Home Cinema Varun Lavanya pre wedding : వరుణ్ లావణ్యాల ప్రీ వెడ్డింగ్ వేడుకకి చిరూ సందడి...

Varun Lavanya pre wedding : వరుణ్ లావణ్యాల ప్రీ వెడ్డింగ్ వేడుకకి చిరూ సందడి వైరల్.. అందులో వాళ్ళు లేరని గమనించారా?

chiranjeevi-tweet-goes-to-viral-about-varun-tej-and-lavanya-tripathi-pre-wedding-celebration

Varun Lavanya pre wedding : మెగా కుటుంబంలో సందడి మొదలైంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి అతి తొందర్లోనే జరగబోతుంది. ఈ విషయంపై మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ( Varun Lavanya pre-wedding celebration ) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమైన సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళ ఎంగేజ్మెంట్ జూన్ 9వ తేదీని నాగబాబు ఇంట్లో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి మెగా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు.

Varun-Tej-Lavanya-tripathi-chiranjeevi

 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇప్పటికే అభిమానులు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య వాళ్ళ పెళ్లి సంగతులు అన్నీ వాళ్లే దగ్గరుండి చూసుకుంటున్నారని.. అన్ని ఏర్పాట్లును చేసుకుంటున్నారని వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. వీళ్ళిద్దరూ ( Varun Lavanya pre-wedding celebration ) విదేశాలకు వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళ పెళ్లి ఆగస్టులో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ నెలలో చేయకుండా ఇప్పుడు డిసెంబర్ లో వీళ్ళ పెళ్లి జరుగుతుందని అంటున్నారు.

See also  Ram Charan : పుట్టిన 24 గంటల్లో పెళ్లి సంబంధం అంటూ అల్లుడితో వచ్చేసారా.. రామ్ చరణ్ ఉపాసన రియాక్షన్!

Varun-Tej-Lavanya-tripathi-pre-wedding-viral

అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్న క్రమంలో ప్రీ వెడ్డింగ్ వేడుకని చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఎంతో ఆనందంగా, ఘనంగా వాళ్ళ మెగా కుటుంబం అంతా కలిసి ( Varun Lavanya pre-wedding celebration ) ఎంత బాగా చేసుకున్నారో ఆ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకోవడం ఒక ఆనందం అయితే.. మొదటిగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ట్విట్టర్ లో చిరంజీవి తన పోస్ట్ ని పెట్టడం ఇంకా ఆనందంగా ఉంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఎంజాయ్ చేస్తూ అని చెప్పి మరి ఫోటోలు పెట్టారు చిరంజీవి.

See also  Shriya: ఆ హీరోతో ఐదేళ్ళు ఒకే ఇంట్లో సహజీవనం చేసిన శ్రియ - మరి ఎందుకు రష్యన్ ను చేసుకుంది..??

Varun-Tej-Lavanya-tripathi-pre-wedding

 

ఇక్కడే చిరంజీవికి తన అన్నదమ్ములంటే ఎంత ఇష్టమో.. కుటుంబం అంటే ఎంత గౌరవం అర్థం అవుతుంది. ఇక వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫోటోలు చూస్తే.. మరింత ఆనందంగా ఉంది. వాళ్ళ కుటుంబం అంతా అందులో అందరు హీరోలు రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఉపాసనతో కలిసి ఆ సెలబ్రేషన్ కి హాజరయ్యి ఎంతో ఆనందంగా అందరితో కలిసి ఫోటోలు తీసుకోవడం.. ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. ఈ వేడుకలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి కూతుర్లు.. అలాగే నాగబాబు కుటుంబం.. ఇంకా చిరంజీవి చెల్లెల్లు,వాళ్ళ పిల్లలు సాయిధర్మతేజ్ , వైష్ణవ తేజ్ ఇలా అందరూ కూడా ఆ వేడుకలో ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటో చూస్తే నిజంగా మెగా అభిమానులందరికీ కన్నుల విందుగా ఉంది. కాకపోతే ఈ వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించలేదు..