Home Cinema Sridevi – Janhvi Kapoor: శ్రీదేవి జాన్వీ కపూర్ ఇద్దరి పరువు గంగలో కలిపిందెవరో.. ఎలానో...

Sridevi – Janhvi Kapoor: శ్రీదేవి జాన్వీ కపూర్ ఇద్దరి పరువు గంగలో కలిపిందెవరో.. ఎలానో తెలిస్తే ఛి ఛి అంటారు..

Sridevi – Janhvi Kapoor: దివంగత శ్రీదేవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆమె లేదు అనే బాధ నుంచి కొంత ఉపశమనంలా జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టి శ్రీదేవి అభిమానుల ఆదరణ పొందుతుంది. జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టింది. తెలుగులో ( Because of that person Sridevi and Janhvi Kapoor’s reputation gone ) మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కలసి, కొరటాలశివ దర్శకత్వంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ కి రాజమౌళితో సహా ఎందరో హాజరు అయ్యారు.

See also  Bhagavanth Kesari trailer review : భగవంత్ కేసరి ట్రైలర్ రివ్యూ.. పాపం శ్రీలీల..

because-of-that-person-sridevi-and-janhvi-kapoors-reputation-gone

ఇదిలా ఉంటె, శ్రీదేవి తరవాత ఆమె పిల్లల బాధ్యత మొత్తం బోనీ కపూర్ మీదనే ఉంటాది. ఆయనే ఇంక పిల్లల గురించి అన్ని చూసుకోవాలి అంటూ అప్పట్లో శ్రీదేవి అభిమానులు మాట్లాడుకునేవారు. అయితే ఇప్పుడు బోణీ కపూర్ గురించి వార్త, కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి నెటిజనులు ( Because of that person Sridevi and Janhvi Kapoor’s reputation gone ) నానా రకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు నీ వయసు ఎంతో నీకు తెలుస్తుందా బోనీ కపూర్? ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా?

See also  Ashish Vidyarthi: ఆ పని కోసమే 60 ఏళ్ల వయసులో రెండు పెళ్లి చేసుకున్నాడా ఆశిష్ విద్యార్థి..

because-of-that-person-sridevi-and-janhvi-kapoors-reputation-gone

ఈ వయసులో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు ఉందా? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రత్యేకించి శ్రీదేవి, జాన్వీ కపూర్ అభిమానులు అయితే.. ఛి , ఛి ఇలాంటోడో చూడండి.. ఇతని వలన శ్రీదేవి, జాన్వీ కపూర్ ల పరువు గంగలో కలిసిపోయినట్టు అయ్యింది. అంటూ బోనీకపూర్ మీద గట్టి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. ముఖేష్ అంబానీ, తన భార్య నీతా అంబానీలు దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం..

See also  Trisha : త్రిష తో లిప్ లాక్ సన్నివేశం చెయ్యడానికి నో చెప్పిన ఏకైక స్టార్ హీరో ఇతడే..

because-of-that-person-sridevi-and-janhvi-kapoors-reputation-gone

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెన్ చేసారు. ఈ వేడుకకి అతిరథమహారధులు ఎందరో వచ్చారు. ఈ కార్యక్రమానికి బోనీ కపూర్ కూడా హాజరు అయ్యారు. అలాగే అమెరికా మోడల్ జిగి హదిద్‌ కూడా వచ్చారు. బోనీ కపూర్ జిగి హదిద్‌ కలిసి ఫోటోలు దిగారు. అసలు సంగతి మొత్తం అక్కడ మొదలయ్యింది. బోనీ కపూర్ ఆమెతో ఫోటో దిగే క్రమంలో ఆమె నడుం పై చేయి వేసి ఊరుకోకుండా గట్టిగా వేళ్ళతో నొక్కుతూ స్టిల్ ఇచ్చాడు. ఆ ఫొటోస్ చూసిన నెటిజనులు, శ్రీదేవి అభిమానులు మండిపడుతున్నారు.