Shreya Saran: డాన్సర్ కావాలనుకున్న శ్రేయ యాక్టర్ అయ్యింది. 2001వ సంవత్సరంలో విడుదలైన ఇష్టం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి నటిగా మారింది. ఆ తర్వాత నువ్వే నువ్వే చిత్రంతో బారీ హిట్ కొట్టడంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వెళ్లి వెత్తాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు జోడిగా ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, అన్ని భాషల్లో చివరికి బాలీవుడ్లో సైతం ఈ అమ్మడు నటించింది. ఇంకా ఇప్పటికే తను ఒక ఊపు ఊపుతున్న నే చెప్పాలి. ఇంత వయసు ఉన్నప్పటికీ, వివాహం చేసుకున్నప్పటికీ, పిల్లకు తల్లి అయినా కూడా..
తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా నేనేం తప్పు అంటూ తన హార్ట్ ఫిగర్ పెర్ఫార్మెన్స్ ఘాటుగాటు ఫొటోస్లతో సోషల్ మీడియాలో ఇప్పటికీ అలరిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే 10 సంవత్సరాలకు పైగా స్టార్ హీరోయిన్గా ఉన్న శ్రేయ 22 ఏళ్ల తర్వాత కూడా తను అదే ఫిగర్ మెయింటైన్ చేస్తూ వస్తుంది తాజాగా బాలీవుడ్లో దృశ్యం టు చిత్రంతో అందరినీ ఆకర్షించింది నాలుగు పదుల వయసున్నప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా చుక్కలు చూపించే రమ్నరేషన్ అందుకుంటుంది.
అందరికీ తెలిసిందే స్టార్ హీరోయిన్ గా పేరు మోపిన సమంత, పూజా హెగ్డే, కత్రినా కైఫ్ లాంటి వాళ్లతోనే ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు ప్రొడ్యూసర్లు.. కానీ వాళ్లు చుక్కలు చూపించే రేట్లతో డిమాండ్ చేస్తుండడంతో వాళ్ల చూపు అంతా ప్రస్తుతం శ్రీయ పైన పడింది. శ్రీయకు పెళ్లయిపోయింది కదా.. ఎంత ఇచ్చిన పుచ్చుకుంటుందిలే.. అని సంబరపడ్డారు. కానీ ఆమెకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె క్రేజీ ఫాలోయింగ్ చూస్తే ఈ ఆఫర్లు చేస్తున్నారు. కానీ ఆమె కూడా ఐటెం సాంగ్ కి అదిరిపోయే రేట్లు చెబుతోంది.
చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం బోళా శంకర్ ఇందులో ఆమెకు ఐటెం సాంగ్ చేయడానికి బంపర్ ఆఫర్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్న చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించిన అదేవిధంగా హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఈ చిత్రంలో ఉంది ఎంతమంది ఉన్నప్పటికీ శ్రీయ (Shreya Saran) తోడైతే మంచి గ్లామర్ పెరుగుతుంది ఆమె ఐటెం సాంగ్ అని భావిస్తున్నారు మేకర్స్.. ఇక ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రియ కోటి రూపాయలు డిమాండ్ చేసిందట.. 40 ఏళ్ల వయసు ఉన్న శ్రియ ఆ రేటు అడగడం అంటే మామూలు డిమాండ్ కాదు మేకర్స్ కూడా రేటు చూసి షాప్ తిన్నారట..