Jagapathi Babu Comments: తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ హీరోగా పేరు సంపాదించుకున్న జగపతి బాబు గురించి ఎన్నో చెప్పాల్సిన విషయాలు తనివితీరా ఉంటాయి కానీ ఎంత చెప్పుకున్నా ఆయన గురించి తక్కువే అయితే ఒకానొక సమయంలో హీరోగా నటించినటువంటి జగత్ బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా వాళ్ళు వైవిధ్యమైన పాత్రలలో పోషిస్తున్నాడు. అయితే హీరోగా నటించి ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీలు ఉన్నప్పటికంటే విలన్ గా అతను సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించి అంతకు రెట్టింపు పేరుని దక్కించుకున్నాడు.
ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలతో నటించాలంటే జగపతిబాబు ఇంటికే వెళ్లేవారు అంతలా ఆయన నటనతో కుటుంబా ఆడపడుచులను సైతం థియేటర్స్ కి రప్పించగలిగే జగపతిబాబు.. కాగా ఇటీవలే యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలో భాగంగా ఓ విషయం మాట్లాడుతూ సంచలమైన వ్యాఖ్యలు చేశాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే రాజమౌళి గురించి ఎవరికి అంతు చిక్కని కామెంట్స్ చేశాడు అయితే కేవలం ఆయన గురించే కాకుండా రెబల్ హీరో పనుండే స్టార్ ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ ఆయనను ఎవరెస్టు శిఖరం మీదకి ఎక్కిలా పొగిడేసారు దాంతో ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింటవు రేంజ్ లో వైరల్ గా మాట్లాడుతూ సోషల్ మీడియా అంతటా తిరుగుతా ఉన్నాయి.
అయితే ఆయన మాట్లాడిన విషయాలు ఏంటని ఒకసారి పరిశీలించినట్లయితే రాజమౌళి కుటుంబం చాలా విభిన్నంగా ఎవరికి అంత చిక్కని విధంగా ఉంటుంది అసలు డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారు అలా అస్సలు ప్రవర్తించారు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఆ కుటుంబానికి గర్వం అనేది తలకెక్కదు అందుకే నాకు చాలా చాలా ఇష్టం మా కుటుంబం అంటే రాజమౌళికి నేను బంధువైన సరే ఏనాడు కూడా అవకాశం ఇవ్వని ఏనాడు అడగలేదు ఈ సినిమా పాత్ర చేయని ఆయన అడగలేదు ఆ పాత్రకి ఎవరు బాగా నటిస్తారో ఆయనకి బాగా తెలుసు అందుకే వాళ్ళని ఎంపిక చేసుకుంటాడంటూ చెప్పుకొచ్చాడు ఇదే గాక ప్రభాస్ గురించి సైతం మాట్లాడుతూ ఓసారి డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు చాలా చాలా బాధేసింది ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నేను ప్రభాస్ కి ఫోన్ చేశాను.
అప్పుడు ఆయన మన భారత్ లో లేరు ఐ థింక్ చార్జీలో ఉన్నాడు అనుకుంటా అయితే అక్కడ నుంచి నాతో ఫోన్లో మాట్లాడాడు మీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి నేను పరిష్కరిస్తాను అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నన్ను పలకరించాడు వెంటనే భారత్ కి చేరుకున్న క్షణం నన్ను కలిశారు ఇదేకాక నాకెంతో మేలు చేశారు వయసులో చిన్న వాడినప్పటికీ గొప్ప మనసు కలిగిన వాడు ప్రభాస్ కి నేను ఏదైనా తప్పిస్తే తిరిగి ఇవ్వడం తెలియదు ఎవరు సహాయం అడిగిన సరే కాదు అనకుండా నేను ఉన్నాను అంటూ చేస్తాడంటూ జగపతిబాబు ప్రభాస్ లో ఉన్న మంచితనాన్ని గురించి గొప్పగా పొగుడుతుండడంతో ఒక్కసారిగా ఈ మాటలు వైరల్ గా మారాయి. (Jagapathi Babu Comments)