Home Cinema Star Heroine : అస్వస్థకు గురైన స్టార్ హీరోయిన్.. హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు ఎం...

Star Heroine : అస్వస్థకు గురైన స్టార్ హీరోయిన్.. హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు ఎం చేసారంటే..

adah-sharma-health-was-not-well-and-moved-to-the-hospital-for-treatment

Star Heroine : ఆ స్టార్ హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదని.. ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారని అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే. అదా శర్మ. అదా శర్మ తెలుగు, హిందీ చిత్రాల్లో ( Adah Sharma health was not well ) ఎక్కువగా నటించి తనకంటూ ఒకక్రేజ్ సంపాదించుకుంది. ముంబైలో జన్మించిన అదా శర్మ 2008లో ఆమె చదువు పూర్తయిన తర్వాత మొదటిసారిగా హిందీ సినిమాలో నటించింది. మొదటి సినిమాతోనే ఆమెకు మంచి పేరు రావడమే కాకుండా.. ఎంతోమంది ఆమని పొగిడారు కూడా. ఆ సినిమా మంచి హిట్ కూడా కొట్టింది.

 

అలా హిందీ సినిమాతో అదా శర్మ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆమె తెలుగులో నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఆమె నటించిన సినిమాలో.. నితిన్ తో కలిసి హీరోయిన్గా హార్ట్ ఎటాక్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి నటించిగా.. 2015 లో ( Adah Sharma health was not well ) సుబ్రమణ్యం ఫర్ సేల్, 2016 లో గరం.. అలాగే క్షణం అనే తెలుగు సినిమాలో కూడా ఆమె నటించింది. ఈ సినిమాలన్నీ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. అన్నీ కూడా హిట్గా నిలిచి.. మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. ఇలా అదాశర్మ నటించినవి కొన్ని సినిమాలే అయినా కూడా మంచి కలెక్షన్స్, మంచి పేరు తెచ్చిపెట్టాయి.

See also  Sameera Reddy: పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయిన ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి ఎవరి వలనంటే..

adah-sharma-health-was-not-well-and-moved-to-the-hospital-for-treatment

మంగళవారం నాడు అదాశర్మ ఆరోగ్యం క్షీణించగా.. దీనితో కుటుంబ సభ్యులు కంగారుపడి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను చికిత్స చేస్తున్న డాక్టర్లు.. ఆమెకు డయేరియా తో పాటు, ఫుడ్ అలర్జీ కూడా వచ్చిందని ( Adah Sharma health was not well ) వైద్యులు డిక్లేర్ చేశారంట. ఆమె ఎక్కువగా ఒత్తిడికి లోనైందని.. దాంతో డయేరియా తో పాటు ఆమె బాధ పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాలు వార్తల్లోకి రాగానే ఆదాశర్మకి ఫుడ్ పాయిజన్ అవ్వడం ఏమిటి? పైగా ఆమెకు అంత ఒత్తిడికి లోనవ్వాల్సిన పరిస్థితి ఏమి వచ్చింది? కెరీర్లో బాగానే ఉంది కదా? ఎందుకలా జరిగింది అని నెటిజనులు వాపోతున్నారు.

See also  Ram Charan - Upasana: రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీలో సూపర్ సీక్రెట్స్ అవుట్.. దేవుడా మరీ ఇంత రొమాంటిక్ గా!

adah-sharma-health-was-not-well-and-moved-to-the-hospital-for-treatment

అదా శర్మ సినిమాలోని మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాటుఫార్మ్స్ లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక కొత్త వెబ్ సిరీస్ లో ఈమె ఉంది. అదా శర్మ కమాండ్ అనే సినిమాలో కూడా నటించింది. అందుకే అదే పేరుతో వెబ్ సిరీస్ తీసి అందులో కూడా అదాశర్మనే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. ఇలా సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లోను ఎంతో బిజీగా ఉంటూ తనకంటూ ఒక స్థానం సంపాదించుకుని.. తన లైఫ్ ఎంత బాగుంటే.. ఇప్పుడు ఎందుకు అంత ఆలోచించి హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని అనుకుంటున్నారు. ఎవరి జీవితంలో ఏమున్నాయో చూసేవాళ్లకంటే.. అది అనుభవించేవాళ్లకే ఎక్కువగా తెలుస్తాది అని నెటిజనులు అనుకుంటున్నారు. అలాగే ఆమె కుటుంబ సభ్యులు ఆమె హెల్త్ గురించి తెలుసుకుంటూ హాస్పిటల్ లో పడిగాపులు కాస్తున్నారట. ఇప్పుడు అదా శర్మ అభిమానులందరూ ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళనలో ఉన్నారు.