Home Cinema Honey Rose: అలా చేస్తూ చేస్తూ కూడా కోట్లు సంపాదిస్తున్న హనీ రోజ్..

Honey Rose: అలా చేస్తూ చేస్తూ కూడా కోట్లు సంపాదిస్తున్న హనీ రోజ్..

honey-rose-is-earning-more-money-by-doing-that-than-from-films

Honey Rose: నరసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి రాత్రికి రాత్రి కి చాలా మంచి క్రేజ్ ను కైవసం చేసుకుంది హనీ రోజ్.. ఒక్క సారి సెలబ్రిటీ హోదా దక్కిందంటే స్టార్ సెలబ్రెటీ స్థాయిలోకి వెళ్లిపోయి ఎన్నో రకాలుగా మనీ సంపాదించుకునే దారులు ఎన్నో ఉంటాయి. సినిమాలలో అవకాశాలు రాకపోయినప్పటికీ ఎన్నో మార్గాల ద్వారా రకరకాల విధాలుగా మనీ సంపాదిస్తూ చాలా మంది హీరోయిన్లు ఫాలోయింగ్ ద్వారా లక్షల రూపాయలు (Honey Rose Earning)

See also  Keerthy Suresh : కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

honey-rose-is-earning-more-money-by-doing-that-than-from-films

దండుకుంటున్నారు. అదే విధంగా మన తెలుగులో అనూహ్యంగా క్రేజ్ సంపాదించుకున్న హాని రోజు కూడా ఇప్పుడు అదే చేస్తుంది. చేతలో సినిమాలు లేకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద షోరూం లు, మాల్స్ ఓపెనింగ్ లో భాగమైపోయి చాలా లక్కీ హ్యాండ్ గా మారిపోయింది.. చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఇలా చేస్తే కూడా లక్షల రూపాయలను దండుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవలే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ షోరూమ్ ను లాంచ్ చేసింది.

See also  Producer Dil Raju: అక్కినేని అఖిల్ సినిమాపై దిల్ రాజు కుట్ర.. బయటపెట్టిన ఫిలిం ప్రొడ్యూసర్..

honey-rose-is-earning-more-money-by-doing-that-than-from-films

ఓపెనింగ్ లో భాగంగా అక్కడ అభిమానులు వేళల్లో వచ్చారు. ఇక ఆమె డ్రస్సు విషయానికి వస్తే స్లీవ్ లెస్ తో పాటు ఫ్లోర్ లెంగ్త్ లొంగ వేసుకుని మెరుపుతీగల తలుకు తలుకు అంటూ మెరిసిపోయింది. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ అభిమానులే కాక ప్రేక్షకుల కళ్ళని కూడా ఆమె పై సూదుల్లా గుచ్చేస్తున్నాయని చెప్పాలి. ఇక మెడలో వజ్రాలు పొదిగిన ఓ హారం వేసుకున్న హాని రోజు (Honey Rose Earning)స్టేజ్ పైనుంచి ఫ్లైయింగ్ కిస్లు లా వర్షాన్ని గురిపిస్తూ జనాలని ఉక్కిరిబిక్కిరి చేసింది.