Janhvi Kapoor : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని తరాల వారికి అందమైన హీరోయిన్.. ఇష్టమైన హీరోయిన్.. అతిలోక సుందరి.. దివంగత శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న వయసులోనే సినిమా ( Janhvi Kapoor and Vignesh Shivan ) ఇండస్ట్రీలో అడుగుపెట్టి బుల్లి బుల్లి మాటలతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుని ఆ తర్వాత పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టి.. ఇక ఆమె ఏ స్థాయికి వెళ్లిందంటే అతిలోకసుందరి స్థాయికి వెళ్ళింది. అన్ని తరాల వారితో నటించి మెప్పించిన గొప్ప హీరోయిన్ శ్రీదేవి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఆమె అందాన్ని ఆరాధించని వాళ్ళు కూడా
అలాంటి శ్రీదేవి ఇక లేదు అని తెలిసినప్పుడు.. సినీ అభిమానుల గుండెల్లో బాధని ఎప్పటికీ మర్చిపోలేము. శ్రీదేవి తర్వాత ఆమెను గుర్తుంచుకోవడం కోసమే ఆమె కూతుర్ని సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేసి.. కనీసం ( Janhvi Kapoor and Vignesh Shivan ) ఆ సినిమాను కూడా చూడకుండా వెళ్లిపోయింది. శ్రీదేవి మీద ఉన్న అభిమానంతో జాన్వీకపూర్ కి భారత సినిమా ఇండస్ట్రీ మొత్తం.. అలాగే భారతదేశంలో ఉన్న ఆమె అభిమానులు అందరూ కూడా జాన్వీ కపూర్ కి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఏ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన సంబంధం లేకుండా జాన్వీకపూర్ మీద ఉన్న క్రేజ్ గాని ఆమెకున్న స్థానాన్ని గాని ఎక్కడ తగ్గనివ్వకుండా.. రోజురోజుకు పెంచుకుంటూ నే వెళ్తున్నారు.
ఇదంతా కేవలం జాహ్నవి కపూర్ నటన చూసా, ఆమె అందం చూసా, ఇంకేమైనా చూసా కాదు. ఎక్కువ పర్సంటేజ్ కేవలం జాహ్నవి కపూర్ ని చూస్తే శ్రీదేవి గుర్తుకు రావడమే. ఈ విషయాన్నీ ఒప్పుకోవడంలో ఎటువంటి మొహమాటం పడాల్సిన ( Janhvi Kapoor and Vignesh Shivan ) అవసరం లేదు. అలాంటిది జాన్వీ కపూర్ బాలీవుడ్ సినిమాలతో స్టార్ట్ చేసింది తన కెరీర్. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ హిందీ సినిమాల గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఆమెను చూస్తూ వస్తున్నారు. అలాంటి తరుణంలో ఆమె సౌత్ ఇండస్ట్రీపై కన్ను వేసింది.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దివంగత నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మొదటి సినిమాని నటించబోతుంది. ఈ సినిమాకి దేవరా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ తో కలిసి జాహ్నవి కపూర్ నడుస్తుంటే.. అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. ఇక సినిమా చూస్తే ఎంత పరవశించిపోతారో.. అలాగే సౌత్ ఇండస్ట్రీలో జాహ్నవి కపూర్ కోసం ఎంతోమంది పరితపిస్తున్నారు. ఆమె కాల్షియెట్స్ ఇస్తే వాళ్ళ సినిమాల్లో పెట్టుకుందామని ఆరాటపడుతున్నారు. జాన్వికపూర్ నటిస్తే శ్రీదేవి అభిమానులు అందరూ ఆ సినిమాని ఆరాధిస్తారని వాళ్ళకి గట్టి నమ్మకం. ఇలాంటి పోటీ ఉన్న తరుణంలో ఇంతమంది ఉండగా.. ఆ స్టార్ హీరోయిన్ భర్తకే జాన్వి కపూర్ ఎందుకు అగ్రీ అయింది అని అందరూ అనుకుంటున్నారు. ఇంతక స్టార్ హీరోయిన్ ఎవరంటే నయనతార. నయనతార భర్త విగ్నేష్ శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఇంట్రెస్టింగ్ మూవీలో జాన్విని ఫిమేల్ లీడ్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం వస్తుంది. దీనితో అందరూ ఎంతమంది జాన్వితో చేయాల్సిన ఆరాటపడుతుంటే.. ఎందుకు నయనతార భర్తకే ఆ ఛాన్స్ ఇచ్చిందని అనుకుంటున్నారు.