Home Cinema Trivikram: హమ్మా.. అదా కథ.! సంయుక్త ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి అసలు ముచ్చట గిదేటన.

Trivikram: హమ్మా.. అదా కథ.! సంయుక్త ను త్రివిక్రమ్ ఇష్టపడడానికి అసలు ముచ్చట గిదేటన.

Director Trivikram: మన అందరికి తెలిసిన విషయమే.. సంయుక్త మీనన్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటికీ నటించిన నాలుగు చిత్రాలు వరుసగా హిట్స్ కొట్టి తన ఖాతాలో వేసుకుంది. అసలు సంయుక్త మీనన్ కి తెలుగు ఇండస్ట్రీలో అవకాశం రావడానికి కారణం డైరెక్టర్ త్రివిక్రమ్ అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.. అయితే ప్రస్తుతం ఒకటే విషయం అటు సోషల్ మీడియాలో ఇటు వెబ్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారి పేరు అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలుసు..

See also  Virat Kohli: ఓరినాయనో.. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోక ముందు ఇంతమంది హీరోయిన్ తో డేటింగ్ చేశాడా.?

trivikram-samyuktha-menon-in-relationship-this-why-trivikram-loves-samyuktha

మరి ముఖ్యంగా సంయుక్త మీనన్ గురించి చెప్పాలంటే తన తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సూపర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన బింబిసార మరో సూపర్ హిట్ ఈ తర్వాత రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరసన సార్ చిత్రంతో వరుసగా మూడు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విరూపాక్షలో కూడా సంయుక్త నటించి మొత్తం నాలుగు బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి దరిద్రంలా పట్టాడు.. ఇంతకీ ఆ వ్యక్తి పేరు వింటే ఆశ్చర్యపోతారు..

trivikram-samyuktha-menon-in-relationship-this-why-trivikram-loves-samyuktha

అయితే ఇన్ని అవకాశాలు రావడానికి కారణం గురూజీ డైరెక్టర్ శ్రీనివాస్ రావు గారు అని వార్త సోషల్ మీడియాలో తెలుగు వ్యాపిస్తుంది. ఇక ఇదే కాకుండా ఓ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన సంయుక్త మీనన్ ఏకంగా త్రివిక్రమ్ గారికి ఐ లవ్ యు అని చెప్పింది. ఆ మరు క్షణం నుండే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని సినీవర్గాల లో గుసగుసలు మొదలై బాగా ట్రోలింగ్ మొదలయ్యింది. మరి ఇన్ని సినిమాల్లో అవకాశం రావడానికి ప్రధాన కారణం సంయుక్త ఎంతో నేచురల్ గా చాలా హుందాతనంగా తన యాక్టింగ్ ఉందంటూ అందుకోసమే త్రివిక్రమ్ ఆమని సెలెక్ట్ చేశారంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

See also  Upasana Ram Charan: ఉపాసన రామ్ చరణ్ దంపతులకు బిడ్డ పుడితే జరిగేది అదేనా.?? జాతకంలో దోషం నిజమేనా.?

trivikram-samyuktha-menon-in-relationship-this-why-trivikram-loves-samyuktha

మొదటినుండి త్రివిక్రమ్ (Director Trivikram) నాచురాలిటీని ఎంతో ఇష్టపడతాడు కావున సంయుక్త లో ఉన్న ఆ న్యాచురల్ యాక్టింగ్ స్కిల్స్ ని చూసే ఆమెను సెలెక్ట్ చేశాడట. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని అందుకే ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారని, కానీ దీనిని కొందరు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారు. ఇలా మరొకసారి త్రివిక్రమ్, సంయుక్త మీనన్ పేర్లు మరొకసారి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి.