Home Cinema Actress honey rose : అందుకే చీర విప్పి పడేసి అలా కనిపించిన హనీ రోజ్

Actress honey rose : అందుకే చీర విప్పి పడేసి అలా కనిపించిన హనీ రోజ్

actress-honey-rose-decided-to-wear-that-good-news-for-fans

Actress honey rose : ఇటీవల కాలంలో హనీ రోజ్ పేరు చాలా ఎక్కువగానే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. హనీ రోజ్ సినిమా రంగంలోకి వచ్చి చాలా కాలమైనప్పటికీ.. ఇటీవల బాలకృష్ణతో నటించి ఆమె కొంచెం ఎక్కువగా ( Actress honey rose decided ) పాపులర్ అయింది. ఇంతకుముందు ఆమె పేరుకి గాని ఆమెకు గాని అంత పాపులారిటీ లేదు. కానీ బాలకృష్ణతో నటించిన తర్వాత మాత్రం మంచి పేరు వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణతో నటించిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావడంతో.. హనీ రోజ్ కి కూడా మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత కూడా ఉంది.

See also  Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

actress-honey-rose-decided-to-wear-that-good-news-for-fans

వీరసింహారెడ్డిలో శృతిహాసన్ లాంటి అందమైన హీరోయిన్ ఉన్నప్పటికీ.. ఎక్కడా కూడా శృతిహాసన్ కి పేరు రానివ్వకుండా మొత్తం గ్లామర్ హీరోయిన్ పాత్ర పేరు మొత్తం హనీ రోజే నొక్కేసింది. చీరకట్టుతోనే బాలయ్య పక్కన అందచందాలను ఆరబోస్తూ.. రసవత్రమైన మాటలతో.. ఆమె నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇంక ( Actress honey rose decided ) అంతే బాలయ్య సరసన అలా నటిస్తే ఆమె ఎందుకు పాపులర్ కాదు? సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హనీ రోజ్ కు ఆ సినిమా నుంచి మంచి సినిమా ఆఫర్స్ వస్తాయని.. అనేకమంది హీరోలతో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తుందని.. ఇక ఆమెకు తిరుగు లేదని అనుకున్నారు.

actress-honey-rose-decided-to-wear-that-good-news-for-fans

అయితే అనుకున్నది ఒక్కటి అయినది వేరొకటి అన్నట్టు హనీ రోజ్ ఊహించినట్టుగా ఆమెకు సినిమా ఆఫర్స్ ఏమి ఎక్కువగా రాలేదు. దీనితో అమ్మడు కొంత డిసప్పాయింట్ అయింది. ఇంత పేరు తెచ్చుకొని.. ఇంత సూపర్ హిట్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఉన్నా కూడా.. నాకు మళ్ళీ ఆఫర్స్ ఎందుకు రావడం లేదని ( Actress honey rose decided ) ఆలోచించడం మొదలు పెట్టింది. దీనితో ఆమె ఎలాగైనా మంచి ఆఫర్స్ దక్కించుకోవాలని ఆలోచనతో.. చీరతో కనిపిస్తే సినిమాలో అవకాశాలు దొరకవని.. ఇక చీరని పక్కన పడేసి.. హాట్ హాట్ మోడెర్న్ డ్రెసెస్ వేసుకుని.. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె అందాలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి.

See also  Animal movie : అనిమల్ సినిమా ఆ స్టార్ హీరో అందుకే రిజక్ట్ చేసాడట.. కళ్ళు చెదిరే వార్తే..

actress-honey-rose-decided-to-wear-that-good-news-for-fans

ఇక మీదట ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటుందని.. ఇవి వేసుకోవడం వల్ల సినిమా ఆఫర్స్ దొరికే అవకాశం ఉందని.. ఆమె అభిప్రాయపడతుందట. ఇక ఆమె పెట్టిన హాట్ హాట్ ఫోటో షూట్స్ అబ్బాయిలు చూసి పిచ్చెక్కిపోతున్నారు. హనీ రోజ్ కి సినిమా ఆఫర్స్ అప్పుడే దొరక్కూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సినిమా ఆఫర్స్ దొరక్కపోవడం వలన చీర పక్కకు విసిరేసి.. ఇలాంటి డ్రెస్ వేసింది. ఇంకొన్ని రోజులు పోతే.. బికినీ వేసుకుని స్టిల్ ఇచ్చే అవకాశం ఉందేమో అని వాపోతున్నారు. ఏది ఏమైనా హనీ రోజ్ చీర వదిలేయడం కుర్రాళ్లకు మాత్రం భలే హ్యాపీ గా ఉంది. అలాగే పాపం హనీ రోజ్ కి కూడా త్వరగా సినిమా ఆఫర్స్ దొరకాలని కోరుకుందాం..