Do you know what Aaarthi Agarval given Tarun: ఈరోజుల్లో సామాన్యుల జీవితాలలో కూడా ప్రేమించుకోవడం, డేటింగ్, సహజీవనం, బ్రేకప్లు, విడాకులు ఇవన్నీ చాలా కామన్ గా ఉంటున్నాయి. సామాన్యుల సంగతే ఇలా ఉంటె సెలబ్రెటీస్ పైగా సినిమా వాళ్ళ జీవితంలో ఇంకా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వీరి ప్రొఫిషన్ అలాంటిది. హీరో హీరోయిన్ ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉంటూ నటించాలి. అలాగని నటించే ప్రతీ ఒక్కరి మధ్య ప్రేమ ఉండదు ఇంకా ఏ ఇతర వ్యవహారాలు ఉండవు. కానీ సినిమా రంగంలో ఉన్నవారిపై గాలి వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సినిమా వాళ్లపై ఎన్ని రూమర్స్ వస్తూ ఉంటాయో.. అలాగె వాళ్ళు కూడా వాటిని చాలా సరదాగా తసుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడచక్కని ఈడు జోడు జంటలలో తరుణ్, ఆర్తి అగర్వాల్ ఒకటని చాలామంది అభిప్రాయం.
తరుణ్ ఆరతి అగర్వాల్ ఈడు జోడు బాగుండటమే కాకూండా, వీళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండేది. అప్పట్లో సోషల్ మీడియా లేక వీళ్ళి ద్దరూ చాలా వరకు తప్పించుకున్నారేమో అనిపిస్తాది. ఇప్పుడు అయితే వాళ్ళు సోషల్ మీడియాకి బాగా దొరికిపోదురు అని అనిపిస్తుంటాది. అప్పటికీ వీరి పై మీడియాలో అప్పట్లో అనేక వార్తలు వచ్చేవి. తరుణ్ ఇంకా ఆరతి అగర్వాల్ అడ్డంగా దొరికిపోయారంటూ వార్తలు వచ్చేవి. తరుణ్ ఆరతి అగర్వాల్ కలసి చేసిన సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ కంబినేషన్ లో వచ్చే సినిమా పై ఆడియన్స్ కి మంచి అంచనానే ఉండేవి. ముఖ్యంగా యూత్ కి అప్పట్లో వీళ్ళ జంట అంటే చాలా ఇష్టం. అప్పట్లో చాలా మంది ప్రేమికు వీళ్లిద్దరి జంటలా ఉండాలని పోల్చుకునే వారు.
ఎంత సోషల్ మీడియా లేకపోయినా తరుణ్ ఆరతిఅగర్వాల్ ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చేవి. తరుణ్ ఆరతి అగర్వాల్ చాలా గాఢంగా పేమించుకున్నారంట. ఒకరంటే ఒకరికి చాలా ఇషటం అంట. వీళ్లద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారంట. కానీ వీళ్ళ పెళ్లికి తరుణ్ తల్లి అస్సలు ఒపుకోలేదంట. అలాగే ఆరతి అగర్వాల్ తల్లితండ్రులు బలవంతంగా ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసారంట. ఆమె ఆ పెళ్లి చేసుకుంది కానీ, కనీసం రెండు సంవత్సరాలు కూడా భర్తతో కలిసి ఉండలేకపోయింది. భర్త నుంచి విడిపోవడమే కాకుండా మనందరినీ వదిలి కూడా పై లోకాలకు వెళ్ళిపోయింది.ఇంత కథ తరుణ్ ఆరతి అగర్వాల్ గురించి మీడియాల్లో వస్తున్నా కూడా తరుణ్ మాత్రం ఎప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ ఉందని ఒప్పుకోలేదు.
అయితే నెటిజనులు మాత్రం వీళ్ళ జంటని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఆరతి అగర్వాల్ ( Do you know what Aaarthi Agarval given Tarun ) పోతూ పోతూ తరుణ్ కి ఆమె జ్ఞాపకాలను, ఆమెను చేసుకొనేందుకు శాపాలను కూడా ఇచిపోయిందని అంటున్నారు. అందుకే తరుణ్ జీవితం ఇలా అయ్యయిందని, సినిమా పరంగా గాని, పర్సనల్ పరంగా గాని తరుణ్ జీవితంలో సక్సెస్ లేదని అంటున్నారు. నిజమే సినిమాలకు పూర్తిగా దూరం అవడమే కాకుండా, ఇంతవరకు తరుణ్ కి పెళ్లి కాలేదు. పెళ్లి, సంసారం, పిల్లలు లేని జీవితం చప్పగానే ఉంటాది.