Aishwarya Rajesh : పూర్వం సినిమా ఇండస్ట్రీలో నటీనటులను చూడాలి అంటే సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో అలానే చూడగలిగేవారు. నటీనటులను సహజంగా వాళ్ళ నిత్యజీవితంలో ఎలా ఉంటారో చూడాలంటె చాలా అసలు సాధ్యం కానీ కోరిక అన్నట్టు ఉండేది. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తరవాత సెలబ్రెటీస్, నటీనటులు ( Aishwarya Rajesh shares the latest bold photos ) అందరూ కూడా సామాన్య అభిమానికి చాలా దగ్గరగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్ట్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి అప్డేట్స్ పంచుకుంటారు. వాళ్ళు ఇలా పోస్ట్ చెయ్యగానే వీళ్ళు ఇలా ఫాలో అయిపోయి.. వెంటనే దాని పై అనేక వార్తలు విస్తరించుకుంటున్నాయి.
ముఖ్యంగా హీరోయిన్స్, యాంకర్స్, సైడ్ ఆర్టిస్ట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ అందాలను ఆరబోస్తూ.. అనేక ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐశ్వర్య రాజేష్ అనగానే అందరికీ ఆమె చాలా డీసెంట్ లుక్ తో ఉన్నా.. ఇంకా ( Aishwarya Rajesh shares the latest bold photos ) డీసెంట్ గా నటించే తీరు గుర్తుకువస్తుంది. ఐశ్వర్య రాజేష్ నటించే పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కొత్తగా ఫోటో షూట్ తీసుకుని.. ఆమె సోషల్ మీడియాలో వదిలింది. ఆ ఫొటోస్ చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇంతకాలం ఇంత పద్దతిగా ఉన్న ఈమె.. ఇప్పుడు ఎందుకు అంతలా మారిపోయిందో అర్ధం కాలేదు.
రోజురోజుకి ఈమె హద్దులు దాటుతూ.. పెడుతున్న ఫొటోస్ చేస్తే ఆడియన్స్ షాక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న చీరతో అందాలను బాగా ఎక్సపోజ్ చేస్తూ.. ఫొటోస్ పెట్టింది. ఇప్పుడు ఇంకా బాగా అడుగులు ముందుకు వేసింది. ఈసారి ఆమె ఫోటో షూట్ బోల్డ్ గా కుర్రాళ్లను వెర్రెక్కించిలా ఉన్నాయి. బీచ్ లో చెడ్డి వేసుకుని హాట్ హాట్ ( Aishwarya Rajesh shares the latest bold photos ) అందాలు అన్ని ఆరబోస్తూ ఫొటోస్ ని షేర్ చేసింది. పైగా పొట్టి నిక్కరు వేసుకుని.. ఆమె ధైస్ అందాలు ఓపెన్ గా చూపించేలా ఒక కాలు పైకి ఎత్తి మరీ కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఇక కుర్రాళ్లు ఆమె సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే.. ఈరోజు ఎలాంటి ఫొటోస్ ఇంకా పెడతాదో.. ఇంకేమి అందాలను చూడచ్చో అనుకుంటూ ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటె అసలు ఐశ్వర్య రాజేష్ ఎందుకు ఇంతగా హద్దులు మీరుతుంది అని నెటిజనులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఐశ్వర్య రాజేష్ డీసెంట్ గా ఉంటె.. ఆమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దొరకడం లేదు. దాని వలన ఈ లోపు ఆమె స్టార్ డమ్ పోతే ఏమి సంపాదించుకోలేదు. అందుకని.. అవకాశం ఉండగా ఇలా అందాలను ఆరబోసి అయినా క్రేజ్ సంపాదించుకుని.. ఏదైనా మంచి ప్రాజెక్ట్ లో ఆమెకు హీరోయిన్ గా అవకాశం దొరికితే.. దానితో ఆమె తన ట్యాలంట్ చూపించి.. ముందుకు వెళ్లాలని కోరుకుంటుందని.. అందుకే ఇలాంటి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వదులుతుంది అని నెటిజనులు వాపోతున్నారు.