Home Cinema Meena: ఛీ ఛీ అలాంటి పనులు చేయ్యడానికి సిద్దమేనట మీనా.. భగ్గుమంటున్న ఫాన్స్..

Meena: ఛీ ఛీ అలాంటి పనులు చేయ్యడానికి సిద్దమేనట మీనా.. భగ్గుమంటున్న ఫాన్స్..

chee-chee-meena-is-ready-to-do-such-things-fans-are-firing

Meena Is Ready: తెలుగు చిత్ర పరిశ్రమ లో సీనియర్ హీరోయిన్ గా ప్రసిద్ధి చెందినటువంటి మీనా గురించి మనం ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించడం మనం చూసాం. మనందరికీ తెలిసిందే ఇక తన సినీ కెరీర్ ను బాల నటిగానే మొదలు పెట్టి తన సినీ కెరీర్ ప్రారంభించిన మీనా గురించి కేవలం మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక సినీ పరిశ్రమలో మొత్తం ఆమె సుపరిచితమే. అలా తెలుగులో తాను నటిస్తూ కేవలం తెలుగులోకి మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషలలో దాదాపు అగ్ర హీరోలు అందరితో ఆమె సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక కెరియర్ పిక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని బిడ్డకు కూడా జన్మనించింది మీనా.. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించిన కానీ మళ్ళీ ఇండస్ట్రీకి దూరమైంది ప్రస్తుతం మళ్ళీ ఇండస్ట్రీలో తన దైన శైలిలో నటనతో అలరింప చేయడానికి తెలుస్తుంది.

See also  Subba Raju: పెళ్లి కాకపోవడానికి రీజన్ చెప్పిన సుబ్బరాజు.. తనకి అదంటే భయమంట!

Actress Meena

వివాహం అనంతరం పలు చిత్రాల్లో నటిస్తూ ఎంట్రీ  ఇచ్చి పలు పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అల్లరింపజేసినప్పటికీ ఇటీవలి కాలంలో తన భర్త మరణంతో మళ్ళీ సినీ పరిశ్రమకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక చాలా కాలం తర్వాత దృశ్యం సినిమాలో నటించి ఎంతగానో అలరించింది మీనా. ప్రస్తుతం మీనా సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటించడానికి సిద్ధమవుతుందట.. అందులో భాగంగానే ఓ బాలీవుడ్ హిందీ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆ ప్రాజెక్టు కూడా సంతకం చేసింది అట. ఇక ఆ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకున్నట్లు మనకు అర్థమవుతుంది వాస్తవానికి ఇలాంటి గ్లామర్ ప్రపంచంలో ఎవరైనా సరే తప్పకుండా పోటీ పడాల్సిందే

See also  Jr.NTR : లక్ష్మీప్రణతిని చంపేస్తానని ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వార్ణింగ్ ఇచ్చాడో తెలుసా?

Meena

అలా పోటీ పడుతున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వేలుకోవాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎందరో హీరోయిన్లు గట్టి పోటీలు ఇస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అప్పటి వరకు నిండుగా సాంప్రదాయ బద్ధంగా కనిపించే చాలా మంది హీరోయిన్లు సైతం అవకాశాలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో బోల్డ్ పాత్రలలో సైతం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదే క్రమంలో నిన్న మొన్నటి వరకు ఆడ బిడ్డగా భావించిన మీనా (Meena Is Ready) సైతం ఇప్పుడు సడన్ గా బోల్డ్ సన్నివేశాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్న అంటూ మనకు అర్థమవుతుంది. ఇక ఈ విషయం వాళ్ళ స్నేహితులతో చర్చించుకున్నదని సమాచారం..

See also  Pushpa 2 : పుష్ప రాజ్ చిటికిన వెలుపై గోరు హైలెట్ చేయడం వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ రివీల్.

Meena

ఇక ఈ విషయాన్ని తెలిసిన మీనా అభిమానులు ఇన్ని రోజులు ఇంత పద్ధతిగా సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఆమె సినిమాలు ఆమె పాత్రలు చూసిన వాళ్లు ఇప్పుడు ఆమెని బోల్డ్ పాత్రలో చూడాలంటే ఆ మాట వింటేనే జీర్ణించు కోలేకపోతున్నారట. మీనా డబ్బు కోసం అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అంటూ మీనా పై తెగ కామెంట్లు రాస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే మీనా నార్త్ లో ఎలాంటి బోల్డ్ రోల్స్ చేయడానికి సిద్ధమైందని చెప్పడంలో చెప్పడంతో ఆమె తీస్తున్న నిర్ణయానికి స్వాగతించలేక అభిమానులు తెగ ఇబ్బందుల పాలవుతున్నారట. ఓకే మరి ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.