Telugu Star Heroines: మనం పుట్టగానే జ్యోతిష్యం ప్రకారం మనకు ఏ అక్షరం వస్తుందో అక్షరాన్ని బట్టి మనకు ఆ పేరుని పెట్టి ఎంపిక చేసుకుంటారు అలా పేర్లకు ఉండే ప్రత్యేకత అంతా కాదని చెప్పవచ్చు ఇక మనలాంటి మామూలు ప్రేక్షకులైతే మాత్రం ఈ పేర్ల విషయాలను అంత పట్టింపులు పట్టించుకోము అమ్మానాన్నలు పెట్టిన పేరుతోనే జీవితాంతం ఉంటూ ఉంటాము కానీ మరికొందరు మాత్రం సెలబ్రిటీలు గా మారే సినీ రంగంలో స్టార్ హోదా పాపులారిటీ వచ్చాక పేరు మార్చుకుంటారు మరికొందరేమో పాపులాటి రావడానికి వాళ్లకు నచ్చిన పేరును ఎంపిక చేసుకుంటారు అలా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత స్టార్డం సంపాదించిన తర్వాత పేర్లు మార్చుకున్న మన తెలుగు స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం..
శ్రీ దేవి: శ్రీదేవి అతిలోకసుందరిగా ప్రతి ఒక్క సినీ పరిశ్రమకు పరిచయమైన పేరు. ఇక ఈ హీరోయిన్ అసలు పేరు మాత్రం చాలా పొడవుగా ఉంటుంది. ఇక ఈ మెసేజ్ పేరు చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది ఇక శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యప్పన్ పుట్టింది తమిళనాడులోని శివకాశి అయినా సెటిలైంది మాత్రం ముంబైలో..
సౌందర్య: తెలుగు సినీ పరిశ్రమలో సౌందర్యకి ఉన్నంత గొప్ప పేరు మరొక హీరోయిన్ కి రాదేమో బహుశా అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం సౌందర్య అనే పేరుకి మాత్రం మరణమే లేదు మనల్ని భౌతికంగా వదిలి వెళ్ళినప్పటికీ ఈ మహానటికి చావు మాత్రం లేనేలేదు ఇక కర్ణాటకలో సావిత్రి తర్వాత అంతటి గొప్ప మహానటి ఎవరైనా ఉన్నారా అంటే అది సౌందర్య మాత్రమే ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన సౌందర్య అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించినది. ఇక ఆమె అసలు పేరు సౌమ్య.
జయసుధ: సహజ నటిగా తన పేరుని కైవసం చేసుకున్న జయసుధ అసలు పేరు సుజాత. ఇక మీ పేరు మార్చుకోవడానికి అసలు విషయం ఏంటంటే ఆమె జన్మించింది మద్రాసులోనే అయితే ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టిన సమయానికి అప్పటికే సినీ రంగంలో సుజాత అనేది హీరోయిన్ ఉండటంతో ఆమె తన పేరును జయసుధ గా మార్చుకోవాల్సి వచ్చింది.
జయప్రద: మాతృభాష మన తెలుగు.. జన్మించింది రాజమండ్రిలోని.. బాలనాటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగి దక్షిణాది మరియు బాలీవుడ్లో సైతం అగ్రతారగా నటించిన ఆ తర్వాత ప్రస్తుతం రాజకీయాలలో స్థిరపడింది.
రోజా: మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన నటిగా పేరు ముద్ర వేసుకున్న రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. సినిమాలోకి రంగ ప్రవేశం చేశాక ఆమె పేరును రోజాగా మార్చుకున్నది.
రంభ: ఇక అప్పట్లో ఈ అమ్మడి పేరు ఓ రేంజ్ లో వినపడేది గ్లామర్ అనే పదానికి అర్థం గా నిలిచిన రంభ అసలు పేరు విజయలక్ష్మి మన విజయవాడలోనే..
రాశీ: ఓవైపు గ్లామర్ తో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలు ఊపుతూనే మరో వైపు తెలుగు ప్రేక్షకులను అలరించిన రాశీ అసలు పేరు మంత్ర. ఇప్పుడు కూడా ఈ పేరుతో చాలా మంది పిలుస్తుంటారు.
ఇలా చాలా మంది హీరోయిన్లు (Telugu Star Heroines) వాళ్ళ పేర్లను మార్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగి