Home Cinema `రోజా ఎవరో నాకు తెలియదు’ అంటూ కంగనా రనౌత్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

`రోజా ఎవరో నాకు తెలియదు’ అంటూ కంగనా రనౌత్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Kangana Ranaut – Roja: మన తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతు ఉన్నటువంటి ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్ గా నటించినది కంగనా రనౌత్. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మరే తెలుగు చిత్రంలో నటించలేదు. కానీ బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ తన దైన శైలిలో ఎన్నో చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా తన పేరుని కైవసం చేసుకుంది. అలాంటి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఇక ఈమె సోషల్ మీడియా వేదికగానే గాక నిర్మొహమాటంగా తన మనసులో ఏది ఉంటే అది

See also  Allu Arjun : బన్నీ కోసం రఖుల్ కి రచ్చరంబోలా అవుద్దని స్నేహారెడ్డి వర్కింగ్ ఇచ్చిందా?

kangana-ranaut-sensational-comments-saying-i-dont-know-who-roja-is-have-gone-viral

సమయం సందర్భం అనేది లేకుండా ఎక్కడైనా సరే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేసి చెప్పడం తన తీరు.. బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం గురించి కరణ్ జోహార్ లాంటి వాళ్ళు చేసే అరాచకాల గురించి ఎలుగేత్తి చాటింది మొదట కంగనా రనౌతే..  తన పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన దైన శైలిలో విమర్శలను ఎదుర్కొన్నది. ఇక ఇదేకాక మహారాష్ట్ర లో శివసేన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏకంగా ఆమె శివ సేన ను ఢీ కొట్ట సాగారు. అలాంటి ఫైర్ బ్రాండ్ కంగనా అందుకే ఆమె లేడి ఫైర్ బ్రాండ్ అయిపోయారు. ఇక అదే ముఖ్యంగా హృతిక్ రోషన్ తనని ఎలా వాడుకొని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మోసం చేశాడు నిర్మోహమాటంగా తెలపడంతో

See also  Anchor Rashmi: సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి వాడుకుని మోసం చేసారంటూ రష్మీ ఆవేదన వ్యక్తం చేసింది.

kangana-ranaut-sensational-comments-saying-i-dont-know-who-roja-is-have-gone-viral

కంగనా సంచలనంగా మారి దేశంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి వైరల్ కావడానికి ముఖ్యమైన ప్రధాన కారణంగా నిలిచిందనే చెప్పాలి. అయితే ఇదంతా పక్కన పెడితే..  ప్రస్తుతం పీ వాసు దర్శకత్వంలో ప్రముఖ డాన్సర్ లారెన్స్ హీరోగా రాబోతున్న చిత్రం చంద్రముఖి 2. ఈ చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి జంటగా నటించగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే కంగనా రనౌత్ చెన్నైలోనే మీడియా సమావేశంలో ఆమె హాజరైంది. ఆ మీడియాలో భాగంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్దేశం ఉందా అని అడగ్గా.. కుండ బద్దలు కొట్టినట్లు ఉందనే చెప్పింది. దాంతో మరి ఏపీ మంత్రిగా ఉన్న రోజా సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి రాకూడదు అని చేసిన వాక్యాలను ఉద్దేశించి మాట్లాడాలని మీడియా ఆమెను కోరగా..

See also  Mannara Chopra: మన్నారా చోప్రా ని ముద్దుపెట్టుకోవడం పై డైరెక్టర్ రవి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్..!

kangana-ranaut-sensational-comments-saying-i-dont-know-who-roja-is-have-gone-viral

ఆమె అందుకు షాకింగ్ రిప్లై ఇవ్వసాగారు. అసలు రోజా ఎవరో నాకు అస్సలు తెలియదని ఆమె లాంటి వాళ్ళు ఉన్నారని కూడా నాకు తెలియదంటూ కంగనా సంచలమైన వ్యాఖ్యలు చేయడంతో.. ఒక్క సారిగా ఈ వార్త వైరల్ గా మారాయి. గతంలో కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కూడా సినిమాలోని వారు రాజకీయాల్లోకి అసలు రాకూడదంటూ రోజా చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. దీంతో మరొకసారి కంగనా రనౌత్ (Kangana Ranaut – Roja) చేసిన వ్యాఖ్యలు ఆమె చెప్పిన సమాధానం రోజా కు పెద్ద షక్ తగిలే ఇలాంటి సమాధానమనే చెప్పాలి.