Home Cinema NTR 30 : ఎన్టీఆర్ 30 సినిమా లో ఆ తప్పు గాని చేస్తే ఖచ్చితంగా...

NTR 30 : ఎన్టీఆర్ 30 సినిమా లో ఆ తప్పు గాని చేస్తే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతాదంటా!

NTR 30 : నందమూరి వారసుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత.. ప్రపంచవ్యాప్తంగా స్టార్ అయ్యాడు. తాతకు తగ్గ మనవడు నుంచి తాతను మించిన మనవడు అన్నంత పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే (If Jr NTR make that mistake in NTR 30 movie.. it will definitely be a disaster!) కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు ని తెచ్చిపెటింది. అప్పటి నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నెక్స్ట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెంచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత ఎన్టీఆర్ 30 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

See also  జూనియర్ ఎన్టీఆర్ అంత పని చేసేస్తాడంటారా! మీరేమంటారు?

if-jr-ntr-make-that-mistake-in-ntr-30-movie-it-will-definitely-be-a-disaster

ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ (If Jr NTR make that mistake in NTR 30 movie.. it will definitely be a disaster!) మొదలయ్యిందో.. అప్పటి నుంచి ఈ సినిమా పై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఒక ప్రచారం ఈ సినిమా గురించి వచ్చింది. అదేమిటంటే సినిమా కథకు సంబంధించిన వార్త. అది తెలిసినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు భయంతో ఉన్నారు.

See also  Deepika Padukone: ఆస్కార్ అవార్డ్స్ లో అనౌన్సమెంట్ చేస్తూ దీపికా పడుకోణె ఫీలింగ్స్ చూసి మీ కామెంట్ ఏమిటి?

if-jr-ntr-make-that-mistake-in-ntr-30-movie-it-will-definitely-be-a-disaster

ఆ వార్త ఎన్టీఆర్ అభిమానుల్లో ఎన్నో అనుమానాలు, భయము కలిగించడమే కాకూండా.. ఎన్టీఆర్ ఇంత పెద్ద మిస్టేక్ చెయ్యడానికి ఎలా ఒపుకున్నాడని అభిమానాలు వాపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పాత్ర చేస్తున్నాడట. ఒకే.. డబల్ రోల్ వేస్తే కూడా అంత సమస్య ఏమిటని అనుకుంటున్నారా? ఇప్పటికి ఎన్టీఆర్ డబల్ రోల్ చాలా సార్లు వేసాడు ప్రాబ్లెమ్ లేదు కానీ.. తండ్రీ కొడుకులుగా వేస్తే మాత్రం ప్రమాదం అని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రలో డబల్ రోల్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

See also  Slik Smitha : సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ లో కీలకమైన రెండు విషయాలు ఏడుపు రప్పిస్తున్నాయి..

if-jr-ntr-make-that-mistake-in-ntr-30-movie-it-will-definitely-be-a-disaster

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2004 లో ఆంధ్రావాలా అనే సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ పాత్రలో తండ్రి కొడుకులుగా చేశారు. ఈ సినిమా ఎన్టీఆర్ జీవితంలో పెద్ద డిజాస్టర్. అలాగే.. `శ‌క్తి` సినిమాలోనూ తండ్రి కొడుకులుగా నటించి.. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటిచడమేమిటని అభిమానులు భయపడుతున్నారు. సెంటిమెంట్ గా వాళ్లకు అస్సలు ఎన్టీఆర్ ఆ పాత్ర నటించడం ఇష్టం లేదు. అందుకని ఈ ప్రచారం ఖచ్చితంగా అబద్దం అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.