Home Cinema Hyper Aadi Marriage : యూట్యూబ్ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్.. ...

Hyper Aadi Marriage : యూట్యూబ్ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్.. కన్ఫామ్ చేసిన ఈటీవీ అధికారిక వెబ్సైట్.

hyper-aadi-marriage-fix-with-youtube-anchor

Hyper Aadi Marriage : హైపర్ ఆది కనిపించగానే నవ్వొచ్చేట్టుగా నవ్వించగలిగే నటుడు.. బుల్లితెర హాస్యనటుడుగా అందరికీ పరిచయమైన హైపర్ ఆది.. ఇప్పుడు వెండితెర మీద కూడా తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. హైపర్ ఆది లో ( Hyper Aadi Marriage fix ) ప్రత్యేకత తన పంచ్ డైలాగ్స్.. ముఖ్యంగా చెప్పాలంటే తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు హైపర్ ఆది. జబర్దస్త్ షోలో తెలుగు ప్రేక్షకులకు మొదటిసారిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అందులో అందరినీ ఆకట్టుకుని అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా చేశాడు. ఇక అక్కడ నుంచి తన ట్యాలెంట్ తో అంచెలంచలుగా ఎదుగుతూ.. అదే జబర్దస్త్ షోలో టీం లీడర్ గా హైపర్ ఆదిగా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

hyper-aadi-marriage-fix-with-youtube-anchor

అక్కడితో ఆగకుండా డి డాన్స్ ప్రోగ్రామ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి వాటిలో ఇంకా క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత వెండితెరలో అడుగుపెట్టి డైలాగ్స్ తో తన కామెడీని పండించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆదికి సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Hyper Aadi Marriage fix ) అంటే చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతను పవన్ కళ్యాణ్ పార్టీ కోసం చాలాసార్లు మీటింగ్లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడటం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా మంచోడని, ఆయనకి డబ్బు మీద ఎలాంటి ఆశ ఉండదని చెప్పడం జరిగింది. అయితే ఇలా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ వెనుక తిరిగి తిరిగి 2024లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగే ఎన్నికల్లో హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.

See also  Sunishith : ఉపాసనని కామెంట్ చేసిన సునిశిత్ చివరికి ఏం చేసాడో చూడండి..

hyper-aadi-marriage-fix-with-youtube-anchor

ఇవన్నీ ఏం జరుగుతాయో.. ఎలా జరుగుతాయనిది ఎవరికి తెలియదు గానీ.. అతను ప్రస్తుతం బుల్లితెర, వెండితెరలో మాత్రం తన స్థానాన్ని తాను బాగానే చక్కగా నిలబెట్టుకున్నాడు. హైపర్ ఆది పై ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఓ యూట్యూబ్ యాంకర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతను ఒక యూట్యూబ్ యాంకర్ ని ప్రేమిస్తున్నానని.. ఇంట్లో చెప్పడం కూడా జరిగిందంట. దానికి ఇంట్లో వాళ్ళు కూడా ( Hyper Aadi Marriage fix ) ఒప్పుకున్నారని అంటున్నారు. అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైపర్ ఆదికి యూట్యూబ్ యాంకర్ కి త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేస్తారని అంటున్నారు. అయితే ఇంతకీ ఆ యూట్యూబ్ యాంకర్ ఎవరు అనేది ఇంతవరకు తెలియలేదు.

See also  Prabhas : వాళ్ళు అయితే ముద్దులు కానీ.. ప్రభాస్ అయితే ఏకంగా అదేనట..

hyper-aadi-marriage-fix-with-youtube-anchor

అంతేకాదు ఈ వార్త సోషల్ మీడియాలో రావడమే తప్పా.. అఫీషియల్ గా ఎవర్నించి రాలేదు. అఫీషియల్ గా హైపర్ ఆది పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు, ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్త వచ్చింది రోజు మనకు యూట్యూబ్ యాంకర్ పేరేంటి అనేది తెలుస్తుంది. హైపర్ ఆది తన డైలాగ్స్ తో కామెడీ డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. రచయితగా కూడా రాణిస్తున్నాడని.. అతను ఆ ట్యాలెంట్ ( Hyper Aadi Marriage fix ) కూడా ఉందని అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ధనుష్ సార్ సినిమాకు ఆది మాటలు డైలాగులు అందించాడని టాక్ ఉంది. ఏదేమైనా మరి హైపర్ ఆది యూట్యూబ్ యాంకర్ తో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఈటీవీ అధికారిక వెబ్సైట్లో రావడం వలన ఇది నిజమే అయి ఉంటుందని.. త్వరలోనే అధికారికంగా ఈ వార్త బయటకు వస్తుందని నెటిజనులు ఎదురుచూస్తున్నారు.