Home Cinema Deepika Padukone : వామ్మో.. దీపికా మగాళ్ళ ఆ సీక్రెట్స్ గురించి చెప్పిన మాటలు తెగ...

Deepika Padukone : వామ్మో.. దీపికా మగాళ్ళ ఆ సీక్రెట్స్ గురించి చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి..

deepika-padukone-sensational-comments-on-men

Deepika Padukone : దీపికా పదుకొనే పేరు ఇప్పుడు ప్రపంచమంతా సుపరిచితమే. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపిక.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీపికా పదుకొనే తను చేసే ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా చేసి.. అన్ని భాషల ఆడియన్స్ ని ( Deepika Padukone sensational comments ) ఆకట్టుకోగలిగే పెర్ఫార్మన్స్ చేస్తాది దీపిక. ఈమె అనేక బాలీవుడ్ స్టార్ హీరోస్ తో నటించింది కానీ షారుక్ ఖాన్ సరసన ఆమె జోడి చాలా బాగా క్లిక్ అయింది. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కి ఆడియన్స్ చాలా అట్రాక్ట్ అయ్యారు. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన పటాన్ సినిమా షారుక్ ఖాన్ కెరియర్లో అంత లాంగ్ తర్వాత సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు.

See also  Kiara Advani: వామ్మో.. కియారా అద్వానీ సిద్ధార్థ్ కంటే ముందు అంత మందితో..!!

deepika-padukone-sensational-comments-on-men

దీపిక, రన్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా నడుస్తుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు కెరియర్ ని కూడా వదలకుండా సక్సెస్ఫుల్గా సాగిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా నటిస్తూ తన ఖ్యాతిని పెంచుకుంటుంది. దీపిక బాలీవుడ్ నుంచి ( Deepika Padukone sensational comments ) హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టి అవి కూడా చేయడమే కాకుండా.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా రాబోతుంది. ఇటీవల దీపిక అనేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూస్ లో ఆమె అనేక విషయాల గురించి స్పందిస్తూ కొన్ని విషయాలు ఆమె మాట్లాడుతుంటే ఆ మాటలకే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

deepika-padukone-sensational-comments-on-men

దీపిక మరీ ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏమన్నాదంటే.. సెక్స్ వ్యక్తి వ్యక్తిగత జీవితాల గురించి ఆమె మాట్లాడుతూ.. మగవారి స్టామినా గురించి మాట్లాడింది. ఆ విషయంలో మగవారు మ్యాగీ కంటే చీప్.. ఆడవారితో పోల్చుకుంటే మగవారి స్టామినా చాలా తక్కువ అంటూ కామెంట్స్ చేసింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపిక అంత పెద్ద ( Deepika Padukone sensational comments ) స్టార్ హీరోయిన్ అయి ఉండీ.. మగవారి గురించి పైగా ఆ విషయాల గురించి అంత బోల్డ్ గా ఎలా మాట్లాడింది అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. హాలీవుడ్ లెవెల్ లో స్టార్ అయినప్పటికీ ఆమె ప్రతి భాష వారికి దగ్గరగా ఉన్నట్టే ఆమె ఫేస్ ఫీచర్స్ నటన ఉండటం వలన..

See also  Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

deepika-padukone-sensational-comments-on-men

ఆమె నోటిలో నుంచి అలాంటి మాటలు చాలా వింతగా అనిపించాయి. అంతేకాకుండా ఇటీవల రీలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన పటాన్ సినిమాలో కూడా దీపిక విపరీతంగా ఎక్స్పోజింగ్ చేసింది. స్టార్టింగ్ లో ఏమైనా చేస్తే అర్ధమున్న గాని.. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఈమె ఎందుకలా ఇంతలా ఎక్స్పోజింగ్ చేసింది అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. దానికి మరి కొందరు ఆమె హాలీవుడ్ లెవెల్ లో సక్సెస్ అవ్వాలంటే, హాలీవుడ్ లో ఛాన్సెస్ కొట్టాలంటే.. బాలీవుడ్ లో వచ్చిన ఛాన్సెస్ లో ఎలా నటించగలదో హాలీవుడ్ కి చూపించడం కోసం అంత ఎక్స్పోజింగ్ చేసి ఉంటాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం దీపికా మగవాళ్ళ గురించి చేసిన కామెంట్స్ ను మగవాళ్ళంతా.. ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ మరి రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు.