Home Cinema Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

comments-on-rashmika-about-her-acting-with-ranbir-kapoor-in-the-animal-movie

Rashmika : రష్మిక మందన తన మొదటి సినిమా తోనే మంచి హిట్ను తన ఖాతాలో వేసుకొని.. అక్కడి నుంచి సినిమా ప్రపంచంలో దూసుకుపోతుంది. చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడగపెట్టిన రష్మిక మొదటి సినిమా ( Comments on Rashmika about her acting with Ranbir ) సూపర్ హిట్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. గీతాగోవిందం సినిమా అయితే ఆమెలో ఒక అద్భుతమైన తెలుగింటి అమ్మాయి కోణాన్ని చూపించి.. ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. అలాగే ఆ తర్వాత ఆమె మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సరసన ఆఫర్స్ ని అందుకొని వాటిని సద్వినియోగం చేసుకుంది.

Rashmika-Ranbir-Kapoor-animal-comments

రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి ఆమె అనేక రకాలుగా యావత్ భారత దేశంలో సినిమా రంగంలో ఆమె మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అన్ని భాషల్లోనూ నటించేస్తూ తనకెక్కడా డేట్స్ ఖాళీ లేకుండా చూసుకుంటుంది. ఇప్పటికే ఆమెపై ఉన్న క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది తప్పా.. ఇప్పుడప్పుడే ( Comments on Rashmika about her acting with Ranbir ) బ్రేక్ పడే విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆమె నటించిన సినిమాలు అలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నాయి. పుష్ప సినిమా తర్వాత ఆమె నటించిన కొన్ని బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆశించినంత హిట్స్ రాకపోయినా కూడా.. ఆమెపై క్రేజ్ మాత్రం తగ్గలేదు అనడానికి నిదర్శనం.. సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఆమెను తీసుకోవడమే.

See also  Janhvi Kapoor : జాన్వి కపూర్ తన ఫస్ట్ లవర్ తో అలాంటి స్థితిలో ఇంట్లో ఎవరికి దొరికిపోయిందో తెలుసా?

Rashmika-Ranbir-Kapoor-animal-movie

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రూపొందిన అనిమల్ సినిమాలో రష్మిక ని తీసుకొని చాలా మంచి పని చేశారు అనిపించేలా ఉంది ఆ సినిమా. అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ తో కలిసి రష్మిక కెమిస్ట్రీ చాలా ఎక్సలెంట్ గా ఉంది .ఇక ఆమె తనకిచ్చిన పాత్రలో తాను ఇమిడిపోయి రెచ్చిపోయింది. ఒక యానిమల్ ( Comments on Rashmika about her acting with Ranbir ) లాంటి ప్రియుడుతో, భర్తతో అతని సెంటిమెంట్స్ ని ఎక్కడికి అక్కడ క్యారీ చేస్తూ.. తిరిగి ఈమె పాత్రకి ఈమె న్యాయం చేస్తూ.. ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునేలా నటించింది రష్మిక. దీనితో రష్మిక అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. మరోపక్క ఆమెపై కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చినప్పటికీ.. విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తున్న క్రమంలో ఇలాంటి నటన రణబీర్ తో అవసరమా అని మరి కొందరు అంటున్నారు.

See also  Ashu Reddy: ఉల్లి పోరాలాంటి పలుచటి చీరలో ఓ ఊపు ఊపుతున్న ఒయ్యారి భామ అష్షు రెడ్డి..

Rashmika-Ranbir-Kapoor-comments

ఏదేమైనా ఇది ఎవరి కెరీర్ వాళ్ళది. వృత్తిరీత్యా నటించే నటనని పర్సనల్ లైఫ్ గురించి అనుకోవడం కూడా అనవసరం. అది కేవలం అటు,ఇటు ఫ్యాన్స్ మాట్లాడుకునే ముచ్చట్లు మాత్రమే. ఇదిలా ఉంటే.. రష్మిక మందన అనిమల్ సినిమా ముందు ఆమె ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల వరకే తీసుకునేదంట. కానీ అనిమల్ సినిమాకి ఆవిడ ఏకంగా ఏడు కోట్ల రూపాయలు రెమ్యునిరేషన్ తీసుకుందట. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిన తర్వాత రష్మిక మందన్న అందులో అద్భుతంగా నటించిన తర్వాత ఆమె అభిమానులు ఆమె చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం.. 200 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ తో తీసిన సినిమాలో.. ఇంత అద్భుతంగా నటించిన హీరోయిన్ కి కేవలం 7 కోట్లు ఇవ్వడమేంటి? కనీసం 10 కోట్లు పైన ఇవ్వాలంటూ ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను అంటూ ఉన్నారంట. అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు. ఇలా సక్సెస్ అయిన సినిమా నుంచి కూడా ఇలాంటి సమస్యను వినక తప్పడం లేదు రష్మిక మందన్న కి పాపం..