Home Cinema Ileana: ఇలియానా సినిమా అవకాశాలు రాకుండా తన కెరియర్ పతనం అవడానికి కారణం అతనేనా.??

Ileana: ఇలియానా సినిమా అవకాశాలు రాకుండా తన కెరియర్ పతనం అవడానికి కారణం అతనేనా.??

Ileana: కొందరి జీవితంలో పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్లు వచ్చినప్పటికీ వారి జీవితంలో జరిగే కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమవుతారు. అలా తన మొదటి సినిమా దేవదాసుతో భారీ విజయం సాధించి, ఆ తర్వాత పోకిరి సినిమాతో తన ఏంటో నిరూపించుకొని సౌత్ మొత్తంలో స్టార్ హీరోయిన్ స్థానంలో తన సత్తా చాటుకుంది. ఇక్కడ పెద్ద హీరోలతో మంచి ఛాన్స్ ని కొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ అనుకోకుండా బాలీవుడ్ చెక్కేసింది. కానీ అసలు కథ ఇప్పుడు బయటపడింది..

See also  Chiranjeevi - Nagarjuna : చిరంజీవి నాగార్జునలు హీరోయిన్స్ తో ఎంత దారుణంగా ఎంజాయ్ చేస్తారో వైరల్ అయిన వీడియో..

did-that-director-end-ileana-career-in-telugu-film-industry

వరుస సినిమాలతో హిట్లు సొంతం చేసుకుంటూ తన స్టార్ ఇమేజ్ అమాతం పెంచుకొని సౌత్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు ఎదిగింది. సౌత్, బాలీవుడ్లో సినిమాలు చేస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కానీ అనుకున్న స్థాయిలో అటు బాలీవుడ్లో రాణించలేకపోయింది ఇటు సౌత్ లో అవకాశాలు కోల్పోయింది. ఆ విషయం ఏంటంటే దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలో కోలీవుడ్ లో ఓ సినిమా చేయడానికి తను సైన్ చేసిందట.

See also  Nithya Menen: మొత్తానికి ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన నిత్యా మీనన్.. ఎవరంటే.?

did-that-director-end-ileana-career-in-telugu-film-industry

విక్రమ్ హీరోగా నటరాజ్ నందం అనే సినిమాను కోలీవుడ్ నిర్మాత ప్లాన్ చేశాడు. ఈ సినిమా కోసం ఇలియానా 40 లక్షల అడ్వాస్ తిసుకున్నదట, కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. దాంతో నిర్మాత నటరాజ్ తన అడ్వాన్స్ ఇవ్వమని అడగ్గా అందుకు ఇలియానా అంగీకరించలేదట.. కావాలంటే మరొక సినిమాలో నటిస్తానని చెప్పిందట. దాంతో నిర్మాత నటరాజ్ నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిలర్తో కూడా ఇలియానా పై ఫిర్యాదు చేయించారు.

See also  Shruti Haasan: కొత్త బాయ్ ఫ్రెండ్ తో బజార్లలలో తిరుగుతూ రచ్చ రంబోళా.. శృతిహాసన్. ఏంటి మాకిది?

did-that-director-end-ileana-career-in-telugu-film-industry

వాళ్లు చెప్పినప్పటికీ డబ్బు వెనక్కి ఇవ్వకపోవడంతో సౌత్ లో మొత్తం ఆమెపై నిషేధం విధించారు. డబ్బులు ఇచ్చే వరకు సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించారు. అందువల్లే ఇలియానా సౌత్ సినిమాలకు దూరమైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే ఇలియానా ఈ సమస్యను సాల్వ్ చేసిందని, త్వరలోనే అడుగుపెట్టబోతుందంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి..