Home Cinema Sri Reddy: శ్రీ రెడ్డి కి పెళ్ళయ్యి ఎంత పెద్ద కూతురు ఉందొ ఏం చేస్తుందో...

Sri Reddy: శ్రీ రెడ్డి కి పెళ్ళయ్యి ఎంత పెద్ద కూతురు ఉందొ ఏం చేస్తుందో అసలు సీక్రెట్ తెలుసా?

sri-reddy-is-married-and-has-such-a-big-daughter-did-you-know-this

Sri Reddy : శ్రీ రెడ్డి అనే పేరు వింటేనే ఒక సెన్సేషన్.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదాం అనుకుంటూ ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది శ్రీరెడ్డి. వచ్చిన అతి కొద్ది కాలంలోనే పెద్ద పెద్ద హీరోల చేతిలో మోసపోయానంటూ.. వాళ్ల క్యారెక్టర్స్ మంచివి కావంటూ, వాళ్ళు ఇలా బిహేవ్ చేశారంటూ, అలా మాట్లాడారంటూ, ఇలాంటి చాటింగ్ ( Sri Reddy is married and has ) చేశారంటూ అనేక విమర్శలు చేస్తూ.. ఎంతో మంది హీరోలను పబ్లిక్ లో చీప్ గా లాక్కుని వచ్చింది. అంతేకాకుండా అర్థనగ్నంగా తెలుగు సినిమా ఛాంబర్ ఎదురుగా కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.

sri-reddy-is-married-and-has-such-a-big-daughter-did-you-know-this

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు మాత్రమే హీరోయిన్గా అవకాశం ఇవ్వాలని.. వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకురావడానికి వీల్లేదని పోరాడింది. ఆమె మాట్లాడే మాటల్లో ఎందులోని నిజా నిజాలు లేకుండా స్టార్ హీరోలను సైతం విమర్శించడంతో.. ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఛాంబర్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. సినిమా ఇండస్ట్రీ ఆమెని బ్యాన్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె ట్యాలెంట్ ని అన్ని రకాలుగా చూపిస్తూ.. అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈమె పెట్టిన ప్రతి పోస్టు చాలా స్పీడ్ గా వైరల్ అవుతూ ఉంటది. దానికి కారణం ( Sri Reddy is married and has ) అందరూ ఆమెకు అభిమానులని కాదు.

See also  Rekha Boj: త్రివిక్రమ్-సంయుక్త మీనన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఓపెన్ కామెంట్ చేసిన నటి రేఖ..

sri-reddy-is-married-and-has-such-a-big-daughter-did-you-know-this

ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం చూపించిన, ఏదో ఒక సెన్సేషన్ గా ఉంటాదేమో అని కుతూహలంతో దాన్ని చూస్తూ ఉంటారు. ఈమె వంట చేస్తూ.. వంటకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్ లో పెడుతూ వస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే శ్రీరెడ్డి గురించి ఒక పెద్ద సీక్రెట్ బయటకు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఆ సీక్రెట్ తెలిస్తే శ్రీరెడ్డి గతంలో ఇన్ని మలుపులు ఉన్నాయా అని అర్థమవుతుంది. అసలు శ్రీరెడ్డి ఎవరు? ఆమె ఫ్లాష్ ప్యాక్ ఏమిటి? అని ఎప్పుడు ఎవరు ఆరా తీయలేదు. ఆమె ఎప్పుడూ ఎవరెవరు గురించో మాట్లాడడమే తప్ప.. ఆమె లైఫ్ లో ముందేంటి జరిగింది? ఆమె జీవితంలో ఎవరున్నారు? అనేది ఎప్పుడూ చెప్పలేదు.

See also  సమంత అభిమానులే, సమంత పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పాపం సామ్.

sri-reddy-is-married-and-has-such-a-big-daughter-did-you-know-this

ఇంటర్మీడియట్ చదువుకున్న శ్రీరెడ్డి.. దాని తర్వాత ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకొని ( Sri Reddy is married and has ) వ్యాపారం చేసుకునేదంట. అయితే ఆమె ప్రవర్తన నచ్చని ఆమె తల్లిదండ్రులు.. ఆడపిల్లకు పెళ్లి చేసేస్తే తొందరగా బెస్ట్ అని ఆలోచించి.. బలవంతంగా ఆమెని ఒప్పించి పెళ్లి చేశారంట. పెళ్లయిన కొంతకాలం మొగుడితో బాగానే ఉన్న శ్రీ రెడ్డి ఒక ఆడ పిల్లను కనీ.. ఆ తర్వాత ఆ జీవితం తనకు నచ్చడం లేదని, సంపన్నమైన జీవితం లేదని వాటిని వెతుక్కుంటూ.. భర్తని, కూతురిని వదిలేసి.. కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాదులో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చిందంట.

See also  Ram Charan-Upasana: క్లిం కార పుట్టి నెల కాకుండానే రామ్ చరణ్ ఉపాసన ఎం చేసారో తెలుసా?

అలా వచ్చిన శ్రీరెడ్డి ఉద్యోగం మానేసి సినిమా రంగంలో అడుగుపెట్టి.. అక్కడ నుంచి ఏం జరిగింది అనేది మన అందరికి తెలిసిందే. అయితే ఆ కూతురు ఇప్పుడు పెద్దదయి మెడిసిన్ చదువుకుంటుందని నెట్ లో వార్తలు వస్తున్నాయి. మెడిసిన్ చదువుకుంటున్న ఆ అమ్మాయి శ్రీరెడ్డిని మాత్రం తన తల్లిగా ఒప్పుకునే పరిస్థితి కూడా లేదని ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో మనకి తెలియదు కానీ.. నిజంగా ఒక కూతురే ఉండి ఉంటే మాత్రం భర్తని నచ్చకపోయినా వదిలేయచ్చు గాని.. తల్లిగా తన బిడ్డను తాను సాకుకొని.. పద్ధతిగా పెంచుకోవడం మానేసి.. ఆమె బ్రతుకు ఆమె ఎన్నుకున్న ఈ జీవితం ఎంతవరకు రైట్ అన్నది ఆమెకు మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఎవరి జీవితంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏది కావాలో, ఏది వద్దో.. వాళ్లకు మాత్రమే అర్థం అవ్వాలి. చెప్పే వాళ్ళు ఎన్ని చెప్పినా అది చేసేవాడు చేయడం కష్టమే మరి..