Home Cinema Jyothi : ఆ టాప్ డైరెక్టర్ నన్ను చీర విప్పి అలా చేయమన్నాడంటున్న నటి జ్యోతి..

Jyothi : ఆ టాప్ డైరెక్టర్ నన్ను చీర విప్పి అలా చేయమన్నాడంటున్న నటి జ్యోతి..

jyothi-sensational-comments-on-director-e-v-v-satyanarayana

Jyothi : ఏ రంగంలోనైనా ఏదో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. అందులోనూ సినిమా రంగంలో ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎంత పబ్లిక్ లో క్రేజీ పెరుగుతూ ఉండే ఇండస్ట్రీస్ ఉంటాయో.. అందులో సమస్యలు అనేవి కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే పనిచేస్తున్నామో వాళ్ళతోని సమస్యలు ఎదుర్కోవాలి. అలాగే పబ్లిక్ చేసే మంచి చెడు కామెంట్స్ ని కూడా ఎదుర్కోవాలి. వీటన్నిటితోనే ( Jyothi sensational comments on Director ) సతమతమవుతూ కూడా సరదాగా నవ్వుతూ ఆడియన్స్ ని ఆనందంగా ఉంచడం కోసం నటించే నటీనటులకు నిజంగా జోహార్లు చెప్పుకోవచ్చు. అలాగే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మనం వింటూనే ఉంటాము. దీని గురించి ఇప్పటికే ఎందరో ఎన్నో చెబుతూనే వచ్చారు. అలాగే ఇప్పుడు నటి జ్యోతి కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పిన కొన్ని మాటలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

jyothi-sensational-comments-on-director-e-v-v-satyanarayana

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆడవాళ్లు మాత్రమే కాకుండా.. మగాళ్లు కూడా చెప్పడం గురించి మనం చాలా సార్లు చూసాం. స్టార్ హీరోయిన్స్ కూడా వాళ్ళు ఆ స్థాయికి వచ్చేలోపు ఎంత మందితో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో.. ఎలాంటి అవమానాలు పడ్డారో చెప్పారు. సినిమా రంగంలో అవకాశాల కోసం దర్శక, నిర్మాత దగ్గరికి హీరోయిన్స్ వెళ్ళినప్పుడు.. వాళ్ళు ఎలాంటి బిహేవర్ చేసేవాళ్ళు.. వాళ్ళు ( Jyothi sensational comments on Director ) బాధపడుతూ చెప్పినవి ఎన్నో విన్నాం. కొందరు డైరెక్ట్ గా చెప్తే.. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా చెప్తూ ఉంటారని కూడా చెప్పారు. అయితే ఆర్టిస్ట్ జ్యోతి ఒక స్టార్ డైరెక్టర్ పై సంచలమైన కామెంట్స్ చేసింది. ఆర్టిస్ట్ జ్యోతి ఎక్కువగా వ్యాంపు పాత్రల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అలాగే బుల్లితరమై బిగ్ బాస్ షోలో కూడా ఆమె ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది.

See also  Charan Baby: చరణ్ కి పాప పుట్టి నెల రోజులైనా ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా.?

jyothi-sensational-comments-on-director-e-v-v-satyanarayana

ఎవడి గోల వాడిదే సినిమాలో నటి జ్యోతి సమర్పించేసుకుంటాను అంటూ చెప్పిన డైలాగ్ తో ఆమె ఎక్కువగా ఫేమస్ అయ్యిందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఆమె కామెంట్ చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. ఇవి సత్యనారాయణ. ఇవివి సత్యనారాయణ కి ఎంత మంచి పేరు ఉందో.. ఆయన సినిమాలు ఎంత నవ్వులు ( Jyothi sensational comments on Director ) పంటలు పండిస్తాయో.. ఆడియన్స్ ని ఎంత ఆహ్లాద పరుస్తాయో మనందరికీ తెలిసిందే. అటువంటి ఇవివి సత్యనారాయణ పై నటి జ్యోతి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిలోని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి . ఇవివి సత్యనారాయణ లో కూడా ఇలాంటి కోణం ఉందా అని ఆలోచింపజేస్తున్నాయి. ఇవివి సత్యనారాయణ సినిమాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యేవి.

See also  Dhanush : ధనుష్ దర్శకుడిగా రాయన్ సినిమా ఎలా ఉందంటే..

jyothi-sensational-comments-on-director-e-v-v-satyanarayana

నటి జ్యోతి కి ఇవివి సత్యనారాయణ గారు తొట్టి గ్యాంగ్, ఎవడి గోల వాడిదే వంట సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అయితే ఒక్కొక్క దర్శకుడు దర్శకత్వ విధానం ఒకోలా ఉంటుంది. అలాగే ఇవివి సత్యనారాయణ గారు కూడా షూటింగ్ ముందుగానే స్పాట్ కి ఆర్టిస్ట్ ని పిలిచి.. అక్కడ ఒకసారి ఆ సీన్ ని ప్రాక్టీస్ చేస్తారంట. అలాగే జ్యోతిని కూడా రమ్మన్నారట.. ఆమె అక్కడికి వెళ్లిందట.. అక్కడికి వచ్చాక బెడ్ రూమ్ సీన్ చేయడం కోసం.. మీద పైట మొత్తం తీసేసి, బెడ్ మీద పడుకోమని చెప్పారంట. కానీ ఆ సన్నివేశం చేయడానికి అంతమంది ఎదురుగా ఆమెకు చాలా సిగ్గుగా అనిపించింది అంట. ఈ సన్నివేశాన్ని సినిమాలోంచి తీసేయండి సార్ చేయలేను అని అన్నదంట. ఏ సన్నివేశం ఉంచాలో, తీసేయాలో నువ్వు నాకు చెప్తావా అని.. ఆయన చాలా సీరియస్ అయిపోయారు అంట. దానితో ఆమె ఆ షూటింగ్స్ స్పార్ట్ నుంచి వచ్చేసిందంట. ఇక అప్పటినుంచి ఆయన సినిమాల్లో ఆమె నటించలేదంట. ఈ విషయాన్ని జ్యోతి తాజాగా ఇంటర్వ్యూలో చెప్పింది.