Home Cinema Jailer: జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి బ్యాక్ గౌండ్ తెలిస్తే స్టన్ అవుతారు..

Jailer: జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి బ్యాక్ గౌండ్ తెలిస్తే స్టన్ అవుతారు..

in-jailer-movie-rajanikanth-grand-son-background-details

Jailer: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రజనీకాంత్ అంటే కేవలం టాలీవుడ్ సినీ అభిమానులకు మాత్రమే ( In Jailer Rajanikanth grand son ) కాకుండా భారతదేశంలో అన్ని భాషల వాళ్ళకి కూడా రజిని అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన ప్రతి సినిమాని అన్ని భాషల వారికి అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తారు నిర్మాతలు. అలాగే ఇటీవల పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన జైలర్ సినిమా ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలుసు. గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ తన ఖాతాలో లేకుండా ఉన్న రజిని గురించి ఆయన అభిమానులు ఎంతో బెంగగా ఉన్నారు.

Rajinikanth-jailer-grandson

అలాంటిది జైలర్ సినిమాతో ఆ బెంగ అంతా పటాపంచలు అయిపోయింది. జైలర్ సినిమాలో రజనీకాంత్ నటన నిజంగా ఊహించిన విధంగా ఉంది. మామూలుగానే ఆయన నటనంటేనే అందరికీ చాలా గ్రేట్ కానీ.. నెల్సన్ దిలీప్ కుమార్ ( In Jailer Rajanikanth grand son )దర్శకత్వంలో ఆయన ఈ ఏజ్ లో ఎలా చూపిస్తే, ఎలాంటి సీన్స్ ఇస్తే, ఎలాంటి స్టిల్ ఇస్తే, ఎలాంటి స్టోరీలు ఇస్తే ఆయన ఆడేసుకుంటారో ఆలోచించుకొని కరెక్ట్ గా అలాగే తీశాడు. దాన్ని రిజల్ట్ కలెక్షన్ రూపంలో కుంభవృష్టి కురిసింది. అన్ని భాషల్లోనూ కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది నిజంగా విశేషకరం. ఏదో ఒకటి రెండు భాషల కాకుండా అన్ని భాషల్లోని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

See also  Ram Charan daughter : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో తెలిస్తే రచ్చ రచ్చే..

Rajanikanth-Jailer-grandson-viral

ఈ సినిమాలో ఇతర పాత్రలో నటించిన వాళ్లందరూ కూడా ఎవరికి వాళ్ళు చక్కగా నటించారు. ముఖ్యంగా రజనీకాంత్ మనవడుగా నటించిన పిల్లాడు మాత్రం ఎక్స్లెంట్ గా నటించాడు. రజినీకాంత్ తన మనవడుతో నటించిన సీన్స్ కూడా సినిమాలో చాలా బాగా పండాయి. తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండడం.. దానికి అతి ( In Jailer Rajanikanth grand son ) తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండడం.. వాళ్ళ కోసం మొక్కలు నాటడం, కూరగాయలు పండించడం.. ఈ వీడియోలకు మళ్ళీ వాళ్ళ తాతని వాడడం.. ఆ సన్నివేశాలు అన్నీ కూడా సినిమాలో చాలా న్యాచురల్ గా చక్కగా కుదిరాయి. ఆ మనవడితో కలిసి రజనీకాంత్ కూడా అద్భుతంగా నటించాడు. ఈ పిల్లాడు ఇంతకుముందు సినిమాల్లో కూడా నటించి అందరిని మెప్పించడం జరిగింది. కార్తీ అనే సినిమాలో నటించి ఈ పిల్లాడు అందరిని అబ్బురపరిచాడు.

See also  BRO Collection : బ్రో.. సోమవారం కలక్షన్స్ మరీ ఇంత నీచమంటున్నారు అబద్దమా నిజమా?

Rajanikanth-Jailer-grandson-news

రజనీకాంత్ మనవడుగా చేసిన పిల్లాడు సినిమాల్లోనే కాకుండా బయట యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఆ యూట్యూబ్ ఛానల్ లో కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని అన్నిటిని షేర్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ ఫాలోవర్స్ ని బాగా పెంచుకున్నాడు. ఈ పిల్లాడు యూట్యూబ్ ఛానల్ పేరు రీతు రాక్స్. ఈ పిల్లడు రీతు రాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ కి ఫాలోవర్స్ సంఖ్య తెలిస్తే.. అందరూ ఆశ్చర్యపోతారు. ఇతని యూట్యూబ్ ఛానల్ కి 24 లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉంది అంటే.. ఇంత మంచి యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండడం నిజంగా చాలా గ్రేట్. ఈ పైగా ఈ పిల్లాడు జైలర్ సినిమా దర్శకుడైన నెల్సన్ దిలీప్ నెల్సన్ దిలీప్ కి బంధువుల పిల్లాడంట. ఇక ఈ పిల్లాడు పెద్దయిన తర్వాత పెద్ద స్టార్ హీరోనే అవుతాడు లేదా యూట్యూబ్ ఛానల్ లో కింగ్ అవుతాడో చూడాలి మరి..