Home Cinema Ashish Vidyarthi: ఆ పని కోసమే 60 ఏళ్ల వయసులో రెండు పెళ్లి చేసుకున్నాడా ఆశిష్...

Ashish Vidyarthi: ఆ పని కోసమే 60 ఏళ్ల వయసులో రెండు పెళ్లి చేసుకున్నాడా ఆశిష్ విద్యార్థి..

Ashish Vidyarthi: యాక్టర్ ఆశిష్ విద్యార్థి అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం.. అయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల ద్వారా ఆయన మనకు సుపరిచితుడే.. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ముఖ్యంగా పోకిరి చిత్రంలో విలన్ గా అతడి నటన ప్రతిభ నెక్స్ట్ లెవెల్ లో చాలా అద్భుతం గా క్లిక్ అయిందని చెప్పాలి.

ఒకప్పుడు ఎక్కువగా నెగటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసిన ఈ నటుడు ప్రస్తుతం తండ్రి పాత్రలలో ముఖ్యమైన రోల్స్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వయసు విషయానికి వస్తే 60 సంవత్సరాలు దాటిన ఈయన ప్రస్తుతం సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ సంచలనాలు సృష్టిస్తూ.. టాక్ ఆఫ్ ది మ్యాటర్ అయింది. ఇక ఆశిష్ చేసుకుంది అస్సాం కు చెందిన ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూర్ రూపాలి బారువాను గురువారం కలకత్తా క్లబ్ లో ఆశిష్ విద్యార్థి వివాహమాడాడు.

See also  అవతార్-2 అనుకున్నది సాధించినది.

60 ఏళ్ల వయసులో ఈయన ప్రస్తుతం రెండవ పెళ్లి చేసుకోవడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. అస్సాం కు చెందిన ఫ్యాషన్ ఎంటర్ పెన్యూర్ రూపాలి బారువాను గురువారం అనగా మే 25వ తారీకున అతి తక్కువ స్నేహితుల, బంధువుల సమక్షంలో ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) వివాహం చేసుకున్నాడు. ఇది ఇతగాడికి రెండవ వివాహం. ఇక ఈమె ఎవరో కాదు గతంలో నటి శకుంతల బారువ కూతురు రాజోసి బారువాను పెళ్లి చేసుకోగా వీరికి ఆర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు.

See also  Abhishek Bachchan : ఇన్నాళ్ళకి ఐశ్వర్య రాయ్ గురించి నిజాలు బయట పెట్టిన అభిషేక్ బచ్చన్..

అయితే విభేదాలు కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు. దాంతో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఆశిష్ రూపాలి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక అస్సాంపు చెందిన తెలుపు బంగారు రంగు మేఖేలా చాదర్ లో రూపాలై చాలా అందంగా కనిపించింది. వివాహం తర్వాత ఆశీష్ విద్యార్థి మాట్లాడుతూ.. నా జీవితంలో ఇంత వయసు వచ్చాక ఈ దశలో రూపాలిని వివాహం చేసుకోవడం ఒక అసాధారణమైన అనుభూతి అంటూ చెప్పుకొచ్చాడు. కోల్కతాలో ఫ్యాషన్ స్టోర్ ని రూపాలి రన్ చేస్తుంది. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న నెటిజన్ లు అభిమానులు ఈ కొత్త దంపతులకి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు.