినుంచి ప్రభాస్ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే ఇక్కడే చేసుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. అలాగే తెలుగింటి ( Kriti Sanon comments about Prabhas ) అమ్మాయిని ఎవర్నో ప్రేమించి ఉంటాడని కూడా అనుకుంటున్నాను. ఇవన్నీ ఇలా ఉంటే ఆది పురుష సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్, ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కృతి సనాన్ అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నారు. ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో కృతి సనన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

kriti-sanon-comments-about-prabhas-in-the-adipurush-movie-shooting

కృతి సనన్ ని ప్రబాస్ గురించి అడగ్గా.. ప్రభాస్ మొదట్లో చాలా తక్కువ మాట్లాడేవారు.. మౌనంగా ఉండేవారు. ఆ తర్వాత చాలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పింది. ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడు.. షూటింగ్లో అందరిని చాలా గౌరవిస్తాడని చెప్పింది. ప్రభాస్ మనస్తత్వం చాలా మంచిదని.. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడని చెప్పింది. మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది. అసలు ఆదిపురుష్ లో రాఘవుడిగా ప్రభాస్ నటించిన విధానం చాలా బాగుందని.. అసలు ఆ సినిమాలో నా పక్కన వేరే వాళ్ళు ఎవరిని ఆ పాత్రలో ఊహించుకోలేనని చెప్పింది. దీంతోక్రిస్తి సనన్ తన భర్తగా ఉంటే తన భర్తగా ప్రభాస్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.