Home Cinema Dimple Hayathi: బయటపడ్డ డింపుల్ హయతి సీక్రెట్.. ఆ వ్యక్తితో రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తుండా..

Dimple Hayathi: బయటపడ్డ డింపుల్ హయతి సీక్రెట్.. ఆ వ్యక్తితో రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తుండా..

is-actress-dimple-hayathi-in-relationship-with-that-guy

Dimple Hayathi: గత రెండు రోజులుగా మనకు సోషల్ మీడియాలో అలాగే వెబ్ మీడియాలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ డింపుల్ హయతి. మరి ఇంతకు ఏం జరిగింది.? అసలు ఐపీఎస్ అధికారి అయిన రాహుల్ హెగ్డే డింపుల్ హయతి కి మధ్య జరిగిన గొడవ ఎక్కడి వరకు దారితీసిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇలా ఈ గొడవ తో రాహుల్ హెగ్డే కి డింపుల్ హయతికి మధ్య జరుగుతున్న ఈ ఇష్యూతో మరొక సీక్రెట్ కూడా బయట పడింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక డింపుల్ హయతి ఇప్పటి వరకు కిలాడి, రామబాణం మొదలైనటువంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Dimple Hayathi Relationship)

See also  Childhood Photo: ఈ ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న పాప తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..

is-actress-dimple-hayathi-in-relationship-with-that-guy

ఇక ఇలాంటి డింపుల్ హయతి కి మరి ఐఏఎస్ అధికారికి రాహుల్ హెగ్డే కి ఈ మధ్య జరిగిన ఓ వివాద సంఘటన ఏంటంటే.. ఐఏఎస్ కారును డింపుల్ హయతి కావాలనే ఉద్దేశపూర్వకంగా తన్నిందని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కారును ఢీ కొట్టిందని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా .. మరి అదే విధంగా రాహుల్ హెగ్డే కార్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం డింపుల్ హాయతి పై కేసు నమోదు చేశారు. ఇక ఆ కేసు ప్రస్తుతం అలాగే కొనసాగుతూనే ఉన్నది. ఇక ఈ కేసు కొనసాగుతున్న వేళ మరొక కొత్త విషయం బయట పడింది. అది ఏమిటంటే.. డింపుల్ హయతి హైదరాబాదులో తన లవర్ డేవిడ్ విక్టర్ తో కలిసి వీళ్లిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారంట..

See also  Allu Arjun : అల్లు అర్జున్ ని వాళ్ళు అర్ధం చేసుకోక చివరికి అది కోల్పోయారా?

కాగా ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియనే తెలియదు కానీ మొట్టమొదటిసారి రాహుల్ హెగ్డే, డింపుల్ హయతికి మధ్య జరిగిన ఈ గొడవలో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో చాలా మంది ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ జనాలు, నేటిజన్స్ సైతం డింపుల్ హయతి డేవిడ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని అన్ని కుదిరితే త్వరలో వీళ్ళిద్దరూ వివాహం కూడా చేసుకుంటారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఫైర్ వార్తలు తనపై వినిపించిన డింపుల్ హయతి గురించి మొట్ట మొదటిసారి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ గా మారుతూ చెక్కర్లు కొడుతుంది.

See also  Bala Krishna: నన్ను ఆంటీ అనుకుంటున్నారా.? అంటూ బాలయ్య చిత్రాన్నే చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

is-actress-dimple-hayathi-in-relationship-with-that-guy

ఇక ఈ విషయాన్ని అందరూ కొట్టి పారేయకుండా నిజమనే భావిస్తున్నారు. ఎందుకంటే ఒక అబ్బాయి తో ఒక అమ్మాయి ఒకే రూమ్ లో కలిసి ఉండటం అంటే వారి మధ్య ఎంత క్లోజ్ బాండింగ్ రిలేషన్షిప్ ఉంటేనే అలా కలిసి ఉండగలుగుతారు. అయితే డింపుల్ హయతి డేవిడ్ విక్టర్ లవర్స్ అని.. అందుకే వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ కూడా ఇలాగే పెళ్లికి ముందు డేటింగ్ అంటూ సహజీవనం చేస్తూ ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఇలాంటి వాళ్లలో ఇటీవలే ప్రెగ్నెన్సీ అందుకున్న ఇలియానా పేరు మనకు ఎక్కువగా వినిపిస్తుంది. (Dimple Hayathi Relationship)