Home Cinema Keerthy Suresh: కీర్తి సురేష్ కు అందిన ప్రేమ లేఖ. ఎట్టకేలకు ప్రేమ గురించి అసలు...

Keerthy Suresh: కీర్తి సురేష్ కు అందిన ప్రేమ లేఖ. ఎట్టకేలకు ప్రేమ గురించి అసలు నిజాన్ని బయట పెట్టింది గా ..

keerthy-suresh-talks-about-the-love-letter-she-received-and-how-much-she-like-it

Keerthy Suresh: మహానటి చిత్రంతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh Love Latter) అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. . మహానటి సినిమాతో అందరి మనసులని దోచేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మీకు తెలుగులో అటు తమిళ భాషలలో చిత్రాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉందనే చెప్పాలి. బాలీవుడ్లో సైతం అడుగుపెట్టడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది ఈ సుందరి. . హిందీలో రీమేక్ అవుతున్న తేరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే కాకుండా ఇటీవలే నాని సరసన దసరా చిత్రంతో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది ఇక ఆ తర్వాత ఏ సినిమానైతే ఇంతవరకు ప్రకటించలేదు..

See also  Trisha: త్రిష సీక్రెట్ గా ఆ స్టార్ డైరెక్టర్ తో పని కానిచ్చేస్తుందటూ.. డైరెక్టర్ భార్య ఊహించని వాఖ్యలు.

keerthy-suresh-talks-about-the-love-letter-she-received-and-how-much-she-like-it

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కొరకారుల మతులు పోగోడుతుంది. అయితే ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా త్వరలో వాలెంటెన్స్ డే ఉండడంతో తనకు వచ్చిన మొట్టమొదటి లవ్ లెటర్ గురించి వాళ్ళు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షాపింగ్ మాల్ కార్యక్రమానికి వెళ్లాను. నేను వెళ్లే కంటే ముందే అందరికీ తెలిసిపోవడంతో అక్కడ చాలామంది వచ్చారు. అందులో నేను నిలబడి ఉండగా గుంపు లోంచి ఓ అబ్బాయి వచ్చి నాకు పుస్తకం ఇచ్చాడు. దాని ఇంటికి తీసుకెళ్లాక ఏముంది అని అందులో చూస్తే. . అందులో నా ఫోటోలు లెటర్ ఉంది. నేను దాన్ని చదివాను అందులో తనను పెళ్లి చేసుకోవాలని అడ్రస్ తో సహా ఫోటో, ఫోన్ నెంబర్ కూడా రాసి ఇచ్చాడు.

See also  Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్ చేసిన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

keerthy-suresh-talks-about-the-love-letter-she-received-and-how-much-she-like-it

అవన్నీ చూసాక (Keerthy Suresh Love Latter) ఒక్కసారి షాక్ అయ్యాను. కానీ ఆ తర్వాత నవ్వుకున్నాను. నాకు కాలేజీ రోజుల్లో కూడా లవ్ లెటర్స్ రాలేదు. అతని రాసిందే నా మొట్టమొదటి లవ్ లెటర్ ఇప్పటికి దాన్ని చాలా భద్రంగా దాచుకున్నాను అంటూ. . కీర్తి సురేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దాంతో ప్రస్తుతం నెట్టింట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకు మరి ఆ లెటర్ ఇచ్చిన ఆ లక్కీ ఫెలో ఎవరా అంటూ నెట్టింట తెగ చేర్చ కొనసాగుతోంది.