Home Cinema Animal : అనిమల్ లో ఆ సీన్స్ చూసి భర్తలు భార్యలతో అలా చేస్తే.. భార్యల...

Animal : అనిమల్ లో ఆ సీన్స్ చూసి భర్తలు భార్యలతో అలా చేస్తే.. భార్యల రియాక్షన్ ఇలా ఉంటాదట..

husbands-and-wives-thinking-like-that-because-of-animal-movie

Animal : ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాలో అనేక సీన్స్ గురించి నెటిజనులు ఎంతగానో చర్చించుకుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులో ఉన్న మాటలను.. సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏదైనా ఒక సినిమా ( Husbands and wives because of Animal movie ) సక్సెస్ అయ్యింది అంటే దానిలో సీన్స్ గురించి బాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. బాహుబలి సినిమా సక్సెస్ అయితే.. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ఒక సెంటెన్స్ మీద మళ్లీ బాహుబలి 2 వచ్చేవరకు కూడా.. దానితోనే డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అనిమల్ సినిమా మీదే ఉంది.

Husbands-wives-thinking-like-that-because-of-Animal-movie-scenes

తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ.. బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తో హిందీలో సినిమా చిత్రీకరించి.. ఇటు తెలుగు, అటు హిందీ అందరి మన్ననలని పొందుతున్నాడు. ఒకపక్క ఇంత వైలెన్స్ తో సినిమా తీసావెంటయ్యా బాబు అని ( Husbands and wives because of Animal movie ) కామెంట్ చేస్తూనే, ఆ వైలెన్స్ ఎలా ఉందో చూడ్డానికి పరుగులు పెడుతున్నారు జనం. ఈ సినిమాలో ప్రతి సీన్లోను కనిపించింది ఒక్కటే. రన్బీర్ కపూర్ నటన ఒక అద్భుతం. నటుడు ఇంత గొప్పగా ఇన్ని కోణాల్లో.. ప్రతి సీన్ ని కూడా ఎంత అద్భుతంగా నటించగలడా అని అనిపించేలా.. తన పాత్రకి తాను 100కి 100% న్యాయం చేశాడు.

See also  Niharika: నిహారిక మేడలో తాయత్తు వేసుకోవడానికి గల అసలు కారణం ఇదా.?

Husbands-wives-thinking-like-that-because-of-Animal-movie

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగకి ఎంత పేరు వచ్చిందో.. ఈ సినిమాతో రన్బీర్ కపూర్ కి అంతకుమించి పదింతల పేరు వచ్చింది. నటుడిగా రన్బీర్ కపూర్ నటన చూసి సినీ అభిమానులు మాత్రమే కాదు, యావత్ సినిమా రంగం కూడా ఫిదా అయిపోతుంది. ఇంత గొప్ప నటుడు భారతదేశంలో ఉండడం నిజంగా ( Husbands and wives because of Animal movie ) గర్వకారణం అని పొంగిపోతుంది. పాత్ర ఎంత వైలెన్స్ అయినా కూడా.. ఇంత బాగా నటించగలడా అని మెప్పించాడు రన్బీర్ కపూర్. ఇకపోతే ఈ సినిమాలో తండ్రి – కొడుకులు సెంటిమెంట్ తో పాటు భార్యాభర్తల సెంటిమెంట్, కెమిస్ట్రీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర తీసుకుంది.రన్బీర్ – రష్మిక ల మధ్య ఉన్న సెంటిమెంట్, కెమిస్ట్రీ ఆడియన్స్ ను చాలా అట్రాక్ట్ చేస్తుంది.

See also  Priyanka Chopra: సంచలనమైన కామెంట్స్ సమంత పై చేసిన ప్రియాంక చోప్రా.. కారణాలు అవేనా.?

Husbands-wives-thinking-like-Animal-movie

రణ్బీర్ కపూర్ – రష్మికల మధ్యన కొన్ని బోల్డ్ సీన్స్ ని చాలా ధైర్యంగా తీశాడు సందీప్ రెడ్డి వంగ. వాళ్ళిద్దరూ కూడా ఆ నటనలో లీనం అయిపోయి.. ఆ సీన్స్ ని అలా పండించేశారు. ఇందులో రన్బీర్ .. రష్మిక పేరెంట్స్ వచ్చి.. కొన్ని ఇవ్వకూడని సలహాలు ఇచ్చారని తెలిసి.. కిచెన్ లో ఉన్న తన భార్యని వెనకనుంచి లోపల ఉన్న బ్రాని గట్టిగా లాగుతూ ఆమెను హర్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆమె ఇట్స్ హర్టింగ్.. డోంట్ డూ లైక్ దట్ అని చెప్పినా కూడా రన్బీర్ వినడు. దాంతో ఆమె లాగిపెట్టి ఒకటి కొడుతుంది. కొట్టిన భార్యని ఏమి అనకుండా.. ఆమెకు తిరిగి మందు రాస్తాడు. అయితే ఇది చూసిన నెటిజనులు.. ఇందులో భార్యాభర్తల కెమిస్ట్రీ ని చూపించిన తీరు.. సందీప్ రెడ్డి వంగవలన.. ఇలాగనే భర్తలు ఒకవేళ భార్యను మీద ఇలా ట్రై చేస్తే ఏం చేస్తారు అనే కామెంట్ చేస్తుంటే.. దానికి కొందరు నెటిజనులు ఇలా సమాధానం ఇస్తున్నారు. అక్కడ దర్శకుడు ఆగమ్మా ఊరుకో అలా చేసిన తర్వాత కొట్టు అన్నాడు కాబట్టి రేష్మిక ముందు హర్ట్ అయ్యాక కొట్టింది. అదే బయట అయితే.. ఇలా రన్బీర్ కపూర్ లాగా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తాను అంటే.. ఆలోచన వచ్చినందుకే బాగా బాదుతారు పెళ్ళాలు.. అందుకని అలా ట్రై చేయకండి అని సరదాగా కామెంట్స్ చేసుకుంటున్నారు నెటిజనులు. ఏది ఏమైనా అందరి దృష్టి అనిమల్ సినిమా మీద ఉంది అన్న మాట మాత్రం నిజం.