Home Cinema Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని...

Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

jr-ntr-had-love-with-that-politician-daughter-but-cannot-marry-because-of-his-mother

Jr. NTR : సినిమా సెలబ్రిటీ అవ్వడం ఒకరకంగా అదృష్టము.. ఇంకోరకంగా దురదృష్టమో తెలియదు గాని.. వాళ్ళు ఎప్పుడు జనాల నోట్లోనో, వాళ్ళ కళ్ళల్లోనో, అభిమానుల గుండెల్లోనో ఉంటారు. ఎంత అదృష్టవంతుడు ఇంత ( Jr NTR had love with that politician daughter ) పెద్ద స్టార్ అయ్యాడని అనుకుంటారు. అలాగే అదే స్టార్ గురించి ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ కూడా ఉంటారు. ప్రతి రంగంలోనూ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కానీ ఆ స్థాయి ఎంత గొప్పగా ఉంది.. అందరి గుండెల్లో మన మీద ఎంత అభిమానం ఉంది అనేది మాత్రం నిజంగా అదృష్టమే. ఆ అదృష్టం కోసమే ప్రతీ ఒక్కరూ స్టార్గానే ఉండాలని ఆశిస్తూ కృషి చేస్తూ ఉంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎందరో నందమూరి అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప హీరో.

See also  Teja : బాలకృష్ణతో గొడవ.. ఎన్టీఆర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న తేజ..

jr-ntr-had-love-with-that-politician-daughter-but-cannot-marry-because-of-his-mother

జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఈ బుడ్డోడు ఏం సాధిస్తాడు అనుకునే స్థాయి నుంచి వామ్మో మామూలోడు కాదు బాబోయ్ అనే స్థాయికి వెళ్ళాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు అని డాన్స్ వేస్తూ ఎన్టీఆర్ ని కలుస్తూనే ఉన్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR had love with that politician daughter ) మీద ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ అది ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోక ముందు ఒక పొలిటిషన్ కూతుర్ని ప్రేమించాడంట. అయితే ఆ పొలిటిషన్ కూతుర్నే ప్రేమించాడట కానీ ఎవరితోనూ బయటికి చెప్పలేదు.

See also  Suma Kanakala: పెద్ద బాంబే పేల్చింది సుమ..? “తప్పు నాది కాదు.. అయన చెప్తేనే అలా అడిగాను”

jr-ntr-had-love-with-that-politician-daughter-but-cannot-marry-because-of-his-mother

ఆ పొలిటిషన్ కి కూడా ఎన్టీఆర్ ఉంటే ఇష్టమేనంట. అందుకే అతనే జూనియర్ ఎన్టీఆర్ని స్వయంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు.. జూనియర్ ఎన్టీఆర్ నా పెళ్లి విషయంలో 100% నా తల్లిదండ్రుల ఇష్టమే అని చెప్పాడంట. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి దగ్గరికి సంబంధం వెళ్ళినప్పుడు ఆమె పొలిటిషన్ కూర్తురిని పరిస్థితుల్లో చేసుకునే పరిస్థితి లేదని .. ఇంటి కోడలుగా పొలిటికల్ వాళ్ళ ( Jr NTR had love with that politician daughter ) అమ్మాయి వద్దని గట్టిగా చెప్పిందంట. ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆమె పట్టుదల నుంచి బయటికి రాకపోవడంతో.. జూనియర్ ఎన్టీఆర్ తన ప్రేమని అలాగే వదిలేసుకున్నాడంట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురైన లక్ష్మీ ప్రణతి సంబంధం వచ్చిందట.

See also  Ganesh Chaturthi - Klin Kaara : మెగా వారి గణేష్ చతుర్థి వేడుకలో క్లింకార చేసిన సందడి ఫోటోలు వైరల్..

jr-ntr-had-love-with-that-politician-daughter-but-cannot-marry-because-of-his-mother

ఆ సంబంధం జూనియర్ ఎన్టీఆర్ తల్లికి నచ్చిందంట. పైగా దగ్గర వాళ్లు తీసుకొచ్చిన సంబంధం అవడం వల్ల.. దగ్గర వాళ్ళ అమ్మాయి అవడం వల్ల అన్ని రకాలుగా బాగుంటుందని జూనియర్ ఎన్టీఆర్ తల్లి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పించి ఆ పెళ్లి చేశారంట. కానీ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆమె మనస్తత్వం అన్ని చూసి ఆమె ఎంతగానో నచ్చి.. ఈరోజు వాళ్ళ జంట ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా, హాయిగా బ్రతుకుతున్నది మనందరం చూస్తూనే ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లవ్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు లక్ష్మీప్రణతి తో మాత్రం చాలా అన్యోన్యంగా హాయిగా బ్రతుకుతున్నారన్న దాంట్లో మనకు కళ్ళకు కనిపించే నిజం ఖచ్చితంగా ఉంది. ఈ జంట ఎన్నాళ్లకైనా అలాగే ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.