Home Cinema Khushi: ఖుషి సినిమాలో ఆ హీరోయిన్ ని తప్పించి సమంతని ఎందుకు పెట్టారో తెలిస్తే అయ్యయ్యో...

Khushi: ఖుషి సినిమాలో ఆ హీరోయిన్ ని తప్పించి సమంతని ఎందుకు పెట్టారో తెలిస్తే అయ్యయ్యో అంటారు.

Samantha Cast: సెప్టెంబర్ ఒకటో తేదీన విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కొన్నిచోట్ల మంచి టాప్ తెచ్చుకుంటే మరికొన్నిచోట్ల ఎవరిష్టం తెచ్చుకుంది. ఖుషి సినిమా పేరు ఎన్నో ఏళ్ల క్రితమే తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ చేసిన గొప్ప సినిమా పేరు. పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్గా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, పవన్ కళ్యాణ్ – భూమిక కెమిస్ట్రీ, పాటలు అన్నీ కూడా అద్భుతంగా నిలిచాయి.

if-you-know-why-samantha-was-cast-in-khushis-movie-instead-of-that-heroine-you-will-say-ayayyo

అంత గొప్ప సినిమా పేరుని ఈ నేల తర్వాత మళ్లీ సమంత విజయ్ దేవరకొండ కలిసి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ కి సమంతకి (Samantha Cast) కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అనేవి గత కొంతకాలంగా దరికి చేరలేదు. ఇక విజయ్ దేవరకొండ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మంచి సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. అందుకే సమంతతో జతకట్టి.. ఖుషి అనే బ్లాక్ బస్టర్ పేరుని సంతరించుకొని.. విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణ ఆధ్వర్యంలో ముందుకు వచ్చాడు.

See also  Heroine Laya: హీరోయిన్ లయకి అంబానీకి ఉన్న లింక్ తెలుసా.. లయ జీవితంలో అసలు నిజం ఇదా!

if-you-know-why-samantha-was-cast-in-khushis-movie-instead-of-that-heroine-you-will-say-ayayyo

ఈ సినిమాపై భారీ అంచనాలతో.. విజయ్ దేవరకొండ అభిమానులు, సమంతా అభిమానులు ఇద్దరు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే సినిమాలో సమంత అస్సలు అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క విజయ్ దేవరకొండ సమంతల మధ్య కెమిస్ట్రీ అంతా హైలైట్ గా నిలబడలేదు.. ఏదో యావరేజ్ గా బానే ఉంది అనిపించింది. అయితే ఈ సినిమాలో మొదట విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్గా అనుకోలేదంట. వేరే హీరోయిన్ ని విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా అనుకున్నారంట. అయితే కొన్ని కారణాల వలన ఆ హీరోయిన్ ని కాదని సమంతని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంట. ఇంతకీ ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం..

See also  VarunLav: మెగా కుటుంబం పెట్టిన ఆ కండిషన్ కూడా లావణ్య త్రిపాటి అంగీకరించడంతోటే నిశ్చితార్థం జరిగిందా.?

if-you-know-why-samantha-was-cast-in-khushis-movie-instead-of-that-heroine-you-will-say-ayayyo

విజయ్ దేవరకొండ తో కృషి సినిమా ప్లాన్ చేసిన దర్శకుడు మొదట విజయ్ దేవరకొండ సరసన ఆ స్టోరీలో సమంతని కాకుండా రష్మి కానీ ఊహించుకున్నాడు అంట. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్లో సినిమా తీయాలని అనుకుని.. ఆ తర్వాత ఒక ఆలోచన వచ్చి రష్మి కానీ వద్దనుకున్నారంట. విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్లో ఇప్పటికే గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. అలాగే వీళ్ళిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ సినిమా కూడా వచ్చింది. ఈ రెండు సినిమాల్లో కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. రొమాన్స్ తో చూసిచూసి ఆడియన్స్ బోర్ అయిపోయి ఉంటారు. మళ్లీ అదే కాంబినేషన్లో తీస్తే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వరని అనుకున్నారు. కానీ ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ తో రష్మిక కి కుదిరినంత కెమిస్ట్రీ వీళ్లిద్దరి మధ్య కుదరలేదు. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత నేటిజన్లో సమంతనే పెడితే బాగున్ను అని అనుకుంటున్నారు.