Home Cinema Rashmika Mandanna : రష్మిక కు ఇంతటి అవమానం తట్టుకోవడం కష్టమే..

Rashmika Mandanna : రష్మిక కు ఇంతటి అవమానం తట్టుకోవడం కష్టమే..

comments-on-rashmika-mandanna-about-the-latest-gean-pant-photos

Rashmika Mandanna : రష్మిక మందన నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుని.. సినిమా రంగంలో బిజీ బిజీగా ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సినిమాలో నటించి ఈమె స్థాయి ఎక్కడకో వెళ్ళింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలను చేజిక్కించుకుంది. అలాగే రష్మిక పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి ( Rashmika Mandanna Gean pant photos ) మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 లో ఈమె పాత్ర ఎలా ఉంటుంది అనేదానిపై అందరూ ఆత్రంగా ఉన్నారు. పుష్ప సినిమాలో రష్మికకు వచ్చిన పేరు అలాంటి ఇలాంటి పేరు కాదు. ఎందుకంటే.. మేకప్ అనేది లేకుండా సహజ నటనతో అద్భుతంగా నటించింది.

Rashmika-Mandanna-comments-pant-viral

రష్మిక మందన తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఇటీవల రష్మిక సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటి గురించి అనేక కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం మొదలైన తర్వాత.. ప్రతి చిన్న విషయం వెంటనే చాలా ఫాస్ట్ గా ( Rashmika Mandanna Gean pant photos ) అందరికీ రీచ్ అవుతుంది. ఏ మనిషి ఎక్కడున్నా దాన్ని వెంటనే క్లిక్ అనిపించి ప్రపంచంలో అందరికీ చేరవేస్తుంది. ఈ టెక్నాలజీ రావడం నిజంగా మనిషికి ఎంత అదృష్టమో.. అంత బాధాకరం కూడా. దాన్ని వాడే విధంగా వాడితే, చూసే విధంగా చూస్తే బాగుంటుంది. కానీ.. మనం అంటే ఏంటో అందరికీ దాని ద్వారా తెలియపరచినప్పుడు.. అందరూ మన గురించి ఏమనుకుంటున్నారో కూడా పబ్లిక్ గా తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

See also  Salaar : ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ నే ఎన్నుకోవడానికి అసలు కారణం అదా?

Rashmika-Mandanna-comments-viral

రష్మిక మందన పోస్ట్ చేసిన ఫోటో లో ఆమె జీన్ ప్యాంటు, వైట్ టీ షర్టు వేసింది. బ్లూ జీన్స్, వైట్ టీ షర్టు, బ్లాక్ కలర్ స్పెట్స్ తో ఎంతో బాగుంది. కానీ ఆమె ప్యాంటు చూస్తేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్యాంటు నిండా కన్నాలే.. కాళ్ళ ముడుకులు మొత్తం బయటకు కనిపిస్తున్నాయి. ముడుకులు పై భాగంలో కూడా ఒకచోట ( Rashmika Mandanna Gean pant photos ) చిరిగినట్టు కన్నం ఉంది. ఫ్యాషన్ అనేది అవసరమే గాని.. అంత అవసరమా? ఇలా కుక్కలు చించినవి వేసుకున్నట్టు ఉంది అని కొందరు అంటుంటే.. దీని గురించి నెటిజనులు చేసిన కామెంట్లు చూస్తుంటే.. చూసే వాళ్లకు కూడా చాలా ఆశ్చర్యంగా, ఫన్నీగా ఉంది. ఇది రష్మిక కి ఎంత అవమానమో అనిపిస్తుంది.

See also  Allu Arjun: ఆ..! పని..? చేసి నాన్న చేతిలో తన్నులు తిన్న అల్లు అర్జున్.?

Rashmika-Mandanna-latest-gean-pant

ఏం రష్మిక కుక్కలు నీ ప్యాంటుని చించేశాయా? అలా కుక్కలు చించేసిన ప్యాంటు తోనే ఊరి మీద తిరగాలా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఏం రష్మిక అంత కన్నాలు కన్నాలుగా కాళ్ళను చూపిస్తే తప్ప నీ గ్లామర్ పెరగదా? తరిగిపోతుందా అని మరికొందరు అంటుంటే.. కుక్క కేవలం నీ ప్యాంటు చించిందా? లేదా నిన్ను ఎక్కడైనా కొరికిందా? అని ఇంకొందరు అంటుంటే.. అయ్యో రష్మిక లాంటి అందాన్ని కరిచే యోగం కుక్కకే పట్టిందా అని మరికొందరు ఎగతాళి చేస్తుంటే.. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు,ఎలా అంటే అలాగా కామెంట్లు చేస్తూ.. ఆ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు. మరికొందరైతే ఎందుకు అలాగా అంతలా అవమానించడం అని కొందరు అనుకుంటున్నారు. స్టైలిష్ ఫ్యాషన్ ని అభిమానులు చూస్తారని ఆనందంగా పోస్ట్ చేసిన రష్మికని ఇలా అవమానించడం సరైన పద్ధతేనా అని అనుకుంటున్నారు..