Home Cinema Baby : వైష్ణవి బేబీ సినిమాని ఎలా ఒప్పుకుందో సీక్రెట్ బయట పడింది..

Baby : వైష్ణవి బేబీ సినిమాని ఎలా ఒప్పుకుందో సీక్రెట్ బయట పడింది..

baby-movie-director-revealed-the-secret-of-heroine-vaishnavi-chaitanya

Baby : ఎటువంటి అంచనాలు లేకుండా.. చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమా బేబీ. ఈ సినిమాపై ఎవరికి భారీ అంచనాలు లేవు. అలాంటిది ఒక్కసారిగా సూపర్ హిట్ కొట్టి అందరి నోటా ఇప్పుడు బేబీ బేబీ అంటూ మాట వస్తుంది. ఈ సినిమాని యూత్ విపరీతంగా చూస్తున్నారు. ఇక కలెక్షన్స్ అంటే స్టార్ హీరోలు సినిమాలకు కూడా రాని ( the secret of heroine Vaishnavi Chaitanya ) కలెక్షన్స్ ఈ బడ్జెట్ కి హైలెట్గా తీసుకొని వస్తుంది బేబీ సినిమా. బేబీ సినిమాలో ఆనంద దేవరకొండ హీరోగా నటించగా, హీరోయిన్గా వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రను పోషిస్తూ.. సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఎవరు ఊహించనంత సూపర్ హిట్ అయింది.

baby-movie-director-revealed-the-secret-of-heroine-vaishnavi-chaitanya

ఇప్పటికే ఈ సినిమాపై సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఇక అల్లు అర్జున్ అయితే అందర్నీ కూడా ప్రశంసిస్తూ ఒక ఈవెంట్ కూడా చేయడం జరిగింది ఇక బేబీ సినిమాలో దర్శకుడికి ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ నటన నిజంగా ( the secret of heroine Vaishnavi Chaitanya ) మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండలేరు సినిమాలో ఎంట్రన్స్ హీరోయిన్ డాన్స్ చేస్తూ కనిపిస్తుంది హీరో ఆనంద దేవరకొండ అలా నుంచెను చూస్తూ ఉంటే హీరోయిన్ ఒక మగాడిలా గణేష్ చేస్తూ ఉంటే ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా ఈ హీరోయిన్ సూపర్ అని అప్పుడే ఫిక్స్ అయ్యారు.

See also  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో రెమ్యూనికేషన్ తీసుకుంటున్న రీమేక్ చిత్రం వినోదయ సీతాం.

baby-movie-director-revealed-the-secret-of-heroine-vaishnavi-chaitanya

ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరోయిన్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎటు నుంచి చూసిన ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఈ బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తుంది. 50 కోట్ల క్లబ్ కూడా చేరిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు రెండు కోట్లకు తగ్గకుండా షేర్ ని తీసుకొని వస్తుంది. మరి ఇలాంటి బడ్జెట్ తో అలాంటి కలెక్షన్స్ ని క్రియేట్ ( the secret of heroine Vaishnavi Chaitanya ) చేసిన దర్శకుడికి, ఆ సినిమాలో నటీనటులకి అందరికీ హాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమాని దర్శకుడు అనుకున్న తర్వాత హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టాడంట. అయితే హీరోయిన్ తెలంగాణ అమ్మాయి అయితే ఆ భాషను కరెక్ట్ గా మాట్లాడగలిగితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని ఆలోచించాడంట. ఆ క్రమంలోనే వైష్ణవి చైతన్య ఫోటో ఒకరు చూపించారంట.

See also  Actor Ashish: నేను వివాహం చేసుకున్నదే దాని కోసమని వయసులో ఉన్న నా కొడుక్కి చెప్పలేకపోయా - యాక్టర్ ఆశిష్.

baby-movie-director-revealed-the-secret-of-heroine-vaishnavi-chaitanya

వైష్ణవి చైతన్య ని తన హీరోయిన్గా ఫిక్స్ అయ్యాడంట సాయి రాజేష్. వైష్ణవి చైతన్య ని కలిసి సాయి రాజేష్ కథ చెప్పిన తర్వాత ఆమె ఈ సినిమాకి నో చెప్పింది అంట. దానితో ఒక్కసారిగా దర్శకుడికి బ్రెయిన్ పని చేయలేదంట. మళ్లీ ఓపిగ్గా కూర్చొని ఆమెకి ప్రతి సీను.. సీన్ టు సీన్ క్లియర్ గా చెప్పాడంట. అప్పుడు వైష్ణవి చైతన్య వెంటనే ఒప్పుకుందట. మొత్తానికి వైష్ణవి చైతన్యకి ప్రతి సీన్ ని క్లియర్ గా చెప్తే తప్ప ఈ సినిమాని ఒప్పుకోలేదు అనే సీక్రెట్ ని దర్శకుడు బయటపెట్టాడు. ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్య ఆరోజు ఆ సీన్స్ ని అర్థం చేసుకుని.. ఆ సినిమా కచ్చితంగా తనకు మంచి పేరు తీసుకొస్తుందని కామన్ సెన్స్ తో ఆలోచించడం వలన.. ఆ సినిమా చేయడం వల్లే ఈరోజు ఆమె స్టార్ హీరోయిన్లతో సరి సమానంగా పేరు తెచ్చుకొని.. అనేక ఆఫర్స్ ఆమె ముందుకు వచ్చేలా చేసుకుంది. ముఖ్యంగా ఇప్పుడు గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో.. అల్లు హీరోతో కూడా ఆమె సినిమా అతి తొందరలోనే ఉంటుందని వార్త వస్తుంది. ఇదే నిజమైతే ఆమె సక్సెస్ కు బాటలు వేసుకున్నట్టే అని అందరూ అనుకుంటున్నారు.