Home Cinema Tripti Dimri : యానిమల్ లో ఆ సీన్ లో నటించాక తృప్తికి అవి బాగా...

Tripti Dimri : యానిమల్ లో ఆ సీన్ లో నటించాక తృప్తికి అవి బాగా పెరిగాయంట..

after-the-animal-movie-tripti-dimri-increased-her-followers-on-her-instagram

Tripti Dimri : ఇటీవల రిలీజైన సినిమాల్లో అనిమల్ సినిమా యావత్ భారత దేశంలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా తీసి, దాన్ని సౌత్, నార్త్ ఇండియా లో కూడా సక్సెస్ ( Tripti Dimri increased her followers ) చేసుకుని విజయపతాకాన్ని ఎగురవేశాడు. అర్జున్ రెడ్డితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డివంగ.. ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత తీసిన కబీర్ సింగ్ హిందీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ హిందీలో బాలీవుడ్ చిత్రంగా అనిమల్ సినిమా చిత్రీకరించాడు సందీప్ రెడ్డి వంగ.

Tripthi-Dimri-increased-her-fallowers-in-Instagram-animal

ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. సంచలనాన్ని క్రియేట్ చేసింది. విపరీతమైన భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. దీనితోపాటు పొగడ్తలు, విమర్శలు అన్నీ కూడా భయంకరంగానే ఉన్నాయి. ఏది ఏమైనా సందీప్ రెడ్డి వంగ మూడు సినిమాల వరుసగా బ్లాక్బస్టర్లు కొట్టి.. హ్యాట్రిక్ క్రియేట్ చేశాడు. గత కొంతకాలంగా ( Tripti Dimri increased her followers ) రాజమౌళి పేరు మాత్రమే వినిపించే తరుణంలో.. సందీప్ రెడ్డి వంగ మళ్ళీ మరొక దర్శకుడు పేరుని గట్టిగా వినిపించేలా చేశాడు. ఏది ఏమైనా ఆ ఇద్దరు దర్శకులు.. తెలుగు దర్శకులు కావడం నిజంగా తెలుగు సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీ కూడా పొంగిపోవాల్సిన విషయమే.

See also  Adipurush : ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్.. ఏ సినిమాలని దాటేసిందంటే..

Tripthi-Dimri-increased-her-fallowers

అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తృప్తి డిమ్రి కూడా నటించింది. తృప్తి ఈ సినిమాలో తక్కువ సమయంలో ఉన్నా కూడా.. తన ప్రాధాన్యతను చూపించి, రాత్రికి రాత్రే స్టార్ గా వెలుగు ఒక వెలుగు వెలగడం మొదలైంది. ఆమె నటించిన ( Tripti Dimri increased her followers ) బోల్డ్ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇలా కూడా భారతీయ సినిమాల్లో ఒక తెలుగు దర్శకుడు చిత్రీకరించగలడా? అలా చిత్రీకరిద్దాం అనుకున్న కూడా, సహకరించే నటీనటులు ఉంటారా? అనే ఆశ్చర్యానికి ఆనకట్ట వేసేశారు. అనిమల్ సినిమా తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

See also  Gauri Khan: షాకింగ్ నిజం.. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ అరెస్ట్..!

Tripthi-Dimri-increased-her-fallowers-in-Instagram-animal-movie

అనిమల్ సినిమాలో తృప్తి.. జోయా పాత్ర చేసినందుకు 40 లక్షల రూపాయలు తీసుకుంది. కానీ ఆమె చేసిన నటనకి , చేసిన ధైర్యానికి ఆ పారితోషకం చాలా తక్కువ అని అంటున్నారు అభిమానులు. ఈ సినిమాకి గాను రష్మిక 4 కోట్ల రూపాయల తీసుకోగా.. కేవలం అందులో పది శాతం మాత్రమే ఈ అమ్మాయి అందుకోవడం నిజంగా అందరికీ బాధనిపిస్తుంది. మరోపక్క ఈమె క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే.. ఇంస్టాగ్రామ్ లో అనిమల్ సినిమాకు ముందు తృప్తి కి ఫాలోవర్స్ కేవలం 7లక్షల మంది మాత్రమే ఉండేవారు. యానిమల్ సినిమా తర్వాత ఆమెకు 37 లక్షల మంది అయ్యారు. అంటే కేవలం ఆ ఒక్క సినిమాలో ఆమె అంత బోల్డ్ గా నటించడం వల్ల ఆమెకి 30 లక్షల మంది ఫాలోవర్స్ పెరగడం అంటే విశేషమే అని నెటిజనులు అనుకుంటున్నారు.