Home Cinema Priyanka Nalkari: ఎవరికీ తెలియకుండా పెళ్లి.. ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్ నటి…

Priyanka Nalkari: ఎవరికీ తెలియకుండా పెళ్లి.. ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్ నటి…

jabardasth-actress-priyanka-nalkari-got-secretly-married-and-within-an-year-taking-divorce

Priyanka Nalkari: సెలబ్రిటీలు అన్నాక వాళ్ల గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త కచ్చితంగా ఇటు సోషల్ మీడియాలోనూ లేదా ఆటో వెబ్ మీడియాలను కచ్చితంగా వైరల్ అవుతూనే ఉంటుంది. వాళ్ల ప్రేమ పెళ్లి వాళ్ళ పర్సనల్ జీవితాలకి సంబంధించిన ఏదైనా హాట్ టాపిక్ వచ్చిందంటే చాలు నెట్ తింటా గుసగుసలు మొదలవుతాయి. ఇక వాళ్ల అభిమానులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇదే క్రమంలో జబర్దస్త్ నటి ప్రియాంక నల్కారి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.

See also  Vijay Deverakonda - Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయిపల్లవి అదిరిపోయే లిప్ లాక్!

jabardasth-actress-priyanka-nalkari-got-secretly-married-and-within-an-year-taking-divorce

అసలు వివరాలకు వెళ్ళినట్లయితే. . ప్రియాంక నల్కారి గురించి అందరికీ తెలిసిందే బాలనటిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు తర్వాత మెయిన్ లో కూడా చాలా సీరియలలో నటించి ఎందరో అభిమానుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో కూడా ఆ మధ్య కనిపించిన ప్రియాంక సినిమా చూపిస్త మామ షో లో శ్రీను తో కలిసి యాంకర్ గా కూడా సందడి చేసింది.

jabardasth-actress-priyanka-nalkari-got-secretly-married-and-within-an-year-taking-divorce

కానీ తెలుగులో అనుకున్నంత గుర్తింపు అయితే రాబట్టలేకపోయింది దీంతో చివరికి తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ సీరియల్ నటిస్తూ తనదైన పాపులారిటీని కైవసం చేసుకుంది. అయితే ప్రియాంక ప్రేమించిన వ్యక్తిని పోయిన సంవత్సరం మలేషియాలోని మురుగన్ టెంపుల్ లో ఎవరికి తెలియకుండా వివాహం చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యారు కానీ ఇటీవల వాళ్లు విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి ఈ క్రమంలోని తాజాగా నటించిన మీరు మీ భర్తతో విడిపోయారని ప్రశ్నించగా దానికి ప్రియాంక అవును అని సమాధానం ఇచ్చింది కాగా ఎందుకు విడిపోయారు అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. అయితే ప్రియాంక (Priyanka Nalkari) వాక్యలు నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారాయి.