
Allu Arjun Fans: సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలింగ్ ఎలా పెరుగుతుందో అలాంటి తలనొప్పులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే కోట్లు ఖర్చుపెట్టి తీసే చిత్రాలకు సంబంధించిన కొన్ని క్రేజీ వీడియోస్ మరియు పాటలు ఇక కొన్ని సందర్భాల్లో సినిమాలు కూడా లీక్ అయినాయి. . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రం థియేటర్లో విడుదల ముందుకే లీక్ అయ్యి పెద్ద న్యూస్ అయింది అప్పట్లో. . ప్రస్తుతం అయితే ఇటీవల కాలంలో పుష్పట్టుకు సంబంధించిన కొన్ని పోస్టర్లు గాని క్లిప్స్ ఫైట్ సీన్లు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే పుష్ప తూకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేసి సినిమాపై ఉన్న క్రేజ్ ని కొంచెం తగ్గిస్తూనే ఉండగా. . రష్మిక మందన పుష్పట్టు సెట్స్ నుంచి డైరెక్టర్ సుకుమారు ఒక ఫోటోను విడుదల చేశాడు ఇక ఈ ఫోటోలో చాలా బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా కనిపిస్తుంది. బంతిపూల తో డెకరేషన్ చేసిన సింహం బొమ్మలను అమర్చి ఉంచారు. అయితే చిత్రాన్ని కీలక మలుపు తిప్పి గంగమ్మ జాతర సీన్ గా ఇది ఉండబోతున్న అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే సినిమా కీలక మలుపు తిప్పే ఆ సన్నివేశం లిచ్చడంపై బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు.
వేరే వాళ్ళు ఎవరైనా లైక్ చేస్తే మండిపడతారు మరి మీ సినిమా షూట్ పిక్స్ మీరే షేర్ చేసుకోవచ్చా. . ఇది తప్పు కాదు అంటూ తెగ మండిపడుతున్నారు. ఇదే కాకుండా బన్నీ (Allu Arjun Fans)అభిమానం ముందు నుంచే రష్మిక అంటే కోపం ఉంది ఈ మధ్యకాలంలో అనిమల్స్ ని చూశాక కోపం డబ్బులు అయింది అందుకే ప్రస్తుతం రష్మికపై సోషల్ మీడియాలో చేస్తున్నారు.