Home Cinema M. M. Keeravani : ఆస్కార్ విన్నర్ కీరవాణి మెదడులో ఆ ప్రాబ్లెమ్ వచ్చిందా?

M. M. Keeravani : ఆస్కార్ విన్నర్ కీరవాణి మెదడులో ఆ ప్రాబ్లెమ్ వచ్చిందా?

M. M. Keeravani : ఎం ఎం కీరవాణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సాధించిన విజయాలు వెనుక ఎంతో పట్టుదలతో పాటు బాధ్యత ఉన్న మనిషి అని అర్ధమవుతాది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు తీసుకువచ్చిన తరవాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన స్థాయి మరింతగా పెరిగింది. స్థాయి మాత్రమే కాదు, తెలుగు వారణారికి అయన పై గౌరవం పెరిగింది. ఆస్కార్ విన్నర్స్ కీరవాణి, చంద్రబోస్ లకి తెలుగు సినిమా ఇండస్ట్రీ సన్మాన కార్యక్రమం ( Did Keeravani the Oscar winner got this problem in his mind ) చేసింది. ఈ సందర్భంగా కీరవాణి కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు చెప్పారు.

See also  Chiranjeevi - Nagarjuna : చిరంజీవి నాగార్జునలు హీరోయిన్స్ తో ఎంత దారుణంగా ఎంజాయ్ చేస్తారో వైరల్ అయిన వీడియో..

did-keeravani-the-oscar-winner-got-this-problem-in-his-mind

” ఆస్కార్ ప్రకటించే చివరి నిమిషంలో రామోజీరావు కోసమైనా అవార్డు రావాలని కోరుకొన్నాను” అని కీరవాణి అనడం ప్రతీ ఒక్క్కరికీ షాక్ గా అనిపించింది. కీరవాణి ఆస్కార్ అవార్డ్స్ కోసం వెళ్తున్నామని రామోజీ రావు తో అంటే.. రామోజీరావు అవార్డు ఇంటికి తీసుకుని రా అన్నారంట. దానితో ఆస్కార్ కి ఇంత విలువ ఉందా అని కీరవాణి అనుకున్నారట. రామోజీ రావు అడిగితేనే గానీ ఆస్కార్ స్థాయి గురించి తెలియదు అని కీరవాణి అనడం కాస్త విడ్డురామే.. బహుశా ఆయనకి రామోజీ మీద గురు భక్తి ఉండొచ్చు కానీ.. సినీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవార్డ్స్ గురించి తెలియకుండా ఉండదు.

did-keeravani-the-oscar-winner-got-this-problem-in-his-mind

అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా సినీ పరిశ్రమను నమ్ముకుని ఉన్న ప్రతి ఒక్కరికి, అభిమానులతో సహా ఆస్కార్ స్థాయి గురించి తెలియకుండా ఉండదు. కానీ కీరవాణీ ఇలా మాట్లాడాడు అంటే రెండు కారణాలు అయ్యి ఉండొచ్చు.. ఒకటి ఈ మధ్య ఆయనకి కరోన వచ్చినట్టు ఉంది.. దాని వలన ఆయనకి కాస్త మతి ( Did Keeravani the Oscar winner got this problem in his mind ) భ్రమించి ఉండొచ్చు.. రెండో కారణం రామోజీని ఆకాశానికి ఎత్తడం ధ్వారా జగన్ గారి ని ఇండైరెక్టు గా టార్గెట్ చేసి ఉండొచ్చు.. కీరవాణి కి రామోజీ ని వెనకేసుకుని రావాలని ఉంటే నేరుగా సపోర్ట్ చేసుకోవచ్చు.. అంతేగానీ ఆస్కార్ స్థాయిని తగ్గించి పనికి మాలిన మాటలు మాట్లాడి..

See also  Animal : అనిమల్ సినిమా వలన అసలు సంగతి బయటపడింది..

did-keeravani-the-oscar-winner-got-this-problem-in-his-mind

ఎంతో కష్టపడి , ఎంతో ట్యాలంట్ తో ఎంతో మంది ఆస్కార్ గెలుచుకున్న వారిని తగ్గించి మాట్లాడటం.. కీరవాణి లాంటి సీనియర్ కి ఎంత మాత్రం తగదు. అసలు ఆ పాటకి ఆస్కార్ అవార్డ్ రావడం వెనుక రాజమౌళి పట్టుదల, శ్రమ, కృషి కీరవాణికి కనిపించకుండా ఉంటాయా? భగవంతుడా ఇంత కష్టపడ్డ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీం గురించి లేదా మా తెలుగు వాళ్ళ ఖ్యాతి గురించి అవార్డు రావాలని కోరుకున్నాను అంటే ఎంతో బాగున్ను. కీరవాణి ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో సరైన రీజన్ తెలీదు కానీ.. సినీ అభిమానులు, నెటిజనులు అందరూ ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటూ.. కీరవాణి గారి మాటలను వ్యతిరేకిస్తున్నారు..